NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 20 2024 Episode  577: అరవింద్ బ్రతికే ఉన్నాడు అంటున్న గణపతి గురువుగారు, పొర్లు దండాలు పెడుతున్న మల్లి..

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

Malli Nindu Jabili February 20 2024 Episode  577: నాకేం చెప్తారు నేను వెళ్లి అడుగుతాను అని మల్లి ఆలోచిస్తుంది. మల్లి గురువుగారి దగ్గరికి వస్తుంది. నీ సమస్య ఏంటో చెప్పమ్మా అని గురువుగారు అంటారు.ఎన్నో కష్టాలతో బ్రతుకును గడుపుతున్నాను నా గురించి అక్కర్లేదు కానీ మా అక్క గురించి చెప్పండి అని మల్లి అడుగుతుంది.  మీ అక్క గురించి చెప్పమ్మా అని గురువుగారు అంటారు. తను ఈ మధ్యనే భర్తను పోగొట్టుకుని బాధలో ఉంది తను కడుపున బిడ్డను మోస్తూ బాధపడుతుంది అని తన డేట్ అఫ్ బర్త్ తన పుట్టినరోజు చెబుతుంది మల్లి. అవన్నీ చూసి గురువుగారు మీ అక్క భర్త చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది అమ్మ అని గురువుగారు అడుగుతారు. నెల రోజులు అవుతుంది అని మల్లి చెబుతుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది అమ్మ మీ అక్క భర్త చనిపోలేదు మీ అక్క జీవితంలో వైదవ్యమే లేదు బ్రతికే ఉన్నాడు అని గురువుగారు అంటారు

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights
Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

ఎవరో శత్రువులు చంపేశారు గురువుగారు బ్రతికే ఉన్నారంటారేంటి మరొకసారి చెప్పండి అని మల్లి అంటుంది. అన్ని పరిశీలించే చెప్తున్నాను మీ అక్క జీవితంలో వైధవ్యం లేదు తను దీర్ఘ సుమంగళి గా ఉంటుంది జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వల్ల తను దూరమయ్యాడు అంతే కానీ తను మరణించలేదు అని గురువుగారు అంటారు. మీరు చెప్పింది నిజమా స్వామి అని మల్లి అంటుంది. నా మాటలు అసత్యం కాదు మీ అక్క భర్త ఏదో ఒక చోటను బ్రతికే ఉన్నాడు అని గురువుగారు అంటారు. చాలా సంతోషం స్వామి వస్తాను అంటూ మల్లి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,మల్లి గుడికి వచ్చి నేను విన్నది నిజమే కదా అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నడ ని గురువుగారు చెప్పిన మాట నిజమే కదా నేను కల కనలేదు కదా అని మల్లి అంటుంది. ఈ శుభవార్త అక్కకు చెప్పాలనుకున్నాను అంతకంటే ముందు నీకు చెప్పుకోవాలని వచ్చాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights
Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

అక్కడికి ఒక ఇద్దరు వచ్చి అమ్మ ఈరోజు గుళ్లో విశేషా అన్నదానం జరిగింది తీసుకోమ్మా అని ప్రసాదం ఇచ్చి వెళ్లిపోతారు. నాకు ఆకలి లేదు బాబు గారు ఎక్కడ ఉన్నారు చూపించు నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నన్ను నా వాళ్ళ ముందు అవమానంగానే నిలబెడతావో గర్వంగా నిలబెడతావో అంత నీ ఇష్టం అరవింద్ బాబు గారు చనిపోలేదని నమ్మిన దాన్ని నేను నా నమ్మకాన్ని నిజం చేశావు అని మల్లి అంటుంది.అరవింద్ బాబు గారు ఎక్కడ ఉన్నాడు నాకు తెలిసేలా చేయి తల్లి  అని మల్లి పొర్లు దండాలు పెడుతుంది. అలా పొర్లు దండాలు పెడుతూ మల్లి అలసిపోయి అదే గుడిలో సోది లేకుండా పడుకుంటుంది. కట్ చేస్తే, మల్లి కి ఒక అతను ఫోన్ చేస్తాడు. మల్లికి సోయ లేకుండా అలాగే పడి ఉంటుంది గుడిలో నుంచి ఒక నిమ్మకాయ వచ్చి ఫోన్ మీద పడి ఫోను ఆన్ అవుతుంది. ఫోన్లో అతను ఎవరండీ ఎవరైనా ఉన్నారా మల్లి నేన మాట్లాడేది అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని మల్లి కి మెలకువ వస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights
Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

మల్లి ఫోన్ తీసుకొని ఎవరండీ అని అడుగుతుంది. మల్లి నా మాట్లాడేది అని అతను అంటాడు. అవునండి మీరెవరు అని మల్లి అడుగుతుంది. మా దగ్గరికి గత కొన్ని రోజులుగా ఒక అబ్బాయి గాయాలయి మాకు దొరికాడండి అతను ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడు మెలకువ వచ్చిన తర్వాత నీ పేరు చెప్పి నీ నెంబర్ ఇచ్చాడు అందుకే ఫోన్ చేస్తున్నాను అమ్మ అని అతను అంటాడు. అతను ఎలా ఉంటాడు అని మల్లి అడుగుతుంది. తెల్లగా పొడుగ్గా అందంగా ఉంటాడమ్మా అని అతను చెబుతాడు. అయితే అరవింద్ బాబు అయ్యి ఉంటాడు అడ్రస్ చెప్పండి అని మల్లి అంటుంది. నేను ఘట్కేసర్ దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను అమ్మ అక్కడికి రండి అని అతను చెబుతాడు. మల్లి ఎక్కడ లేని సంతోషం పొందుతుంది. కట్ చేస్తే, మాలిని గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. మాలిని ఫోన్ చేస్తుంది ఏంటి అని గౌతమ్ ఫోన్ ఎత్తి హలో అంటాడు. నేను నీతో మాట్లాడాలి గౌతమ్  మీ అడ్రస్ చెప్పు అని మాలిని అడుగుతుంది. ఏమైంది మాలిని ఎందుకు సడన్గా నన్ను కలవాలి అనుకుంటున్నావు అని గౌతమ్ అంటాడు. ఎందుకు భయపడుతున్నావ్ గౌతమ్ నీ అడ్రస్ తెలుసుకోవడం నాకు పెద్ద లెక్క కాదు చెప్తావా చెప్పవా అని మాలిని అంటుంది. స్నేహపూర్ కాలనీ రోడ్ నెంబర్ 10 అని గౌతమ్ చెబుతాడు.

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights
Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

ఇంటి దగ్గర ఉన్నావా అని మాలిని అడుగుతుంది. ఇప్పుడే ఆఫీసుకి బయలుదేరుతున్నాను అని గౌతమ్ అంటాడు. పది నిమిషాల్లో నేను వస్తున్నాను వెయిట్ చెయ్ అని మాలిని అంటుంది. కట్ చేస్తే, కౌసల్య గౌతమ్ కి కాఫీ తెచ్చి ఇస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ రా అని కౌసల్య అడుగుతుంది. మాలిని మన ఇంటికి వస్తుందంట అడ్రస్ అడిగితే చెప్పాను అని గౌతమ్ అంటాడు. ఎందుకు చెప్పావురా కొంతమందికి మన ఎక్కడ ఉన్నామో తెలియకపోవడమే మంచిది లేదంటే వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు అరవింద్ చనిపోయిన కానించి మాలిని చాలా కోపంగా ఉంది అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights
Malli Nindu Jabili Today Episode February 20 2024 Episode  577 Highlights

వస్తేరానివ్వమ్మా నేను నేరం చేయలేదు కదా భయమెందుకు అని గౌతమ్ అంటాడు. నువ్వు నేరం చేయలేదంటున్న నా మనసు ఎందుకు అరవింద్ చావుకి నీకు సంబంధం ఉందనిపిస్తుంది అని కౌసల్య అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి మాలినికి  ఫోన్ చేసి ఒక విషయం చెప్పాలి అని అంటుంది. నేను మీ ఇంటికే వెళ్తున్నాను మీరు ఇల్లులు మార్చిన అంత మాత్రాన మీ అడ్రస్ కనుక్కోలేని అనుకున్నారా త్వరగా ఇంటికి రా అని మాలిని అంటుంది. మాలిని గౌతమ్ వాళ్ళ ఇంటికి వస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella