NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Kurchi Madathapetti: మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..”కుర్చీ మడత పెట్టి” వీడియో సాంగ్ రిలీజ్..!!

Kurchi Madathapetti: సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీ “గుంటూరు కారం” యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను అల్లరించలేకపోయింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన.. గాని ఎక్కడా కూడా ఆయన పెన్ పవర్ డైలాగులు సినిమాలో పేలలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు మాదిరి “గుంటూరు కారం” ఏమాత్రం ప్రేక్షకులను అల్లరించలేకపోయింది. కానీ సినిమా మొత్తానికి మాత్రం మహేష్ బాబు డాన్స్ అభిమానులను ఎంతగానో ఆలరించింది.

Mahesh Babu Guntur Kaaram Kurchi Madathapetti video song Release

ప్రాముఖ్యంగా “కూర్చి మడత పెట్టి’ సాంగ్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. మహేష్ బాబు మాస్ డాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ కాకముందు సాంగ్ యూట్యూబ్ లో నంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. వ్యూస్.. లైక్ లు పరంగా యూట్యూబ్ లో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా “గుంటూరు కారం” నుండి “కుర్చీ మడత పెట్టి” వీడియో సాంగ్ విడుదల చేయడం జరిగింది. ఈ పాటలో శ్రీలీల కూడా మంచి ఎనర్జిటిక్ గా డాన్స్ వేసింది. మామూలుగానే ఇందుస్త్రీలో శ్రీలీల మంచి డాన్సర్.

Mahesh Babu Guntur Kaaram Kurchi Madathapetti video song Release

ఇదే విషయాన్ని మహేష్ బాబు “గుంటూరు కారం” ప్రమోషన్ కార్యక్రమాలలో తెలియజేశారు. శ్రీలీలతో డాన్స్ చేయటం అంటే తాట తీసినట్లు ఉంటుందని.. ఆమె టాలెంట్ నీ పొగడటం జరిగింది. “గుంటూరు కారం” సినిమాలో బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచిన “కుర్చీ మడతపెట్టి” వీడియో సాంగ్ రిలీజ్ కావటంతో ఫ్యాన్స్ ఎగబడి చూస్తున్నారు. అంతేకాకుండా మరోసారి ట్విట్టర్ లో “కుర్చీ మడత పెట్టి” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం జర్మనీ అడవులలో సంచరించడం కూడా జరిగింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే నటీనటులతో రాజమౌళి వర్క్ షాప్ కూడా నిర్వహించబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యధిక హైబడ్జెట్ సినిమాగా.. రాజమౌళి మహేష్ సినిమా నిర్మాణం జరుపుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related posts

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri

Tantra trailer: దడ పుట్టిస్తున్న ” తంత్ర ” మూవీ ట్రైలర్… యూట్యూబ్లో టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Premalu: ” ప్రేమలు ” మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సమస్త..!

Saranya Koduri

Nithya Menon: ఆడదాని ఉసురుతో అడ్రస్ లేకుండా పోయిన తెలుగు డైరెక్టర్.. నిత్యామీనన్ శాపనార్ధాలు బానే పనిచేసాయిగా..!

Saranya Koduri

Malli Nindu Jabili February 29 2024 Episode 585: మల్లి కి గౌతమ్ కి సమాధి కడతా అంటున్న వసుంధర, కన్నీళ్లు పెట్టుకున్న శరత్

siddhu