NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo February 29 2024 Episode 300: నిజం చెబుదాం అనుకున్నా మనోహర్ని యాక్సిడెంట్ చేయించిన రుక్మిణి..

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

Madhuranagarilo February 29 2024 Episode 300: నేను చెప్పినట్టు చేస్తే అతని పట్టుకోవచ్చు అని శ్యామ్ కిరణ్ కి చెబుతాడు. అలాగే అని కిరణ్ వెళ్లి మనోహర్ ఆఫీస్ కారులో కూర్చుంటాడు. ఎవరు నువ్వు కారు దిగు అని మనోహర్ అంటాడు. వాసు మీ శ్రేయోభిలాషులు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని అంటాడు. కొంచెం ముందుకు వెళ్లాక ఇక్కడే ఆపు అని మనోహర్ ని పార్టీకి తీసుకొస్తాడు కిరణ్. ఎక్కడికి తీసుకొచ్చావు అని మనోహర్ అంటాడు. ఇంతలో శ్యామ్ వచ్చి నేను చెప్తాను అని అంటాడు. ఎవరు నువ్వు అని మనోహర్ అడుగుతాడు. నేను రాధ మొగుడిని నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే రుక్మిణి మాజీ మొగుడ్ని చెప్పు రుక్మిణి నిన్ను వెతుక్కుంటూ రావడానికి కారణమేంటి అని శ్యామ్ అడుగుతాడు.

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights
Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు చెప్పు అని శ్యామ్ కొడతాడు. చెప్తాను నా పేరు మనోహర్ రాజకీయం చేద్దామనే నేను బయలుదేరి వస్తున్నాను నీతో విడిపోయాక ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టాం అందులో లాస్ వచ్చింది అప్పు తీర్చడం కోసం ఆస్తి కాజేయాలని మీ ఇంటికి వచ్చింది రాధని పంపించి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని ప్లాన్ చేసింది అని మనోహర్ చెప్తాడు.కానీ అప్పు ఏమి తీర్చొద్దు నేను ఇష్టపడుతున్నాను ఇద్దరం కలిసి ఉందాము అంటే చంప పగలగొట్టింది అందుకే రాజకీయం చేద్దామని వస్తున్నాను అని మనోహర్ అంటాడు. అయితే పద రాధ దగ్గర ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పు అని తీసుకువెళ్తాడు. శ్యామ్ అతనిని తీసుకు వెళ్తూ ఉండగా రుక్మిణి మనోహర్ కి యాక్సిడెంట్ చేస్తుంది.

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights
Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

మనోహర్ కింద పడిపోతాడు శ్యామ్ వెంటనే మనోహర్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే, అరే ఏంటండీ రాధ ఇలా చేసింది నేను అసలు ఊహించలేదు అని మధుర అంటుంది. వాళ్ళ అక్కకు న్యాయం చేయాలనుకుంటుంది రాధ అందుకే అలా చేస్తుంది అని ధనంజయ్ అంటాడు. రాధ రాగానే అడిగేస్తాను అని మధుర అంటుంది. వద్దు మధుర కృష్ణ చెప్పినట్టు విను రాజకీయ ప్రయత్నం చెయ్యి లేదంటే తనకు తను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళని మొండిగా వాదిస్తుంది అని ధనుంజయ్ అంటాడు. ఇంతలో రాధ వస్తుంది. రాధ ఎక్కడికెళ్లావ్ అని మధుర అడుగుతుంది. గుడికి వెళ్ళావా అని మధుర అడుగుతుంది. అవును అత్తయ్య అని రాధ అంటుంది.

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights
Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

లేడీస్ ప్రాబ్లం అన్నావు కదా గుడికి ఎలా వెళ్లావు అని మధుర అంటుంది. కట్ చేస్తే,శ్యామ్ కిరణ్ మనోహర్ ని హాస్పిటల్ కి తీసుకు వస్తారు. తనకేం కాదులేరా బ్రతుకుతాడు కంగారు పడకు అని కిరణ్ అంటాడు. బ్రతకాలిరా ఎలాగైనా రుక్మిణి నిజ స్వరూపం బయట పెట్టాలంటే ఇతను బ్రతికి తీరాలి అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, ఏంటి వదిన రాధ అర్థ గర్భతో బిడ్డను కంటానంటుందా ఎలా అని దాక్షాయిని అంటుంది . అందుకే రాధ మనసు మనందరం కలిసి మార్చాలి అని మధుర అంటుంది. కష్టమమ్మ అని చలపతి అంటాడు. రాజ మనసు మార్చగలిగితే మీ పేరు మీద పది లక్షలు పిక్స్ డిపాజిట్ చేస్తాను అని మధుర అంటుంది. ఏం చేయాలో చెప్పు చెల్లెమ్మ అని చలపతి అంటాడు. మధుర తన ప్లాన్ అంతా వాళ్లకి చెబుతుంది.

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights
Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

సరే అలాగే చేద్దాం అని చలపతి దాక్షాయని ఒప్పుకుంటారు. నేను అబద్ధం చెప్పానని అత్తయ్య కనిపెట్టేసినట్టుంది ఇలా ఫస్ట్ టైం అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చాలా బాధగా ఉంది అని రాధ అనుకుంటుంది. దాక్షాయిని పూలు పళ్ళు తెచ్చి రాధకు ఇచ్చి అవి పెట్టుకోమని చెబుతుంది. ఇంతలో చలపతి దాక్షాయినిని ఇలా రా అని పిలుస్తాడు. దాక్షాయిని సిగ్గుపడుతుంది. ఇలా సిగ్గు ఎందుకు పడుతున్నాను అనుకుంటున్నావా అని దాక్షాయిని అంటుంది.

Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights
Madhuranagarilo Today Episode February 29 2024 Episode 300 Highlights

అది నీకు అర్థం కాదులే కానీ నీకు శ్యామ్ కి శోభనం జరిగిన కానుంచి ఆయన ఇలాగే పిలుస్తూ ఉన్నాడు నీకు తెలియందేముంది రాధ అని దాక్షాయిని సిగ్గుపడుతూ వెళుతుంది. కట్ చేస్తే, డాక్టర్ గారు అతనికి ఎలా ఉంది అని శ్యామ్ అంటాడు. అతని పరిస్థితి క్రిటికల్ గా ఉందండి కోమాలోకి వెళ్లిపోయాడు అని డాక్టర్ గారు చెబుతారు. అసలు మనోహర్ కి యాక్సిడెంట్ ఎలా అయింది అని శ్యామ్ అంటాడు. ఏముందిరా కావాలనే రుక్మిణి చేసి ఉంటుంది ఎందుకంటే రాధకి నిజం చెప్పేస్తానని రుక్మిణితో గొడవపడి వచ్చాడు కదా అది గమనించి రుక్మిణి యాక్సిడెంట్ చేయించి ఉంటుంది అని కిరణ్ అంటాడు.తనే చేయించి ఉంటుంది అని శ్యామ్ అంటాడు..

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri