NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Madhuranagarilo: పండుని తీసుకువెళ్లినా రుక్మిణి, పండు లేకుండా బ్రతకలేనని ఏడుస్తున్న రాధా..

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

Madhuranagarilo : రాదా పూజ చేయించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా మూలికలు అమ్ముకుంటూ గురువుగారు కనపడతారు. అతని చూసి రాదా ఇతను మా ఇంటికి వచ్చిన గురువుగారు లా ఉన్నారు ఈయన ఆయనేనా కాదా అని రాదా అతని దగ్గరికి వెళ్తుంది. మీరు గుడి దగ్గర మూలికలు అమ్ముకుంటున్నారు ఏంటి గురువుగారు అని రాదా అడుగుతుంది.అతను మూలికలు అమ్ముకుంటూ ఉంటాడు అతను గురువుగారేంటి అని ఒక అతను అంటాడు. నిజం చెప్పండి గురువుగారు మీరు మా ఇంటికి వచ్చి మా ఆయనకి ప్రాణగండం ఉందని మాకు బిడ్డ పుట్టాలని ఆ బిడ్డతో యాగం జరిపిస్తే ఆ గండం తొలగిపోతుందని చెప్పారు కదా మీరేనా కాదా నిజం చెప్పండి లేదంటే పోలీసుల్ని పిలుస్తాను అని రాదా అంటుంది.

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights
Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

వద్దమ్మా నిజం చెప్తాను ఆరోజు మీ ఆయన చెప్పమంటేనే ఈ తెల్ల గడ్డానికిరంగు వేసుకుని మీ ఇంటికి గురువుగారి లా వచ్చి చెప్పాను అని అతను అంటాడు. ఆయన ఎందుకు ఇలా అబద్ధం చెప్పించి ఉంటారు అని రాదా ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది. కట్ చేస్తే, శ్యామ్ వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ రుక్మిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయినందుకు అందరం హ్యాపీగా ఉన్నాం రా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రాధా ఇంటికి వస్తుంది. రాధా శ్యామ్ ని చూస్తూ ఉంటుంది.ఏంటి రాధా అలా చూస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. మృత్యుంజయ యాగానికి ఏర్పాటు చేయించండి అని రాదా అంటుంది.యాగానికి ఏర్పాట్లు చేయించడం ఏంటి రాధా మనకు బిడ్డ పుట్టలేదు కదా అని శ్యామ్ అంటాడు. రేపు తెల్లారేసరికి వెళ్ళా బిడ్డ పుడతాడు ఒక స్వామీజీ మౌలిక ఇచ్చాడు మీరు యాగానికి ఏర్పాట్లు చేయండి అని రాధా అంటుంది.

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights
Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

మూలిక వల్ల బిడ్డ పుట్టడం ఏంటి రాధా అని శ్యామ్ అంటాడు. అదేనండి మన ఇంటికి వచ్చి యాగం చేయించమన్న గురువుగారే మూలికనిచ్చారు అని రాధా అంటాడు. అంటే నీకు నిజం తెలిసిపోయిందా రాదా అని శ్యామ్ అంటాడు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడారు ఇంత మోసం ఎందుకు చేశారు నీకు ప్రాణగండం ఉందని ఒక అతనితో అబద్ధం చెప్పిస్తావా అని అంటాను అనుకున్నారా సార్ అని రాదా నవ్వుతుంది. మీరు అలా చేయడం వల్లనే కదా మా అక్క నిజస్వరూపం ఏంటో తెలిసింది అని రాదా అంటుంది. థాంక్యూ రాధా అర్థం చేసుకున్నందుకు అని శ్యామ్ అంటాడు.

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights
Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

ఇక నుంచి మనం చాలా సంతోషంగా ఉంటాం అని రాదా అంటుంది. కట్ చేస్తే, రుక్మిణి పండుని తీసుకొని ఇంటికి వెళుతుంది. ఏంటి రుక్మిణి పండు ఒక్కన్నే తీసుకొని వచ్చావు రాధ శ్యామ్ వెనకొస్తున్నారా అని అంటాడు మురళి. వస్తారులే రాకు ఎక్కడ పోతారు అని రుక్మిణి అంటుంది. ఏంటి రుక్మిణి రాధ వాళ్లతో గొడవపడి వచ్చావా అని నాగమణి అంటుంది. నేనేమీ వాళ్లతో గొడవ పడలేదు వాళ్లే నాతో గొడవ పడ్డారు నేను ఆస్తి కాజేయడం కోసం వచ్చానని నన్ను బయటికి గెంటేశారు అని రుక్మిణి అంటుంది. కట్ చేస్తే, ధనుంజయ్ ఇంటికి వచ్చి రుక్మిణి పండుని తీసుకువెళ్లిందని చెబుతాడు.

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights
Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

తను పండుని ఎందుకు తీసుకెళ్లింది అని మధుర అంటుంది. ఏమో నాకు తెలియదు కానీ నేను స్కూలుకు వెళ్లి టీచర్ ని అడిగితే రుక్మిణి తీసుకు వెళ్లిందని చెప్పారు అని ధనంజయ్ అంటాడు. రుక్మిణికి ఒక్కదానికే కొడుకా నా కొడుక్కి కొడుకు కాదా వాడు ఈ ఇంటికి వారసుడు వాని ఎలా తీసుకువెళ్తుంది అని మధుర అంటుంది. ఆ మాట వినగానే రాధ కుప్ప కూలిపోతుంది.పండు ఈ ఇంటి వారసుడే కాదు అత్తయ్య నా ప్రాణం వాడు లేకుండా నేను బ్రతకలేను శ్యామ్ సార్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా మా అక్కని ఇంటికి తీసుకు వచ్చాను

Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights
Madhuranagarilo Today Episode March 8 2024 Episode 307 Highlights

తప్పంతా నాదే వాడు లేకుండా నేను బ్రతకలేను వాడు నా ప్రాణం అని ఏడుస్తుంది రాదా. రాధా నువ్వు ఏమీ ఏడవకు పండుని మనం వెళ్లి తీసుకొద్దాం అని శ్యామ్ రాదని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే, పండు అన్నం తిను అని రుక్మిణి అంటుంది. అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పు అమ్మ వాళ్ళు వస్తే కానీ నేను అన్నం తినను అని పండు అంటాడు..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella