NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 16  2024 Episode 574: వసుంధర వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా, నాకు పిల్లలు  వద్దు అంటున్న గౌతమ్..

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

Malli Nindu Jabili February 16  2024 Episode 574: నీకేమైంది అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మీరా అంటుంది. నేను ఉన్న ప్రయోజనం ఏముంది నువ్వు ఆయన సంతోషంగా ఉండండి అంటూ వసుంధర వెళ్లి మిషన్ బాటిల్ తీసుకొని తాగుబోతుంది. బాధలు ఏమైనా చేసుకుంటారేమో అమ్మగారు అని గబగబా పరిగెత్తేసరికి వసుంధర మిషన్ తాగుబోతు ఉండగా అమ్మగారు ఏం చేస్తున్నారు వదిలేయండి పిచ్చి పట్టిందా అని మీరా విషన్ని లాగేస్తుంది. నన్ను చచ్చిపో నీ మీరా వదిలే ఎందుకు నన్ను బ్రతికినిస్తున్నావు నేను పాపం చేస్తే నరకానికి వెళ్తాను పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాను వదిలిపెట్టు అని వసుందర అంటుంది. అమ్మగారు ఆగండి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని మీరా అంటుంది. ఏంటి మీరా నువ్వు చెప్పేది నేను వినేది ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే నేనైనా చావాలి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights
Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

ఈ సమస్యకిని ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తానమ్మ గారు నేనే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను అని మీరా అంటుంది.నువ్వు వెళ్ళిపోతే మీ ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తాడు నేను లేకపోయినా పర్వాలేదు మీరా నువ్వు ఉండాలి అని వసుంధర అంటుంది. ఆయన మనసులో గుండె నిండా మీరే ఉన్నారమ్మ నేను ఇక్కడ ఉన్న ఎవరికి ప్రయోజనం లేదు నేను వెళ్తే  మీరు సంతోషంగా ఉండండి అని మీరా వెళ్ళిపోతుంది. కొన్నిటికి కత్తిరి పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కన్నీళ్లు పెట్టుకుంటే చాలు పని అయిపోతుంది అని వసుంధర అనుకుంటుంది. తల్లి వెళ్ళాక పిల్ల సంగతి చెప్తాను అని వసుంధర ఆలోచిస్తుంది. కట్ చేస్తే,మల్లి చక్కగా రెడీ అయ్యి మల్లెపూలు పెట్టుకొని డాబా పైకి వెళ్తూ ఉండగా నీలిమ ఫోను రింగ్ అవుతుంది.

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights
Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

నీలిమ ఫోన్ వస్తుంది అని పిలిచిన నీలిమా పలకలేదు అందుకని మల్లి ఎత్తాలి అనుకుంటుంది. ఇంతలో నీలిమ వచ్చి వదిన అని ఫోన్ తీసుకుంటుంది. పిలిచాను నీలిమా నువ్వే లేవు అని మల్లి అంటుంది. వాష్ రూమ్ వేల్లను వదిన అంటూ నీలిమా ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది. బన్నీ ఎవరు ఆడవాళ్లు కాదే అని ఆలోచిస్తూ మల్లి పైకి వెళ్లి చూసి ఈయన ఎక్కడ లేరు అని అనుకుంటుంది. కట్ చేస్తే, గౌతమ్ వెనకనుంచి వచ్చి మల్లి ని వాటేసుకొని ఇంత లేట్ అయింది ఏంటి మేడం నీ కోసం ఎంతసేపు ఎదురు చూడాలి అని అంటాడు. పనులన్నీ చక్కబెట్టుకొని రెడీ అయ్యి వచ్చేసరికి ఇంత సమయం పట్టింది అని మల్లి అంటుంది. దేవుడు సృష్టిలో అన్ని అద్భుతాలే అని గౌతమ్ అంటాడు. ఉన్నపనంగా దేవుడు ఎందుకు గుర్తొచ్చాడు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights
Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

ఈ మల్లె పువ్వుల్లో మత్తెక్కించే పరిమళాన్ని గుమాయించి అందమైన ఆడదాని జడలో పెడితే మగాడు వసుడైపోయేలా చేసాడు అని గౌతమ్ అంటాడు. చాల్లేండి ఇక అని మల్లి అంటుంది. మల్లి నీకు ఒక సర్ప్రైజ్ కళ్ళు మూసుకో నేను ఒకటి రెండు మూడు లెక్క పెట్టేదాకా కళ్ళు తెరవకు అని గౌతమ్ అంటాడు. సరే త్వరగా కానివ్వండి అని మల్లి అంటుంది. గౌతమ్ మల్లి ని తీసుకువెళ్లి చూడు మల్లి ఇదంతా ఎలా ఉంది అని గౌతమ్ అంటాడు. అదంతా చూసిన మల్లి షాక్ అయిపోతుంది. ఆకాశంలో నక్షత్రం లాగా పిల్లల ఫోటోలు మెరిసిపోతున్నాయి కదా మల్లి ఎలా ఉంది నేను ఇచ్చిన త్రిల్లింగ్ అని గౌతమ్ అంటాడు. చాలా బాగుందండి అని మల్లి అంటుంది. నేను ఇంకా లేట్ చేస్తే పిల్లల మీద ఆశ పెంచుకుంటాడు అని ఆలోచిస్తూ ఉంటుంది మల్లి.

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights
Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

మల్లి ని కూర్చోబెట్టి గౌతమ్ ఒక బొమ్మని మల్లి చేతిలో పెట్టి ఈ బొమ్మ ఎలా ఉంది నాకు ఇలాంటి అందమైన అమ్మాయి కావాలి అని గౌతమ్ అంటాడు. నీకెవరు కావాలి మల్లి బాబా పాప అని గౌతమ్ అంటాడు. నాకు తెలుసులే మల్లి నీకు పాపే కావాలి అని గౌతమ్ అంటాడు. నీ కడుపున ఒక బిడ్డ పుడితే మన మనస్సు నిండా ఆనందం నిండుతుంది పిల్లల్ని చూస్తూ బ్రతికేయొచ్చు అని గౌతమ్ అంటాడు. అక్కను కష్టాల్లో వదిలేసి నేను పిల్లల కోసం ఎలా ఆలోచించను అని మల్లి ఏడుస్తుంది. ఏమైంది మల్లి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights
Malli Nindu Jabili Today Episode February 16  2024 Episode 574 Highlights

మాలిని అక్క అని మల్లి అనే లోపే గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఎప్పుడు మాలిని అక్క గురించి ఆలోచించు చనిపోయిన అరవింద్ గురించే ఆలోచించు ఈ మొగుడు గురించి ఆలోచించవా అని గౌతమ్ అంటాడు. నేను చెప్పేది అర్థం చేసుకోండి అని మల్లి అంటుంది. ఉలవల్లందరినీ అర్థం చేసుకో భర్త మనసు మాత్రం అర్థం చేసుకోకు మన పర్సనల్ లైఫ్ మనకొద్దా నా కళ్ళ ముందు ఉండొద్దు వెళ్ళు నాకు పిల్లలు వద్దు ఏం వద్దు అంటూ గౌతమ్ మల్లి ని బయటికి నెట్టేస్తాడు. నాకు పిల్లలు వద్దు ఏం వద్దు అంటూ గౌతమ్ ఏడుస్తూ పడుకుంటాడు.మల్లి కూడా అక్కడే ఏడుస్తూ నిద్రపోతుంది ఇంతలో తెల్లవారింది. కట్ చేస్తే, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే అందరూ ఆనందంగా ఉంటారు అని మీరా ఆలోచించి మల్లి కి ఒక్కదానికైనా చెప్తాను అని ఫోన్ చేస్తుంది మీరా. అమ్మేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తుంది అని మల్లి ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు అని అడుగుతుంది.

రాత్రి చేద్దామనుకున్నాను మల్లి కానీ ఎందుకులే అని ఇప్పుడు చేస్తున్నాను నేను మన ఊరికి వెళ్ళిపోతున్నాను అని మీరా అంటుంది. ఉన్నపనంగా ఊరికి ఎందుకు వెళ్తున్నావ్ అమ్మ అని మల్లి అడుగుతుంది. మల్లి కి రాత్రి జరిగిన విషయం అంతా చెబుతుంది నేను ఇక్కడ ఉండి అందరిని బాధ పెట్టడం నాక నచ్చట్లేదు మళ్ళీ నేలకొండపల్లి వెళ్లి హాయిగా ఉంటాను ఇక్కడ ఉన్న నేలకొండపల్లిలో ఉన్న ఒకటే కదా పెద్ద తేడా ఏమీ లేదు నా బ్రతుక్కి అని మీరా బాధపడుతూ అంటుంది. నువ్వు ఊరు వెళ్ళిపోతే నేను ఇన్నాళ్లు నాన్నతో నువ్వు కలిసి ఉండాలని పోరాటం చేసినది అంతా వృధా అవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు నేను వచ్చాక ఊరు వెళ్ళదు అని మల్లి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella