NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 23 2024 Episode 295: శోభనానికి ముహూర్తం పెట్టిన గురువుగారు, శోభనానికి ఏర్పాటు చేస్తున్న మధుర..

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights

Madhuranagarilo February 23 2024 Episode 295: ఏం ఆలోచిస్తున్నావు రాదా అని శ్యామ్ అంటాడు. ఏమీ లేదండి అని రాదా అంటుంది. గురువుగారు చెప్పినవి గుర్తుకు తెచ్చుకుంటున్నావా రాదా నాకు ప్రాణం గండం ఉందని గురువుగారు చెప్పారు కదా బిడ్డని ఎలా కనాలని ఆలోచిస్తున్నావా అని శ్యామ్ అంటాడు. ఇప్పుడు మనం బిడ్డని కంటే మా అక్కకు అన్యాయం చేసిందని అవుతాను పండుకి ద్రోహం చేసిందాన్ని అవుతాను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని రాదా అంటుంది.మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తున్నావా రాదా మనకు బిడ్డ పుట్టిన పండు మన దగ్గరే ఉంటాడు

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights
Madhuranagarilo Today Episode February 23 2024 Episode 295 Highlights

మీ అక్క కన్యాయం ఎలా జరుగుతుంది మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి ఆలోచించవా రాదా నా ప్రాణాలు అవసరం లేదా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, ఇంతలో గురువుగారు ఇంటికి వస్తారు. గురువుగారు నా జాతకాన్ని పరిశీలించి నాకు ఎన్ని దోషాలు ఉన్నాయో చెప్పిన మీరు మాకు  బిడ్డ పుట్టడానికి ఎప్పుడు మంచి రోజులు ఉన్నాయో చెప్పండి అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights
Madhuranagarilo Today Episode February 23 2024 Episode 295 Highlights

జాతకాన్ని చూసిన గురువుగారు ఎప్పటి దాకా ఎందుకు బాబు ఈ రోజే చాలా బాగుంది అని అంటాడు. అవునా గురువుగారు అయితే ఒక మంచి ముహూర్తం పెట్టండి అని మధుర అంటుంది. ఆ మాట విన్న రాధా రుక్మిణి షాక్ అయిపోతారు. గురువుగారు అర్జెంటుగా ఇప్పుడు శోభనం జరిపించడం అవసరం అంటారా అని రుక్మిణి అంటుంది. అదేంటి రుక్మిణి అలా అంటావ్ శ్యామ్  కి రాదా కి ఎంత తొందరగా బిడ్డ పుడితే అంత తొందరగా యాగం చేయొచ్చు శ్యామ్ ని కాపాడుకోవచ్చు వాడి ప్రాణాలకు పుట్టబోయే బిడ్డకు ముడిపడి ఉంది కదమ్మా అని మధుర అంటుంది.ఈరోజు నైట్ 11:40మంచి ముహూర్తం ఉంది అని గురువుగారు అంటారు. అయితే అదే ముహూర్తానికి వీళ్ళ శోభనానికి ఏర్పాటు చేస్తాను గురువుగారు  అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights
Madhuranagarilo Today Episode February 23 2024 Episode 295 Highlights

మరి నేను వెళ్ళొస్తానమ్మ అంటూ గురువుగారు వెళ్లిపోతారు. కట్ చేస్తే, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఎక్కడో అడవుల్లో ఉండక తగ్గుతున్న మ్మ అంటూ జాతకం చూసి శ్యామ్ కి గండం ఉంది వాళ్ళకి శోభనం చేయాలి అని చెప్తాడా వాళ్ళిద్దరికీ శోభనం జరగనివ్వను అని రుక్మిణి అనుకుంటుంది. ఇంతలో దాక్షాయిని వచ్చి రుక్మిణి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు పిన్ని రాదా శ్యామ్ ల శోభనం గురించి ఆలోచిస్తున్నాను అని రుక్మిణి అంటుంది. రాధకి శ్యామ్ కి శోభనం జరిగితే నువ్వేమైపోతావ్ అమ్మ రాధకి పుట్టబోయే బిడ్డను గారం చేసినట్టు నీ బిడ్డను గారాబం చేస్తుందా రాదా రాధకు పుట్టిన బిడ్డకు ఆస్తి దక్కుతుంది కానీ  పండుకి దక్కుతుందా బిడ్డ పుట్టాక రాదని శ్యామ్ ఇంట్లో నుంచి వెళ్ళనిస్తాడా అప్పుడు నువ్వే కదా మా బలైపోయేది అని దాక్షాయిని రుక్మిణికి చెబుతుంది.

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights
Madhuranagarilo Today Episode February 23 2024 Episode 295 Highlights

వాళ్ళిద్దరికీ శోభనం నేను ఎలా జరగనిస్తాను వాళ్లకి బిడ్డని ఎలా పుట్టనిస్తాను అని రుక్మిణి అనుకుంటుంది.కట్ చేస్తే,ఏంటి మధుర ఏమో రాస్తున్నావ్ నాకు ప్రేమలేఖ రాస్తున్నావా ఏంటి అని ధనంజయ్ అంటాడు. ఈ వయసులో ప్రేమలేఖలేంటండి మీరు మరీ విడురంగా మాట్లాడుతున్నారు అని మధుర అంటుంది. ప్రేమించుకోవడానికి వయసుతో పనేముంది మధుర అని ధనంజయ్ అంటాడు. ఎవరైనా చూస్తే నవ్విపోతారు కానీ నేను రాసిన లిస్ట్ తీసుకువెళ్లి సామాన్లు తీసుకురండి నైటు రాధకి శ్యామ్ కి శోభనం ఉంది కదా అని మధుర అంటుంది. అవును మధుర ఈ దెబ్బతో శ్యామ్ రాధా విడిపోకుండా ఉంటే బాగుండు అని ధనంజయ్ అంటాడు. అవునండి రాదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు నాకు చాలా బాధేసింది

Madhuranagarilo Today Episode February 23 2024 Episode  295 Highlights
Madhuranagarilo Today Episode February 23 2024 Episode 295 Highlights

కానీ శ్యామ్ గండానికి రాధకు పుట్టబోయే బిడ్డకి లింకు పెట్టి ఇంట్లోనే ఉండిపోయేలా చేశాడా భగవంతుడు శ్యామ్ కి గండం అని తెలిసి బాధ అనిపించినా రాదా ఇంట్లో ఉండి శ్యామ్ కి ఏమి కాకుండా చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని మధుర అంటుంది. వాళ్లు ఇలాగే ఆనందంగా ఉండాలి మధుర అని ధనంజయ్ అంటాడు. ఏమో నండి నాకు భయంగా ఉంది బిడ్డ పుట్టాక యాగం చేసాక శ్యామ్ ని వదిలేసి వెళ్ళిపోతుందేమో రాదా అని మధుర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella

Trinayani: త్రినయని సీరియల్ ఫేమ్ పరశు రియల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ..!

Saranya Koduri

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో గొడవలు పెట్టుకున్న జమున.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: ఆద్య లేటెస్ట్ ఫోటోస్ ను చూశారా?.. అందమంటే ఇది కదా…!

Saranya Koduri

Savitri: సావిత్రి మూలంగా కోట్లాది సంపదకు ఎదిగిన లలిత జ్యువెలరీ అధినేత.. ఎలానో తెలుసా..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: ఆ హీరోయిన్ పై మనసు పడ్డ నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ ఆదిత్య…!

Saranya Koduri