NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru: నా ఆస్తులు అపొయిన నేను పోలేదు అంటున్న చంగయ్య,  కోహినూరు వజ్రాన్ని ఇచ్చాడు అంటున్న గంగాధర్.

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

Mamagaru  : ఈ రిసిప్ట్లు మాకెందుకు ఇచ్చారు మామగారు అని శ్రీలక్ష్మి అంటుంది. మీరు ఇచ్చిన డబ్బు సద్వినియోగం చేశాను అమ్మ వసంత ఇచ్చిన 10000 వెంకటేశ్వర స్వామి గుళ్ళు విరాళమిచ్చాను ఇక నువ్విచ్చిన 6000 నరసింహస్వామి గుళ్లో విరాళం ఇచ్చాను అని చ0గయ్య చెబుతాడు. ఖర్చులకు ఉంటాయని ఇచ్చాం కదా మామయ్య డబ్బులు అని వసంత అంటుంది. మీ దగ్గర డబ్బులు ఉన్నాయని నాకు డబ్బులు ఇస్తారా అందుకే నేను తీసుకువెళ్లి వాటిని విరాళంగా ఇచ్చాను అని చంగయ్య అంటాడు. వాళ్లు మన పరిస్థితిని చూసి ఇచ్చారు కదండీ ఎందుకలా చేశారు అని దేవమ్మ అంటుంది. నా ఆస్తులు మాత్రమే పోయాయి నేను పోలేదు నా పరిస్థితి బాగోలేదని వాళ్లు డబ్బులు ఇస్తారా నేను ఎప్పుడు ఒకే లాగా ఉంటాను నా పద్ధతులు మారు నేను మారను అంటూ వెళ్ళిపోతాడు చంగయ్య. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights
Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

ఏంటి గంగ ఇలా జరిగింది అని అంజమ్మ అంటుంది.అలిసిపోయానమ్మ లాయర్ల కోసం తిరిగి అలసిపోయాను న్యాయం కోసం పోరాడడంలో అలసిపోయాను తిరగగా నాకు ఒకటి అర్థమైంది అమ్మ న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించడానికి ఎవరు ముందుకు రారు అందరూ డబ్బు కోసమే చూస్తున్నారు అని గంగ అంటుంది. అలాగని అధైర్యపడకు గంగ ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా అల్లుడికి బెల్ వచ్చేది అని వెంకటరమణ అంటాడు. మీరేమీ బాధపడకండి నాన్న నేను ఒక మంచి లారీని మాట్లాడతాను ఆయనకు ఎలాగైనా బేలిప్పిస్తాను అని గంగ వెళ్తూ ఉండగా అంజమ్మ కొన్ని డబ్బులు ఇస్తుంది. నాకెందుకమ్మా ఇవి అని గంగ అంటుంది. మేము కష్టపడ్డ దాంట్లో నీకు ఒక రూపాయి సహాయం పడితే అంతకంటే సంతోషమేముంది గంగ అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights
Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

శ్రీ లక్ష్మీ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి పిల్లలకు పండ్లు ఇస్తాడు. ఆ పండ్లు తీసుకొని పిల్లలు తిందాం అనుకునేసరికి వసంత పిల్లలు వచ్చి మాకు ఇవ్వండి అని అంటారు. మీకెందుకు ఇస్తామంటూ వాళ్ళు నలుగురు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో చంగయ్య వచ్చి పిల్లలు ఎందుకు కొట్టుకుంటున్నారు రా అని అంటాడు. మా తాతయ్య పళ్ళు తెచ్చి మాకిచ్చాడు వీలు కావాలని అడుగుతున్నారు తాతయ్య మేమెందుకు ఇస్తాం  సైకిల్ తెచ్చినప్పుడు మాకేమైనా తొక్కుకోమని చాలా పండ్లు ఇవ్వడానికి అని శ్రీలక్ష్మి పిల్లలు అంటారు. ఆ మాటలు విన్న చ0గయ్య గబా గబా కోపంతో ఇంట్లోకి వెళ్తాడు. బావగారు ఇదేమైనా పద్ధతిగా ఉందా అని చ0గయ్య అంటాడు. నేనేం చేశాను బావగారు అని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు. ఎవరైనా వియ్యంకుల వారింటికి  బియ్యం తీసుకొని వస్తారా మేము ఏమైనా పూటకు లేక అడుక్కు తింటున్నామా ఆస్తిలే కదా పోయాయి అని చ0గయ్య అంటాడు. మీరు అడుక్కు తింటున్నారని తేలేదు బావగారు నా కూతురు బాధ చూడలేక పలకరించి వెళ్దామని వచ్చాను అని అతను అంటాడు. మీరు ఎందుకు తెచ్చిన సరే  పక్కన పెట్టండి పిల్లలకి పళ్ళు తెచ్చి అలాగేనా ఇచ్చేది వసంత పిల్లలు నీ పిల్లలు కాదా వాళ్ల మధ్య విభేదం వచ్చింది కొట్లాడుకుంటున్నారు అని చంగయ్య అంటాడు. మా ఆస్తులు మాత్రమే పోయాయి ఇంకా నేను పోలేదు బ్రతికే ఉన్నాను కదా నా కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారండి అని చంగయ్య అంటాడు. నాన్న మీకు దండం పెడతాను మీరు వెళ్ళండి ఇకనుంచి అని శ్రీలక్ష్మి వాళ్ళ నాన్నని పంపించేస్తుంది శ్రీలక్ష్మి . కట్ చేస్తే.

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights
Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

గంగ గంగాధర్ కోసం అన్నం తీసుకు వెళుతుంది. గంగాధర్ ని చూసి హత్తుకొని ఏడుస్తుంది గంగ. ఎందుకు ఏడుస్తున్నావ్ గంగ  రామాయణంలో రాముడు సీత కోసం వెళ్ళాడు కానీ నువ్వు నాకోసం జైలుకు వచ్చావా అని గంగాధర్ అంటాడు.మీరేమీ బాధపడకండి మీకోసం మంచి లాయర్ ను మాట్లాడాను బెల్ వస్తుంది అని గంగ గంగాధర్ కి అన్నం తినిపిస్తుంది. గంగ నేనేమీ బాధపడడం లేదు జైల్లో ఉండి వాళ్ల సమస్యలన్నీ వింటుంటే ఆనందంగా ఉంది బయట అంతా స్వార్థంతో ఇక్కడ ఉండే మనుషులే జైల్లో మాత్రం అలా లేరు అంతా ఒకటే అయినా నేను బాధపడట్లేదు

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights
Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

గంగ ఈ జైలుకి అమ్మమ్మ గారి ఇంటికి సెలవుల కోసం వెళ్ళినట్టుంది అని గంగాధర్ అంటాడు. గంగాధర్ కన్నీళ్లు తుడుస్తూ గంగ పెదవులు బాధలు లేవు అంటున్న మీ కళ్ళు బాధని చూపెడుతున్నాయండి మీరేమీ భయపడకండి మీకు నేను బేలిప్పిస్తాను మిమ్మల్ని బయటకి తీసుకు వస్తాను ధైర్యంగా ఉండండి అని గంగ గంగాధర్ కి అన్నం తినిపిస్తుంది. ఇక నేను వెళ్లి వస్తానండి అని గంగ అంటుంది. గంగ మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఏమీ చేయలేదు కానీ కోహినూరు వజ్రం లాంటి నిన్ను నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు మా నాన్న నువ్వే నాకు ధైర్యం గ0గ అని గంగాధర్ అంటాడు. గంగ గంగాధర్ అని హగ్ చేసుకుని బాధపడుతుంది.కట్ చేస్తే,

Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights
Mamagaru Today Episode March 8 2024 Episode 155 Highlights

పండ్లు దగ్గరికి వెళ్లి చ0గయ్య బత్తాయిలు ఎంత రేటుకి ఇస్తున్నావు అని అంటాడు. వందకు నాలుగు ఇస్తున్నానండి అని అతను అంటాడు. ఏంటి వందకు నాలుగ ఆరు ఇవ్వవా అని చ0గయ్య అంటాడు.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri