NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ “మట్కా” గ్లింప్స్ వీడియో రిలీజ్..!!

Varun Tej: మెగా ఫ్యామిలీలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సినిమాలు చేస్తున్న హీరో వరుణ్ తేజ్. ఒకపక్క క్లాస్ మరోపక్క మాస్… బ్యాలెన్స్ చేసుకుని ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ నటుడిగా ఎప్పటికప్పుడు తనని వెండితెరపై ఆవిష్కరించుకుంటున్నాడు. అంతేకాదు ఇతర హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి ఒక్కరితో కలిసిపోతూ మల్టీ స్టారర్ సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ రకంగానే వరుణ్ తేజ్ విక్టరీ వెంకటేష్ తో F2, F3 సినిమాలు చేయడం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

Mega Prince Varun Tej Birthday Special Matka First Look Teaser Video Release

ఇదిలా ఉంటే గత ఏడాది వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠినీ ప్రేమించి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత వరుణ్ బర్తడే రావటంతో.. నాగబాబు ఫ్యామిలీ ఘనంగా నిర్వహించడం జరిగిందంట. జనవరి 19వ తారీకు వరుణ్ బర్త్ డే. దీంతో వరుణ్ కొత్త సినిమా “మట్కా” గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పీరీయాడిక్ యాక్షన్ డ్రామాగా 1960 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో సినిమా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వైరా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో పాన్ ఇండియా నేపథ్యంలో “మట్కా” షూటింగ్ జరుపుకుంటుంది.

Mega Prince Varun Tej Birthday Special Matka First Look Teaser Video Release

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ప్రధాన హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వరుణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన “మట్కా” గ్లింప్స్ వీడియో.. బట్టి చూస్తే మాస్ యాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. వరుణ్ కెరియర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా “మట్కా” షూటింగ్ జరుపుకుంటుంది. 1960 బ్యాక్ డ్రాప్ స్టోరీతో.. వస్తున్న ఈ సినిమాలో వరుణ్ లుక్ కూడా ఆ తరహాలోనే వీడియోలో కనిపిస్తుంది. “మట్కా” గ్లింప్స్ వీడియోలో చాలా సీరియస్ గా ఆలోచిస్తూ వరుణ్ స్మోకింగ్ చేస్తున్నాడు. “మట్కా” గ్లింప్స్ లేటెస్ట్ వీడియో సినిమాపై ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ కలిగించింది.

 

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri