NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Malli Nindu Jabili February 24 2024 Episode 581: నా భర్తను చంపిన ఈ చేతులతోటే నన్ను చంపేయండి అంటున్నాం మాలిని..

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

Malli Nindu Jabili February 24 2024 Episode 581:  నువ్వు నీ బిడ్డలేని లోకంలో నేను ఉండను అరవింద్ నీ దగ్గరికి వస్తాను అంటూ మాలిని నీలలో దూకపోతుంది. అక్క ఏం చేస్తున్నావ్ అక్క అని మల్లి శంకరమ్మ మాలిని ఆపుతారు. నువ్వు నీ భర్త కలిసి నా భర్తని చంపేస్తారు నా బిడ్డను చంపేశారు అలాగే నన్ను కూడా చంపేయండి అని మాలిని అంటుంది. మాలిని ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అని గౌతమ్ అంటాడు. నా అరవింద్ ను నువ్వే చంపేసావు గౌతమ్ కేసు నుంచి  ఎస్కే పోవడానికి కావాలనే మల్లికి అరవింద్ బ్రతికున్నడని ఫోన్ చేయించావు కదా అని మాలిని అంటుంది. నేనెందుకు అలా చేస్తాను మాలిని అని గౌతమ్ అంటాడు. అయినందుకు అలా చేస్తారు అక్క అని మల్లి అంటుంది. ఎందుకంటే నేను కేసు పెట్టిదామని వచ్చాను కదా అందుకే ఇలా చేశాడు నిజమే కదా అని మాలిని ఏడుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. నీళ్లు తెచ్చి గౌతమ్ మొహం మీద కొడతాడు.

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights
Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

మాలిని లేచి కూర్చుంటుంది అక్క ఎందుకిలా పిచ్చి పట్టిందాల చేస్తున్నావు అరవింద్ బాబుకి ఏం కాదు ఆయన బ్రతికే ఉన్నాడు అని మల్లి అంటుంది. అక్క నిన్ను ఇంటిదగ్గర దింపేస్తాం పద ఎందుకు ఇంతలా బాధపడుతున్నావ్ పొరపాటున జరిగిపోయింది అని చెప్తున్నాను కదా అని మల్లి అంటుంది. మీరేమీ నన్ను దింపొద్దు అని మల్లి ని నెట్టేస్తుంది మాలిని. మీరు ఉండండి అమ్మ అని శంకరమ్మ మాలినిని తీసుకొని వెళ్ళిపోతుంది. మాలిని ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే, గౌతమ్ కి ఫోన్ కలవట్లేదు వాడి సైకిల్ కూడా ఇంటి దగ్గరే ఉంది వాడు ఆఫీస్ కి వెళ్ళలేదు అని కౌసల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వస్తాడు లేమ్మా ఆఫీస్ కి వెళ్లి ఉంటాడు అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights
Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

గౌతమ్ ఆఫీస్ కి వెళ్తే ఫోన్ ఎత్తుతాడు స్విచ్ ఆఫ్ అని ఎందుకు వస్తుంది అని కౌసల్య అంటూ ఉండగా గౌతమ్ మల్లి ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు గౌతమ్ అని కౌసల్య అడుగుతుంది.మాలిని మమ్మల్ని తీసుకువెళ్లింది అని గౌతమ్ జరిగిన విషయం అంత చెబుతాడు. అరవింద్ చనిపోయిన కానించి నీ మీద వాళ్ళకి అనుమానాలు ఎక్కువయ్యారా నువ్వు ఎలా ఫోన్ చేస్తావు అని కౌసల్య అంటుంది. నేను చెప్తే ఎవరూ నమ్మట్లేదమ్మా అని గౌతమ్ వెళ్ళిపోతూ ఉండగా ఆగండి ఒక్క నిమిషం అని మల్లి అంటుంది. నిజంగా అరవింద్ బాబు గారు బ్రతికి ఉన్నాడని మీరు నాకు ఫోన్ చేయించలేదా అని మల్లి గౌతమ్ చెయ్యి నెత్తి మీద పెట్టుకొని మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights
Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

మాలిని దగ్గర చెప్పింది అబద్ధం నీ దగ్గర చెప్పింది నిజం మల్లి అరవింద్ బ్రతికే ఉన్నాడా ని నేనే ఫోన్ చేయించాను అని గౌతమ్ ఒప్పుకుంటాడు. ఎందుకిలా చేశావు నువ్వు చెప్పడం వల్ల మేము అక్కడికి వెళ్ళాము అక్క బిడ్డ కడుపులో  చనిపోయల్లి బాధపడుతుంది. నిన్ను కాపాడడం కోసమే చేశాను మల్లి అని గౌతమ్ అంటాడు. మనం బాగుంటునం అనుకునే లోపే అరవింద్ చచ్చిపోయాడు నువ్వు మన కుటుంబాన్ని పట్టించుకోకుండా అరవింద్ కుటుంబాన్ని పట్టించుకుంటున్నావ్ నువ్వు గుళ్లో ఎంత కష్టపడి పూజ చేశావో నేను కల్లారా చూసాను నిన్ను కాపాడుకోవడం కోసమే నేను రాంగ్ ఫోన్ కాల్ చేయించాను అని గౌతమ్ ఒప్పుకుంటాడు.

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights
Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 HighlightsMalli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

అలా ఎందుకు చేసావు గౌతమ్ ఇప్పటికే మాలినీకి వసుంధరకి నిమిద అనుమానంగా ఉంది మళ్ళీ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు అని కౌసల్య అంటుంది.కట్ చేస్తే,మాలిని ఎక్కడున్నావమ్మా అని శరత్ పిలుస్తూ ఉంటాడు. తనమీద ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు ఎందుకు నటించకండి అని వసుంధర అంటుంది. నేనెందుకు నటిస్తున్నాను నాకు ఇద్దరు కూతుర్లు ఏ కూతురికి బాధ కలిగిన నేను తట్టుకోలేను అని శరత్ అంటాడు. ఆ మల్లి అంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా నా కూతురు ఏమైపోయినా మీకు పర్వాలేదు కదా అందుకే గౌతమ్ ని ఏమన్నా మల్లి ని ఏమన్నా నీకు కోపం వస్తుంది నా కూతురు మాత్రం నీ కూతురు కాదు అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights
Malli Nindu Jabili Today Episode February 24 2024 Episode 581 Highlights

ఊరుకుంటుంటే మాటలు ఎక్కువ మాట్లాడుతున్నారు అమ్మగారు మాలినికి అలా జరిగిందని నేను ఎంతగా బాధపడుతున్నాను మీకేం తెలుసు అని మీరా అంటుంది. ఆపవే నీ నంగనాచి మాటలు ఇంకా ఎవరిని బురిడీ కొట్టించాలి అనుకుంటున్నారు అని వసుంధర అంటుంది. నేను ఎవరిని బురిడీ కొట్టించడం లేదు నిజమే చెప్తున్నాను అరవింద్ బాబు గారు బ్రతికే ఉన్నారేమో మల్లి చెప్పింది నిజమేనేమో అని మీరా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella