NewsOrbit
Entertainment News సినిమా

Guntur Kaaram: మహేష్ “గుంటూరు కారం” ఫస్ట్ సింగిల్ అప్ డేట్ ఇచ్చిన నిర్మాత..!!

Guntur Kaaram: మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “గుంటూరు కారం” సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. ఆల్ రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ రెండు సినిమాలు చేయటం జరిగింది. మొదటిది “అతడు” రెండవది “ఖలేజా”. ఈ రెండు సినిమాలను మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా త్రివిక్రమ్ చూపించాడు. “అతడు” సినిమాలో మహేష్ లో సైలెంట్ ప్రొఫెషనల్ యాక్టర్ ని చూపించగా ఖలేజా సినిమాలో మహేష్ బాబు లో ఉన్న కామెడీని బయటకు తీయడం జరిగింది. “ఖలేజా” సినిమాకి ముందు మహేష్ కి కామెడీ చేయటం రాదని విమర్శలు ఉండేవి. కానీ “ఖలేజా” లో మహేష్ బాబు కామెడీ హ్యూమర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది.

Mahesh Guntur Kaaram is the producer who gave the first single update

పరిస్థితి ఇలా ఉంటే ప్రజెంట్ “గుంటూరు కారం” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో ఏ రకంగా చూపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ చాలాకాలం తర్వాత ఈ సినిమా కోసం మహేష్ స్మోక్ చేయటం కనిపిస్తుంది. పక్కా మాస్ క్యారెక్టర్ లో హీరోయిజం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో మొదటి పాట ఎప్పుడు విడుదల అవుతుందో నిర్మాత నాగ వంశీ తాజాగా.. తెలియజేశారు. ఇటీవల మ్యాడ్ సినిమా ఈవెంట్ కి హాజరైన నాగ వంశీ దసరాకి ముందు.. గుంటూరు కారం మొదటి సాంగ్ విడుదల చేస్తాం.

Mahesh Guntur Kaaram is the producer who gave the first single update

అయితే డేట్ మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు కచ్చితంగా దసరాకి ముందు మొదటి సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు కచ్చితంగా సినిమా చెప్పిన తేదీకి విడుదల చేయబోతున్నట్లు మరోసారి కన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ కి జంటగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పల్నాడు యాసలో ఈ సినిమాలో మహేష్ చెప్పే డైలాగులు సినిమాకి హైలెట్ గా ఉంటాయని టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri