NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sai Dharam Tej: నిర్మాణరంగంలో అడుగుపెట్టిన మరో మెగా హీరో..!!

Sai Dharam Tej: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా హీరోల సినిమాలకు సపరేట్ మార్కెట్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో చాలామంది నిర్మాతలు మెగా హీరోలతో సినిమాలు చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తారు. ఏమాత్రం సినిమా హిట్ అయిందంటే ఆ నిర్మాతకి లాభాల పంట పండినట్టే. ప్రధానంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలకి కాసుల వర్షం కురుస్థాయి. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగంలో కూడా మెగా హీరోలు రాణిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థని రామ్ చరణ్ నిర్మించడం జరిగింది. ఈ బ్యానర్ నందు చిరంజీవితో పలు సినిమాలు చేయడం జరిగింది.

Mega hero Sai Dharam Tej who made his debut as a producer

మెగా బ్రదర్ నాగబాబు అంజనాదేవి ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థ ద్వారా పలు సినిమాలు నిర్మించారు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో మరో మెగా హీరో సాయి ధరం తేజ్ కూడా నిర్మాతగా మారడం జరిగింది. తన స్నేహితులతో కలిసి “విజయదుర్గ ప్రొడక్షన్ హౌస్” అనే కొత్త బ్యానర్ ప్రారంభించారు. “నా తల్లికి ఆమె పేరు పై చిన్న బహుమతిని ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. మా మామయ్య ఆశీస్సులతో విజయ దుర్గా ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించా. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రొడక్షన్ హౌస్ లో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Mega hero Sai Dharam Tej who made his debut as a producer

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మరియు నాగబాబు దగ్గర ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నిన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన తల్లి పేరు తన పేరులో కలిసే విధంగా రెండోసారి పేరు మార్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ పేరును.. సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నారు. ఇప్పుడు తన తల్లి పేరిట బ్యానర్ స్థాపించడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella