NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 22 2024 Episode 579: మల్లి ని చెప్పుతో కొడతాను అంటున్న వసుంధర, బిడ్డ చనిపోయాడని బాధపడుతున్న మాలిని..

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

మాలిని గౌతమ్ ని అరెస్టు చేయించాక మిగతా కథ నేను నడిపిస్తాను అ మీరా ని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మంటే ఆ మల్లి  అంతు చూడాలి,మల్లి విషం తెచ్చి నన్నే చచ్చిపొమ్మని బెదిరిస్తుంది తల్లి కూతుర్లిద్దర్నీ ఒక ఆట ఆడుకుంటాను అని వసుంధర అనుకుంటుంది. ఇంతలో శరత్ వచ్చి వసుంధర మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి అని అంటాడు. ఎందుకు అని వసుంధర అంటుంది. మాలిని ని హాస్పిటల్లో జాయిన్ చేయించిందంట మల్లి ఫోన్ చేసి చెప్పింది అని శరత్ అంటాడు. అందరూ కలిసిన కూతుర్నేదో చేశారు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది వసుంధర.

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights
Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

కట్ చేస్తే,అక్కకి మంచి జరుగుతుంది అనుకున్నాను కానీ ఇలా జరిగేలా చేసావ్ ఏంటి అక్కను కాపాడు స్వామి అని మల్లి వేడుకుంటుంది.కట్ చేస్తే,వసుంధర మాలిని నిన్ను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయిదామా అని ఎదురు చూస్తున్నారు మల్లి వచ్చి కాపాడింది కాబట్టి నువ్వు పోలీసులకి దొరకకుండా ఆగిపోయావు అని కౌసల్య అంటుంది.అరవింద్ ఫోన్లో లాస్ట్ కాల్ నా నెంబర్ ఉండడమేంటి దాని వల్ల వీళ్ళు నన్ను అనుమానించడం ఏంటి అని గౌతమ్ అంటాడు. ఇప్పుడు అరవింద్ బ్రతికే ఉన్నాడని తేలిపోయింది గా ఇక ని జోలికి రారులే అని కౌసల్య అంటుంది. అరవింద్ బ్రతికే ఉండడమేంటి అది ఎవరో స్వామీజీ మల్లి కి చెప్పడమేంటి అంత కలగా ఉంది అని గౌతమ్ అంటాడు. గౌతమ్ కళ్ళల్లో సంతోషం లేదేంటి అరవింద్ చనిపోలేదని తెలిస్తే తనకే మేలు జరుగుతుంది కదా గౌతమ్ కళ్ళల్లో సంతోషం లేదేంటి అని కౌసల్యఆలోచిస్తుంది.

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights
Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

కట్ చేస్తే వసుంధర శరత్ హాస్పిటల్ కి వస్తారు. మాలినీకి ఏమైందమ్మా అని శరత్ అడుగుతాడు. మల్లి జరిగిన విషయం అంతా చెబుతుంది. వెంటనే అరవింద్ బాబు గారిని తీసుకురావడానికి మాలిని అక్క నేను బయలుదేరాం నాన్న అక్కడికి వెళ్లి చూసేసరికి అరవింద్ బాబు గారు లేరు కోపంలో అక్క నన్ను నెట్టేయబోయి తన కింద పడింది వెంటనే హాస్పిటల్ కి తీసుకు వచ్చాను అని మల్లి చెబుతుంది. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలు ఎందుకే నాటకం ఆడుతున్నావ్ అని వసుంధర అంటుంది. అరవింద్ బ్రతికి ఉన్నాడని గురువుగారు చెప్పారు అంటుంది కదా అని శరత్ అంటాడు. గౌతమ్ ని కాపాడుకోవడానికి ఇది కొత్త డ్రామా మొదలుపెట్టింది నా కూతురికి ఏమైనా కావాలి ని అంతు చూస్తాను అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights
Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

ఇంతలో డాక్టర్ గారు బయటికి వస్తారు. డాక్టర్ గారు నా కూతురు ఎలా ఉంది అని వసుంధర అడుగుతుంది. మీ కూతురు స్పృహలోకి వచ్చింది కానీ కింద పడిపోవడం వల్ల అబార్షన్ అయ్యింది తల్లిని కాపాడం కానీ బిడ్డను కాపాడలేకపోయాం అని డాక్టర్ చెబుతుంది. నీ భర్త తన భర్తని చంపేస్తే నువ్వేమో తన కడుపులో బిడ్డని చంపేసావు నిన్ను ఊరికే వదిలిపెట్టను మల్లి నలుగురిలో కి తీసుకువెళ్లి చెప్పుతో కొడతాను అని వసుంధర మల్లి జుట్టు పట్టుకుంటుంది. వసుంధర ఆగు ముందు మాలిని ని చూద్దాం పద అని శరత్ అంటాడు. పర్వాలేదు నాన్న నన్ను తిట్టనివ్వండి కొట్టనివ్వండి అని మల్లి బాధపడుతుంది.నువ్వెక్కడికే నా కూతురు నీడను కూడా చూడడానికి వీల్లేదు నీ అంతు చూస్తాను అంటూ వసుంధర వెళుతుంది. కట్ చేస్తే, డాడీ నాకు ఏమైంది నా కడుపులో బిడ్డకు ఏం కాలేదు కదా అని మాలిని అడుగుతుంది.

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights
Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

నీకేం కాలేదు మాలిని కానీ నీ కడుపులో బిడ్డ నీకు లేకుండా పోయింది అని శరత్ అంటాడు. మాలిని గర్భగుడిలాంటి నీ కడుపులో నీ బిడ్డ ఇక లేదమ్మా ఆ దేవుడు నీ భర్తని నీకు దూరం చేసినట్టే నీ బిడ్డను కూడా దూరం చేశాడు అని వసుంధర బాధపడుతుంది. మామ్ అలా అనకండి లేదు నా బిడ్డ బ్రతికే ఉంది నా కడుపులో అని మాలిని అంటుంది. మల్లి కావాలని ఇదంతా చేసింది గౌతమ్ ని అరెస్టు చేయిస్తామని ఇలా ప్లాన్ చేసి నిన్ను అక్కడికి తీసుకు వెళ్ళింది ఎమోషన్ లో నువ్వు జారీ కింద పడిపోయావంట అందుకే నీ కడుపులో బిడ్డ నిజంగానే లేదమ్మా అబార్షన్ జరిగింది అని శరత్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights
Malli Nindu Jabili Today Episode February 22 2024 Episode 579 Highlights

లేదు డాడీ మీరు చెప్పేదంతా అబద్ధం నా బిడ్డ బ్రతికే ఉన్నాడు ఎన్నో కలలు కన్నాను వాడితో ఎన్నో జ్ఞాపకాలను పెంచుకోవాలనుకున్నాను వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను డాడ్ అలా అనకండి అని మాలిని బాధపడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం ఇదేనమ్మా నీ కడుపులో బిడ్డ చనిపోయాడు అని శరత్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella