NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 14 2024 Episode  572: వసుంధర మాలినిలని గౌతమ్ మీద కేసు పెట్టకుండా ఆపిన శరత్..

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

Malli Nindu Jabili February 14 2024 Episode  572: ఇంతదాకా వచ్చాక ఆ ప్రూఫ్ చూపెడితే ఏమవుతుంది మాలిని చూపించు పర్వాలేదు అని వసుంధర అంటుంది. ఏంటి ప్రూఫ్ మాలిని చూపించు అని శరత్ అంటాడు. అరవింద్ చనిపోయే రోజు లాస్ట్ కాల్ మాట్లాడింది గౌతమ్ తోటే నాన్న గౌతమ్ ప్లాన్ వేసి అరవింద్ కి ఫోన్ చేసి రప్పించి మనుషులు పెట్టి చంపించాడు అందుకే అతన మీద కేసు పెడుతున్నాను ఇంతకంటే వేరే ప్రూఫ్ ఏం కావాలి అని మాలిని అంటుంది. లాస్ట్ కాల్ గౌతమ్ ఉంది

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights
Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

కాబట్టి తనను అరెస్టు చేస్తానంటున్నావ్ మరి లాస్ట్ కాల్ నాది అయితే నా మీద కేసు పెట్టి అరెస్టు చేయించే దానివా మాలిని అని శరత్ అంటాడు. నువ్వు ఒక అత్తని టార్గెట్ చేసి కేసు పెట్టొద్దని చెప్పావు ఆ మాట మర్చిపోయావా మాలిని గౌతమ్ ని టార్గెట్ చేసి మీ అమ్మ నీకు చెప్పుడు మాటలు బాగా ఎక్కించి గౌతమ్ మీద కేసు పెట్టిస్తుంది మీ అమ్మ మాటలు బాగా విన్నావా ఇంతలా మారిపోయావు అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights
Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

లేదు నాన్న అని మాలిని అంటుంది. మీ నాన్న అలాగే అంటాడు మాలిని రా వెళ్లి కేసు పెడదామని వసుంధర అంటుంది. వసుంధర నీ దగ్గర ప్రూఫ్ ఉందని కేసు పెట్టడానికి వెళ్తున్నావ్ మరి గౌతమ్ మల్లి దగ్గర ఫ్రూట్స్ లేవని వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అనుకుంటున్నావా అని శరత్ అంటాడు. నా మీద వాళ్లు కేసు పెట్టడానికి ఏం ఫ్రూట్స్ ఉన్నాయండి అని వసుంధర అంటుంది. మినిస్టర్ ధర్మారావు గారి మీద అబద్ధపు రాతలు రాయించి గౌతమ్ ని రోడ్డు మీదికి ఈడ్చికొచ్చింది నువ్వే అని మల్లి సర్టిఫికెట్లు తగలబెట్టింది నువ్వే అని వాళ్లు నడిరోడ్డు పడడానికి కారణం నువ్వే అని వాళ్లకు తెలిసిన నీ మీద కేసు ఎందుకు పెట్టలేదు తెలుసా అని శరత్ అంటాడు. అక్క అనే అనుబంధం మీరా గారు అమ్మ స్థానంలో మల్లి మేనత్తవని గౌతమ్ ఊరుకొని నీ మీద కేసు పెట్టలేదు లేదంటే నేను జైలుకు పంపించేవాళ్లు అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights
Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

మర్యాదగా అవినీ ఇంటికి పదండి లేదంటే ఇంకో శరత్ ని చూస్తావు అని శరత్ అంటాడు. నువ్వేనా డాడీ ఇలా మాట్లాడేది అని మాలిని అంటుంది. మాలిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో దయచేసి ఇంటికి పదా అని శరత్ అంటాడు. నువ్వు రా మాలిని మీ నాన్న అలాగే అంటాడు అని వసుంధర అంటుంది. వసుంధర చెప్తుంటే అర్థం కావట్లేదా ఇంటికి పద్దండి అని శరత్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దానితో మాలిని వసుంధర చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు ఈరోజు ఇక్కడికి వచ్చి ఆపకపోతే నేను అన్యాయంగా కేసులో ఇరుక్కునే వాడిని మామ అని గౌతమ్ అనుకుంటాడు. కట్ చేస్తే, మల్లి గౌతమ్ కి ఫోన్ చేసి ఏమండీ మీకోసం లంచ్ బాక్స్ తీసుకున్నాను మీ ఆఫీస్ ఎక్కడో చెప్పండి అని అడుగుతుంది. ఆఫీసుకు నువ్వెందుకు వస్తున్నావ్ మల్లి నేను బయట తింటానులే ఈరోజుకి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights
Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

అలా ఏం కుదరదండి నేను మీ ఆఫీస్ చూడకూడదా లేదంటే మీ ఆఫీసులో ఎవరైనా అమ్మాయి నిన్ను చూస్తుందా అని మల్లి అంటుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అని గౌతమ్ అంటాడు. ఊరికే అన్నానండి మీ ఆఫీస్ ఎక్కడో చెప్పండి తీసుకొస్తాను అని మల్లి అంటుంది. రావద్దు అంటే మల్లికి డౌట్ వస్తుంది ని గౌతమ్ తనని పార్క్ దగ్గరికి రమ్మని చెప్తాడు. కట్ చేస్తే, ఏంటండీ నన్ను మీ ఆఫీస్ కి ఎందుకు రావద్దన్నారు మీ ఆఫీస్ స్టాప్ కి నన్ను పరిచయం చేయరా అని మల్లి అంటుంది. అక్కడికి నువ్వు ఎందుకులే మల్లి ఇక్కడే నాకు అన్నం తినిపించు అని గౌతమ్ అంటాడు. మీరేమన్న చిన్నపిల్లడు అనుకుంటున్నారా అన్నం తినిపించడానికి అని మల్లి అంటుంది. నీ చేతితో ప్రేమగా తినిపిస్తే తినాలని ఉంది మల్లి అని గౌతమ్ అంటాడు. మల్లి గౌతమ్ కి అన్నం తినిపిస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights
Malli Nindu Jabili Today Episode February 14 2024 Episode  572 Highlights

సరే మల్లి ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తాను అని గౌతమ్ అంటాడు. మల్లి ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, శరత్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని మాలిని బాధపడుతూ ఉంది. సారీ మామ్ అని మాలిని అంటుంది. నువ్వెందుకు సారీ చెప్తున్నావ్ మాలిని అక్కడిదాకా వెళ్లి కేసు పెట్టలేక వచ్చాము అని బాధపడుతున్నావా మీ నాన్న అలా అనేసరికి ఏమీ చేయలేకపోయాను అని వసుంధర అంటుంది. నీకన్నా మీ నాన్నకి ఆ మల్లి మీరాలే మీ నాన్నకు ఇష్టం అరవింద్ కన్నా కూడా గౌతమంటేనే ఇష్టం అందుకే వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు మనకు ఎవరూ లేరు మాలిని ఈ రోజే మీ నాన్న నిజస్వరూపం కూడా బయటపడింది మీ నాన్నని బయటికి వెళ్లి మీరాతో వేరే కాపురం పెట్టమంటే ఈ క్షణమే వెళ్లిపోయి కాపురం పెట్టేస్తాడు అని వసుంధర అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella