NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Babu: రాజమౌళి పై మండిపడుతున్న మహేష్ బాబు అభిమానులు..?

Mahesh Babu: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ప్రపంచం మొత్తం ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, RRR లతో అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ అందుకోవటం జరిగింది. ఈ రెండిటిలో RRR సినిమా రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేకాదు ప్రపంచ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్ తో పాటు మరికొన్ని అంతర్జాతీయ అవార్డులు కూడా RRR గెలుచుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు సినిమా పై ఫోకస్ పెట్టడం తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించి ప్రకటన కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నట్లు కొద్దికాలం క్రితం చెప్పుకొచ్చారు.

Mahesh Babu fans are angry with Rajamouli

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మహేష్ ప్రాజెక్టును పక్కనపెట్టి అక్కినేని అఖిల్ తో సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో సరికొత్త వార్త వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో అఖిల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం కాబోతున్నారు. “ధీర” అనే టైటిల్ కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొత్తం దర్శకతీరుడు రాజమౌళి మరియు ఆయన కొడుకు కార్తికేయ పర్యవేక్షణలో జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం మీ ఇద్దరు అదే పనిలో ఉన్నారట. స్వయంగా నాగార్జున రాజమౌళిని రిక్వెస్ట్ చేయడంతో వాళ్లు అఖిల్ కోసం కష్టపడుతున్నారట. అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి చాలా కాలమైనా గాని ఒక హిట్ సరైంది పడలేదు.

Mahesh Babu fans are angry with Rajamouli

డాన్స్ మరియు ఫైట్స్ పరంగా అంతా బాగానే పెర్ఫార్మెన్స్ ఉన్నా గాని అదృష్టం అఖిల్ కి వరించడం లేదు. దీంతో కొత్త దర్శకుడు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు స్క్రిప్ట్ వర్క్ పనులు రాజమౌళి చూడాలని స్పెషల్ గా నాగార్జున రిక్వెస్ట్ చేయడం జరిగిందట. దీంతో రాజమౌళి.. మహేష్ ప్రాజెక్టుని పక్కన పెట్టేయడం జరిగిందట. ఈ పరిణామం పై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే అసలే లేట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు వేరే ప్రాజెక్టులపై దృష్టి పెడితే ఎలా జక్కన్న..? మామూలుగానే రెండు మూడు సంవత్సరాలు నీ సినిమా రావటానికి టైం పడుతుంది. మరి ఇలాంటప్పుడు మన సినిమా కాకుండా వేరే సినిమాపై దృష్టి పెట్టడమా అవసరమా అని.. మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి పై ప్రశ్నలు వేస్తున్నారు

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri