NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 6 2024 Episode 153: పాత ఇంటికి వెళ్తాం అంటున్న గంగ, ఇక్కడే ఉంటాం ఇక్కడే చేస్తాం అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

Mamagaru March 6 2024 Episode 153: చంగయ్య ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసి శ్రీలక్ష్మి చూసావా అక్క ఎంతైనా మామగారు మామగారే మన వాళ్ళు సాధించలేనిది మామయ్య గారు సాధించారు అని శ్రీలక్ష్మి అంటుంది. ఆ నడకలో రాజసం చూస్తుంటే మామగారు సిలిండర్ ని సాధించే ఉంటారు అని వసంత అంటుంది. మామగారు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే సిలిండర్ సాధించినట్టున్నారు అని శ్రీలక్ష్మి అంటుంది. అవును అనే కట్టెలు చూపెడతాడు చంగయ్య. ఇదేంటి మామయ్య కట్టని తెచ్చారు అని శ్రీలక్ష్మి అంటుంది. పూర్వకాలంలో కట్టెల మీద వండుకునే వాళ్ళు అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ గ్యాస్ పొయ్యిలు ఎందుకమ్మా వేస్ట్ అని చ0గయ్య అంటాడు.

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights
Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

అయితే ఇప్పుడు గ్యాస్ లేనట్టేనా అని శ్రీలక్ష్మి అంటుంది.బొడ్డు ఊడని పిల్లవాడికి కూడా షుగర్ వస్తుందంటే గ్యాస్ మీద వంటతినడం వల్లనే నమ్మ అని చంగయ్య అంటాడు. అదేంటి మామయ్య అలా అంటారు సిలిండర్ రానట్టేనా అని శ్రీలక్ష్మి అంటుంది. మనం ఇచ్చే డబ్బులకి బ్లాక్ లో సిలిండర్ రాదన్నాడమ్మా కావాలంటే కట్టెల మీద ఒక పూట నేను వంట చేసి చూపిస్తాను అని చంగయ్య అంటాడు. ఒక్క పూట మీరు వండితే మిగతా అంత మేమే కదా మామగారు వండేది అని వసంత అంటుంది. చూడండి వంట కి కావాల్సిన కట్టాలని తెప్పించాను కోడలికి వంట ఎలా చేయాలో నేర్పించు దేవమ్మ అని చంగయ్య అంటాడు. కట్టల మీద వంట చేయాలంటే ఉప్పు ఉఫ్ అని ఊదాలి అమ్మసి పోవడానికి చేతులు అన్ని నొప్పి పెడతాయి అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వు ఉప్పు ఉఫ్ అని ఊతే నీ శ్వాస కోశాలు పనిచేస్తాయి కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగకు కళ్ళలో నీళ్లు వస్తాయి కానీ కళ్ళకు మంచిదంట అమ్మ ఎక్కడో చదివాను అని చంగయ్య అంటాడు. మీకు తెలియకుండానే మీ ఆరోగ్యాన్ని కట్టెల పొయ్యి ద్వారా కాపాడుతున్నాను అని చ0గయ్య అంటాడు. కట్టల అతనికి కట్టెలు దించమని చెప్పి వెళ్ళిపోతాడు చంగయ్య. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights
Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

గంగ బిల్డర్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతుంది. రిమాండ్ విధించారు అంట కదమ్మా ఇదంతా నా దురదృష్టం అని బిల్డర్ అంటాడు. సార్ కొంత వర్క్ అయింది కదా అందుకు డబ్బులు ఇస్తారా అని గంగ అంటుంది. అందుకొచ్చారా పని పూర్తి కాలేదు కదా డబ్బులు ఎందుకు ఇస్తానమ్మా అని బిల్డర్ అంటాడు. డబ్బులు ఇస్తానని రాశాను కానీ కిందనే వర్క్ ఆగిపోతే జుర్మాన వసూలు చేస్తానని కేసు కూడా పెడతానని చెప్పాను కదా అమ్మ ఇంక మంచోడిని కాబట్టి గంగాధర్ మీద కేసు పెట్టడం లేదు లేదంటే గంగాధర్ కి డబల్ ధమాకా అయ్యేది అని బిల్డర్ అంటాడు. సార్ మా ప్రాబ్లం అర్థం చేసుకోండి అని గంగ అంటుంది. రెండు లక్షలు మెటీరియల్ తెచ్చాం సార్ అందులో మా డబ్బు కూడా ఉంది అని మహేష్ అంటాడు. నేను ముక్కు సూటు మనిషిని గంగాధర్ తో సంతకం కూడా పెట్టించాను ఇంక మీ ఇంటికి వచ్చి గొడవ చేయట్లేదు అందుకు సంతోషించండి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అమ్మ మెటీరియల్ కూడా ఇకనుంచి తీసుకువెళ్లనివ్వను బిల్డర్ అంటాడు.గంగ మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights
Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

పిల్లలు ఈ ఇల్లు నచ్చలేదు మాకు నాన్న వేరే ఇంటికి వెళ్లి పోదాం అని అంటారు. ఇకమీదట నుంచి ఇదే ఇంట్లో ఉండాలి రా అని వాళ్ళు పిల్లలకి నచ్చదు చెబుతారు. రేయ్ తాతయ్య చెప్పిన మాటే నడుస్తుంది కాబట్టి తాతయ్యని అడుగుదాం పదండి అని పిల్లలు వెళ్తారు. తాతయ్య మాకు ఇల్లు నచ్చలేదు మనం పాత ఇంటికే వెళ్లిపోదాం అని అంటారు పిల్లలు. రేయ్ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి మీకు నచ్చకపోవడమేంట్రా వెళ్లి చదువుకోండి అని చంగయ్య వాళ్ళని కసిరిస్తాడు. పిల్లలు బాధపడుకుంటూ వెళ్తారు. పిల్లలు కొన్నాళ్ళు ఇక్కడే మనం ఉండాలి ఆ తర్వాత మంచి ఇంటికి వెళ్తాం అని గంగ చెబుతుంది. కొత్త ఇంటికి వెళ్తాము పాత ఇంటికి వెళ్తామ అని పిల్లలు అంటారు.ఎవరికి తెలుసు అని గంగ అంటుంది. నిజమా పిన్ని మనం కొత్త ఇంటికి వెళదామా అని పిల్లలు అంటారు.కొత్త ఇంటికేం వద్దు పిన్ని మనం పాతఇంటికే వెళ్దాం మాకు పాత ఇల్లులే నచ్చింది అని పిల్లలు అంటారు.

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights
Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

మనం ఎక్కడున్నా మంచే తీసుకోవాలి కానీ ఇది బాలేదు అది బాలేదని అనకూడదు అని గంగ అంటుంది. పిన్ని నిజంగానే మనం పాత ఇంటికి వెళ్దామా అని పిల్లలు అంటారు. వెళ్తామని చెప్తున్నాను కదా వెళ్లి ఆడుకోండి అని గంగ అంటుంది. పిల్లలు సంతోషంతో వెళ్ళిపోతారు. ఏంటి గంగ పిల్లలకి లేనిపోని అసలు పుట్టిస్తున్నావు అని చంగయ్య అంటాడు.  పిల్లలని నిరుత్సాహపరచడం దేనికి మామయ్య ఆ ప్రభావం చదువు మీద పడుతుంది వాళ్లని ఉత్సాహంతో ఉంచాలి అని గంగ అంటుంది.  చెప్పొచ్చావులే అమ్మ పాత ఇంటికి ఎలా వెళ్తాం ఆ ప్రెసిడెంట్ కు రాసి ఇచ్చిన ఇంటికి మళ్ళీ తిరిగి ఎలా వెళ్తాం బుద్ధిలేని మాటలు మాట్లాడకు అని చంగయ్య అంటాడు. మీరు కూడా అలా నిరాశగా మాట్లాడుతారు ఏంటి మామయ్య అని గంగ అంటుంది. మీరు చేసిన బుద్ధిలేని పనుల వల్లనే కదా మన ఆస్తులని పోయాయి నీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా మన ఆస్తులని తిరిగి వచ్చేసి మనం ఉన్న ఇంట్లోకి వెళ్లిపోవడానికి అని చ0గయ్య అంటాడు. ఏమో మావయ్య భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు కదా ఆమాత్రం ఆశతో బ్రతక పోతే ఎలా అని గంగ అంటుంది. పిల్లలతో బుద్ధిలేని మాటలు మాట్లాడినట్టు నాతో మాట్లాడకు మీకందరికీ ఇదే చెప్తున్నాను మన ఆస్తి పాస్తులని పోయాయి మనం ఇక్కడే బతుకుతాం ఇక్కడే చస్తాం అని చంగయ్య తెగేసి చెబుతాడు. కట్ చేస్తే

Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights
Mamagaru Today Episode March 6 2024 Episode 153 Highlights

గంగ నువ్వేమీ బాధపడకు అని వసంత అంటుంది. పెద్దవారు ఆయనతో మనం ఏమి వాదించలేము అని గంగ అంటుంది. కొంతమందికి వయసొచ్చిన ఏం మాట్లాడాలో అర్థం కాదు గంగ గంగాధర్ దూరమైన ఎంత బాధ పడుతున్నావో మాకు తెలుసు గంగ అత్తయ్య గారు అర్థం చేసుకుంటారు కానీ సాయం చేయలేరు మామయ్య గారు సాయం చేయగలరు కానీ అర్థం చేసుకోలేరు గంగాధర్ విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావ్ గంగ అని వసంత అడుగుతుంది. ఒక మంచి లాయర్ ని నువ్వే చూడక అని గంగ అంటుంది.ఒక లాయర్ గా గంగాధర్ కేసుని నేనే వాదించాలి కానీ మామగారు ఒప్పుకోరు కదా అని వసంత అంటుంది. తెలుసు అందుకే వేరే లాయర్ ని మాట్లాడక్క అని గంగ అంటుంది. గంగ నీకు ఒక లాయర్ నెంబర్ పంపించాను అతని వెళ్లి కలువు అతను పేరు ఉన్న గొప్ప లాయర్ అని వసంత చెబుతుంది వసంత..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella