NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

Mamagaru February 21 2024 Episode 141: ఏవండీ నేను మామయ్య గారికి అన్నం వడ్డిస్తాను మీకు వడ్డిస్తాను ఈ కూర సూపర్ గా ఉంది అని మెచ్చుకోవాలి అని శ్రీలక్ష్మి అంటుంది. ఏంటి శ్రీలక్ష్మి అది కూర అంటారా మాడిపోయిన బొగ్గులు అది ఎలా తింటారు అని పాండురంగ అంటాడు. ప్లీజ్ అండి ఈ ఒక్క హెల్ప్ చేయండి కావాలంటే సాయంత్రం వేరే కూర వండుతాను అని శ్రీలక్ష్మి బ్రతిమలాడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights
Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

సిరిని గంగాధర్ కంప్యూటర్ క్లాస్ దగ్గర వదిలిపెడతాడు. సిరి  కోచింగ్ అయిపోగానే నాకు ఫోన్ చెయ్ వచ్చి పికప్ చేసుకుంటాను అని గంగాధర్ అంటాడు. అలాగే అన్నయ్య నువ్వు వెళ్ళు అని సిరి లోపలికి వెళుతుంది. సిరి గంగ కి ఫోన్ చేస్తుంది. సిరి కంప్యూటర్ కోర్స్ దగ్గరికి వెళ్ళావా అక్కడ సతీష్ అని అతను ఉంటాడు అతని అడిగితే నీకు అన్ని వివరంగా చెబుతాడు అతనితో నేను మాట్లాడాను అని గంగ అంటుంది. అలాగే వదిన కానీ ఫీజు అడుగుతారు కదా ఎలా అని సిరి అంటుంది. దాని గురించి నువ్వు ఏమి వరి అవ్వకు సిరి ఎందుకంటే దాంట్లో ఆన్లైన్ జాబ్ చేస్తూ జీతం తీసుకుంటూ వాళ్ళ దగ్గరే వర్క్ చేస్తూ నేర్చుకోవచ్చు అదే డబ్బులు ఫీజుగా తీసుకుంటారు ఇటు పని వస్తుంది నీకు డబ్బులు వస్తాయి అని గంగ చెబుతుంది. థాంక్యూ వదిన ఇంత సహాయం చేసినందుకు అని సిరి అంటుంది. సిరి ఇది సహాయం కాదు నా బాధ్యత నువ్వు కంప్యూటర్ క్లాస్ బాగా నేర్చుకో ఆ తర్వాత నీకు మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది అని గంగ చెబుతుంది. అలాగే వదిన సాయంత్రం అన్నయ్యని వచ్చి పికప్ చేసుకోమని చెప్పు అని సిరి అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights
Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

ఏంటి శ్రీలక్ష్మి దీన్ని ఎవరైనా కూర అంటారా అన్ని బొగ్గులే కాదమ్మా అని చ0గయ్య అంటాడు. అదేంటి మామగారు వంకాయ ఫ్రై అని శ్రీలక్ష్మి అంటుంది. నాన్న వంకాయ ఫ్రై చాలా సూపర్ గా ఉంది ఆహా ఓహో అంటూ పాండురంగ తింటాడు. రేయ్ బాగుండడానికి అందులో ఏముంది రా అన్ని బొగ్గులే కదరా అని చంగయ్య అంటాడు. వంకాయ ఫ్రై కద నాన్న ఇలాగే ఉంటుంది శ్రీలక్ష్మి చాలా అద్భుతంగా చేశావు నా జీవితంలో ఇలాంటి కూర ఎప్పుడు తినలేదు అంటూ పాండురంగ తింటాడు. అయితే  ఇది కూడా నువ్వే తినరా అని చ0గయ్య అంటాడు. ప్లీజ్ తినండి అని శ్రీలక్ష్మి బ్రతిమిలాడుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights
Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

కంప్యూటర్ క్లాస్ అయిపోయింది కొన్ని రోజులు నేర్చుకుంటే జాబ్ చేయొచ్చు మంచి జీవితం కూడా ఉంటుంది గంగ వదిన నాకు చాలా హెల్ప్ చేస్తుంది  థాంక్స్ చెప్పుకోవాలి అని సిరి అనుకుంటూ అన్నయ్య బిజీగా ఉన్నాడు అనుకుంటా ఇంకా రాలేదు నేనే వెళ్తాను అని నడుచుకుంటూ వస్తుంది సిరి. దారిలో పవన్ అడ్డం తగిలి సిరి నేను ఎంత చెప్పినా వినట్లేదు కదా చూడు నిన్ను ఏం చేస్తాను అని అంటాడు. పవన్ నన్ను వదిలిపెట్టు అని సిరి అతని వదిలించుకొని పరిగెత్తుతుంది. సిరి పరిగెత్తికెళ్ళి ఒకచోట ఆగిపోతుంది. మంచి ప్లేస్ కి వచ్చావ్ బంగారం అరువు ఇక్కడికి ఎవ్వరూ రారు అంటూ పవన్ సిరిని నాకు వెళ్లి బలాత్కారం చేయబోతాడు.

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights
Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

ఇంతలో గంగాధర్ వచ్చి పవన్ ని కొట్టి సిరిని కాపాడుతాడు. ఇతని పేరు ఏంటమ్మా నీకు తెలుసా అని గంగాధర్ అంటాడు. అతని పేరు పవన్ అన్నయ్య ప్రెసిడెంట్ గారి అబ్బాయి అని సిరి చెబుతుంది. రేయ్ పవన్ లేవరా ఆ0టు గంగాధర్ తనని లేపబోతూ ఉండగా తన తలకి గాయమే రక్తం కారుతూ ఉంటుంది. అన్నయ్య పవన్ కి ఏమైంది లేవట్లేదు రక్తం కారుతుంది ఏంటి అని సిరి అంటుంది. సిరి ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను పవన్ ని హాస్పిటల్కి తీసుకు వెళ్తాను అని గంగాధర అంటాడు. సిరి ఇంటికి వెళుతుంది. గంగాధర్ ఆంబులెన్స్ కి ఫోన్ చేసి పవన్ ని హాస్పిటల్ కి తీసుకు వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights
Mamagaru Today Episode February 21 2024 Episode 141 Highlights

సిరి ఇంటికి వస్తుంది. అమ్మ సిరి కోచింగ్ కి వెళ్ళావా? ఎలా ఉంది అని దేవమ్మ అడుగుతుంది..

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri