NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Mahesh Babu: ఫ్యామిలీతో ఎంజాయ్ చేశా…. “ప్రేమలు” సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు..!!

Mahesh Babu: గత నెల ఫిబ్రవరి 9వ తారీకు మలయాళంలో “ప్రేమలు” అనే సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవటం జరిగింది. గిరీష్.ఎ.డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘భావన స్టూడియోస్’ బ్యానర్ పై ఫహాద్ ఫాజిల్ , దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్..లు నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. కానీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమాని తెలుగులోకి రాజమౌళి కొడుకు కార్తికేయ డబ్ చేసి మార్చి 8న శివరాత్రి కానుకగా విడుదల చేయడం జరిగింది. “ప్రేమలు” సినిమాకి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది.

Mahesh Babu praises the movie Premalu

సినిమాకి 90s దర్శకుడు రైటర్ ఆదిత్య హసన్ రాసిన డైలాగ్స్.. తెలుగు ప్రేక్షకులందరికీ ఆకట్టుకున్నాయి. కుటుంబ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో తెలుగులో కూడా “ప్రేమలు” సినిమా సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ సాధించటంతో రాజమౌళి.. సినిమా యూనిట్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇటీవల సినిమా సక్సెస్ మీట్ లో రాజమౌళి, అనిల్ రావిపూడి, అనుదీప్ కె.వి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పాల్గొన్నారు. ఇక ఇదే సమయంలో “ప్రేమలు” సినిమాలపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

Mahesh Babu praises the movie Premalu

‘సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా. ఇలా ఇంతకుముందు ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు. మా కుటుంబం అంతా ఎంజాయ్ చేసింది. యంగ్ స్టార్స్ నటన అద్భుతం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన కార్తికేయకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. కాగా గత ఫిబ్రవరిలో విడుదలైన ఈ మలయాళ సినిమా రూ.80 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకి రోజురోజుకి సిని ప్రముఖుల నుండి మంచి స్పందన రావటంతో థియేటర్లో భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తున్నాయి.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella