NewsOrbit
న్యూస్ సినిమా

Aacharya : మహేష్ “ఖలేజా” తరహాలో ఆచార్య మూవీలో..!!

Aacharya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “భరత్ అనే నేను” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా చాలా టైమ్ తీసుకుని కొరటాల డైరెక్షన్ చేస్తూ ఉండటంతో ప్రతి సీన్ హైలెట్ గా ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కావటంతో సంగీతం పరంగా కూడా అంచనాలు మరింతగా ఉన్నాయి. గతంలో మెగాస్టార్ – మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక మ్యూజికల్ రికార్డులు సృష్టించడంతో “ఆచార్య” ఖచ్చితంగా మ్యూజికల్ భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నారు.

mahesh khaleja movie songs like chiru aacharya
mahesh khaleja movie songs like chiru aacharya

దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ మణి శర్మ చిరంజీవి సినిమా కి బాణీలు అందిస్తూ ఉండటంతో సరికొత్త పాటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఆధ్యాత్మిక తరహాలో ఓ సాంగ్ ఉంటుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న టాక్. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన “ఖలేజా” సినిమాలో “సదాశివా సన్యాసి” అనే పాట తరహాలో ఆచార్య లో డివైన్ సాంగ్ మణి శర్మ కంపోజ్ చేయడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

 

ఖచ్చితంగా ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని లేటెస్ట్ టాక్. అప్పట్లో ఖలేజా సినిమాలో “సదాశివా సన్యాసి” సాంగ్ ఎంతగానో హిట్ అయింది. అన్ని పాటల్లో కల్లా ఈ సాంగ్ కి మంచి ఆదరణ ప్రేక్షకుల నుండి రావడం జరిగింది. సినిమా పెద్దగా ఆడకపోయినా గాని ఈ సాంగ్ మాత్రం సినిమాకి హైలైట్ అయింది. దీంతో ఇప్పుడు అదే తరహాలో చిరంజీవి “ఆచార్య”కి  మణిశర్మ కంపోజ్ చేస్తున్నట్టు వార్త రావడంతో ..ఎటువంటి టైపులో మ్యూజిక్ ఉంటుందో అని తెగ ఆత్రుత గా ఉన్నారు మెగా అభిమానులు. 

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju