NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu : బంటి వాళ్ళ అమ్మానాన్నలను తీసుకుని ప్రకృతి వైద్యశాలకు చేరుకుంటాడా లేదా.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

Kumkuma Puvvu : శాంభవి ఏంటి అంజలి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అది జంటగా అంటే మీ ఉద్దేశం ఏంటి ఉదయం లేచిన దగ్గర నుండి మీరు ఇద్దరు కనిపించకపోయేసరికి అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు చెప్పకుండా మీరు ఇద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. మాధవి అలా అడుగుతారు ఏంటి అత్తయ్య కనిపించడం లేదా ఇద్దరు కలిసి వచ్చారంటే కచ్చితంగా లేచిపోయి ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది ఇంకా అలా అడుగుతారు ఏంటి అని అంటుంది. అఖిల చెప్పు అంజలి ఎందుకు నువ్వు బంటి గారితో కలిసి వచ్చావు అని అడుగుతుంది. సంజయ్ ఏంటండీ బంటి గారు మీరు అలా అంజలి గారిని తీసుకొని రావడం ఏమైనా బాగుందా అని అంటాడు. అంజలి అయ్యో అలా ఏం కాదండి బంటి గారికి కాల సర్ప దోషం ఉంది

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

అంటే పరిహారం చేయించడానికి వచ్చాము తనకి తోడుగా ఎవరో ఒకరు ఉండాలి మీరు వస్తారా అని బంటి గారు నన్ను అడిగారు అందుకే వచ్చాను అంతే అని అంటుంది. అఖిల అవునా బంటి గారు మీకు కాలసర్ప దోషం ఉందా మరి ఆ ముక్క మాకు ముందే చెప్పొచ్చు కదా మీరు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే అందరూ మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా మీ ఇద్దరూ లేచిపోయారు అని అంటున్నారు అని అంటుంది. బంటి అయ్యో అలా ఎలా అనుకుంటారు అండి నిజంగా నేనే అంజలి గారిని తోడుగా రమ్మన్నాను అంతే అని అంటాడు. మాధవి సరే సరిపోయింది సక్కదనం కానీ ఇక మీద మీరు ఎటు వెళ్లినా మాకు చెప్పి వెళ్ళండి అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

కట్ చేస్తే శాంభవి పదండి మనం ఆ శివయ్యను దర్శించుకుని వద్దాము తర్వాత మాట్లాడుదాం అని వెళుతుంది. పంతులుగారు రండమ్మా రండి నీ గురించి అంతా విన్నాను అని అంటాడు శాంభవి విన్నారు కదా పంతులుగారు నా పేరు శాంభవి ప్రజల కోసమే నా ప్రయత్నం ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని నా ఆశ అంటుంది పంతులుగారు చాలా మంచిద ఇదిగోండి మీ చేతుల మీదుగా ఆ శివయ్యకు పూజ చేయండి అని ఇస్తాడు శాంభవి అలాగే పంతులుగారు అంటూ పూజ చేస్తుంది. పూజ అయిపోతుంది శాంభవి కుటుంబాన్ని తీసుకొని బయటికి వస్తుంది. శాంభవి చూడు బంటి వీళ్ళు ఎవరు నీతో మాట్లాడుతున్నారు

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

ఏంటి వీళ్లు నీకు తెలుసా అని అడుగుతుంది. బంటి తెలుసు వీళ్ళు మా అమ్మానాన్న అని చెబుతాడు. శాంభవి మీ అమ్మానాన్న అయితే కనిపించారు కానీ నీ భార్య కూడా వచ్చిందా అని అడుగుతుంది. అంజలి తన భార్య రాలేదని అందుకే కదా నన్ను పిలిచారు నేను తోడుగా వచ్చాను అని అంటుంది అంజలి. శాంభవి సరే అంజలి నువ్వు మాతో కారులో రా బంటి నువ్వు మీ అమ్మానాన్నలని తీసుకొని వైద్యశాలకు రా ఎందుకంటే మన వైద్యశాలలో ఇంకా ఇద్దరు మనుషులు పనికి పడతారు వాళ్లని ఆ పనిలో పెట్టు అని అంటుంది శాంభవి. బంటి అలాగేనండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

కట్ చేస్తే యుగంధర్ అమృత దగ్గరికి వస్తాడు ఏంటండీ అమృత గారు ఇలా మీరు ఎన్నాళ్ళని బందీ అయి ఉంటారు చెప్పండి మీరు నోరు విప్పి అంజలి ఎక్కడ ఉందో చెబితే మిమ్మల్ని వదిలిపెడతాను కదా మీకు ఈ బాధలు ఉండవు కదా అని అంటాడు.అమృత ఏసిపి గారు అసలు మీరు బాధ్యతగల పోలీస్ ఆఫీసర్ ఏనా ఇలా ఏమీ తెలియని అమాయకులని పట్టుకొని బంధించి హింసించడం ఇది మీకు న్యాయంగా చట్టబద్ధంగా ఇది నేరం అని మీకు తెలిసి కూడా మీరు ఇలా చేస్తున్నారు అంటే అసలు మిమ్మల్ని ఏమనుకోవాలి అని అంటుంది

Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights
Kumkuma Puvvu Today Episode March 9 2024 Episode 2125 Highlights

అమృత. కెసిపి యుగంధర్ అలా అయితే మరి అంజలి గురించి చెప్పే నిన్ను వదిలేస్తాను అంటాడు అమృత నా ప్రాణం పోయినా సరే ఒకవేళ నాకు అంజలి ఎక్కడ ఉందో తెలిసిన సరే నేను చెప్పను అంటుంది. యుగంధర్ అయితే నువ్వు అలాగే ఉండు నేను ఆ అంజలి బంటి మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ షూటర్ ఆర్డర్స్ వచ్చేలా చేస్తాను అప్పుడు మీ అంజలిని ఎక్కడ కనిపిస్తే అక్కడ షూట్ చేసి పడేస్తాను అని వెళ్ళిపోతాడు యుగంధర్

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu