NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 27 2024 Episode 298: సరోగసి ద్వారా బిడ్డను కంటాను అంటున్నారు రాదా, నేను ఒప్పుకోను అంటున్న శ్యామ్.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights

Madhuranagarilo February 27 2024 Episode 298: మనం దగ్గర కాకుండా మనకు బిడ్డ పుట్టకుండా నా ప్రాణాన్ని కాపాడమనేది జరగదు అని శ్యామ్ అంటాడు. కాపాడుతాను సార్ ఎలాగైనా మన0 దగ్గర కాకుండా మనకు బిడ్డ పుడతాడు అని రాదా అంటుంది. ఎలా పుడతాడు అని శ్యామ్ అంటాడు.సరోగసి ద్వారా అని రాధా అంటుంది. సరోగసి ద్వారానా అని శ్యామ్ అంటాడు.అవునండి కృష్ణ ఎలాగు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఈ సహాయం చేస్తుంది అక్కకు ద్రోహం చేయకుండా నీ ప్రాణాలు కాపాడుకుంటాను అని రాధా అంటుంది. మాతృత్వం అనే పదానికి నీకు అర్థం తెలుసా రాదా అని శ్యామ్ అంటాడు. నవ మాసాలు మోసి బిడ్డను కనవలసిన తల్లి నీ బదులు మరో తల్లి బిడ్డను కనాలి అంటావా ఎవరో కన్నా బిడ్డకి నువ్వు తల్లివి అవుతావా అని శ్యామ్ అంటాడు. మా అక్కకు ద్రోహం చేయకుండా మీకు బిడ్డను  ఇవ్వాలి అంటే నాకు అంతకంటే మార్గం వేరే కనిపించట్లేదు అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights
Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlight

సరోగసి ద్వారా బిడ్డని కంటను అంటే నేను ఒప్పుకోను అని శ్యామ్ అంటాడు. ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి అని రాదా అంటుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు అని శ్యామ్ బాధపడుతూ కూర్చుంటాడు. నైటు అలా విషాద0లో ముగుస్తుంది శోభనం. కట్ చేస్తే, స్వామి రాధకి శ్యామ్ కి శోభనం జరగకూడదని మానవ ప్రయత్నం చేశాను అది విఫలమైంది నీవు ఏదో ఒకటి చేసి రాధకు శ్యామ్ కి శోభనం జరగకుండా ఆపు అలా జరిగితే నీ గుడి చుట్టూ 108 పొర్లు దండాలు పెడతాను అని రుక్మిణి ముక్కు ఉంటుంది. ఏంటి రుక్మిణి పొద్దున్నే లేచి ప్రత్యేకంగా పూజ చేస్తున్నావ్ అని మధుర అడుగుతుంది. నా చెల్లెలు నా భర్తను అంగీకరించి రాధా  మనసు మార్చుకొని శ్యామ్ కి బిడ్డను కనడానికి ఒప్పుకుంది కదా అని రుక్మిణి అంటుంది. అలా బిడ్డను కానీ నా భర్త ప్రాణాన్ని కాపాడుతుంది కదా అందుకే భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని రుక్మిణి అంటుంది. నీది ఎంత మంచి మనసు అందుకే రాదా ఒప్పుకుంది అని మధుర అంటుంది.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights
Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights

ఆమెది మంచి మనసో చెడ్డ మనసో తెలియదు కానీ శోభనం ఏమీ జరగలేదు ఆగిపోయింది అని శ్యామ్ అంటాడు. ఏంట్రా నువ్వు అనేది అని మధుర అడుగుతుంది. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమి జరగలేదు అని శ్యామ్ అంటాడు. ఏమి జరగకపోవడ0  ఏంటి అల్లుడు అని దాక్షాయిని అంటుంది. అది చెప్పాలన్న సిగ్గుగా ఉంది అని శ్యామ్ అంటాడు. ఏంటి రాధా వీడు ఏమి చెప్పట్లేదు కోపంగా ఉన్నాడు ఏం జరిగింది అని మధుర అడుగుతుంది. ఆడవాళ్ళ ప్రాబ్లమ్ అత్తయ్య అని రాదా వెళ్లిపోతుంది. అడవుల ప్రాబ్లెమ్ అని చెప్తుంటే ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ రా వెళ్ళు అని అంటుంది మధుర. ఆడవాళ్ళ ప్రాబ్లం మనం ఆలోచించకూడదు రా అని ధనంజయ్ అంటాడు. కట్ చేస్తే, రాధా నువ్వు అత్తయ్య గారికి అబద్ధం చెప్పావు కదా నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అని రుక్మిణి అడుగుతుంది. అత్తయ్య వాళ్ళను బాధ పెట్టకూడదని అబద్ధం చెప్పాను అని రాదా అంటుంది. వాళ్లు బాధపడకుండా ఉండడం కోసం నువ్వు అబద్ధం చెప్పడం ఏంటి అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights
Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights

శోభనం జరగలేదని ఆయనను దగ్గరికి రానివ్వలేదని తెలిస్తే అత్తయ్య వాళ్ళు బాధపడతారు కదా అని రాదా అంటుంది. ఆయనకు దగ్గర అవ్వాలని మెంటల్ గా ప్రిపేర్ అయ్యావు కదా అని రుక్మిణి అంటుంది.ఆయనకు బిడ్డ ను కాని ఇచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మృత్యుంజయ యాగం చేయాలని మనస్పూర్తిగ వెళ్లాను కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి నీకు ద్రోహం చేస్తున్నానని అనిపించి ఆయనను దూరంగా నెట్టేశాను అని రాదా చెబుతుంది. అన్నీ తెలిసి కూడా అక్కకు ద్రోహం చేయలేనని బుద్ధి లేకుండా ఇలా చేస్తావా అని రుక్మిణి అంటుంది. రాధా జరిగిందంతా అత్తయ్య గారికి చెప్పి మళ్ళీ మీ శోభనానికి ఏర్పాటు చేయిస్తాను అని రుక్మిణి అంటుంది. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పొద్దు అక్క అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights
Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights

నేను అత్తయ్యకి నచ్చజెప్పి మీ ఇద్దరికీ శోభనం ఏర్పాటు చేస్తాను మీ ఇద్దరికీ బిడ్డ పుట్టేలా చేస్తాను నాకన్నా శ్యామ్ ప్రాణం ముఖ్యం కదా అని రుక్మిణి అంటుంది. అక్క శ్యామ్ సార్ కి ఏమీ కాదు మాకు బిడ్డ పుడతాడు అని రాదా అంటుంది. మీకు బిడ్డ పుడుతుంది అంటున్నావ్ శ్యామ్ ని దగ్గరికి రానివ్వకపోతే ఎలా పుడతాడు అని రుక్మిణి అడుగుతుంది. సరోగసి ద్వారా అని రాధా అంటుంది. నేను శ్యామ్ సార్ దగ్గర కాకుండానే సరోగసి ద్వారా బిడ్డను కంటాను బిడ్డని వల్లే కూర్చోబెట్టుకొని మృత్యుంజయ యాగం జరిపిస్తాను శ్యామ్ సార్ ప్రాణాలు కాపాడుతాను అని రాధా అంటుంది. అందుకు శ్యామ్ ఒప్పుకున్నాడా అని రుక్మిణి అడుగుతుంది. ఒప్పిస్తాను అక్క కానీ నీకు మాత్రం ద్రోహం చేయను అని రాదా అంటుంది. నీలాంటి చెల్లెలు ఉండడం నా అదృష్టం రాదా అని రుక్మిణి రాదని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే, మనోహర్ రుక్మిణికి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని అంటాడు. ఐదు నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తాను అని రుక్మిణి అంటుంది.

Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights
Madhuranagarilo Today Episode February 27 2024 Episode 298 Highlights

ఫోన్లో మాట్లాడే మ్యాటర్ కాదు నిన్ను కలిసి మాట్లాడలి వెంటనే వచ్చేసేయ్ అని మనోహర్ అంటాడు. ఇప్పటికి ఇప్పుడు రమ్మంటే ఎలా అని రుక్మిణి అంటుంది. నువ్వు రావద్దు నేనే అక్కడికి వస్తాను అని మనోహర్ అంటాడు. నేనే వస్తాను అని రుక్మిణి రోడ్డు మీద ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.కట్ చేస్తే, రుక్మిణి ఆటో ఎక్కి వెళ్తూ ఉండగా కిరణ్ గమనిస్తాడు. రుక్మిణి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందామని కిరణ్ రుక్మిణి ఫాలో అవుతాడు. కిరణ్ శ్యామ్ కి ఫోన్ చేసి రుక్మిణి ఎక్కడికో కంగారుగా వెళుతుంది నేను ఫాలో అవుతున్నాను అని చెబుతాడు. నువ్వు అక్కడికి వెళ్లి ఎవరిని కలుస్తుందో నాకు చెప్పు నేను అక్కడికి వస్తాను అని శ్యామ్ అంటాడు. రుక్మిణి కిరణ్ ఫాలో అవుతున్నాడని కనిపెట్టి ఆటో పక్క దారి పట్టిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella