NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Chiranjeevi: కెరియర్ స్టార్టింగ్ లో శివాజీకి సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడు శివాజీ అందరికీ సుపరిచితుడే. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ పాత్రలలో కూడా నటించడం జరిగింది. శివాజీ ఎక్కువగా కామెడీ సినిమాలలో హీరోగా నటించాడు. ఆయన నటించిన “మిస్సమ్మ” సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కొన్నాళ్లు రాజకీయాలలో కీలకంగా రాణించారు. 2019 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. అనంతరం ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా రాణించడం జరిగింది. ఈ క్రమంలో టాప్ పైలో స్థానం సంపాదించుకున్నారు. శివాజీ అద్భుతమైన ఆట తీరుతో అందరిని అలరించాడు.

Megastar Chiranjeevi helped Shivaji in starting his career

సీజన్ సెవెన్ టైటిల్ పల్లవి ప్రశాంత్ గెలవడంలో శివాజీ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 90s అనే వెబ్ సిరీస్ చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా తాజాగా “ఆలీతో సరదాగా” కార్యక్రమానికి శివాజీ రావటం జరిగింది. ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. హీరోగా 60 నుంచి 70 సినిమాలు చేసినట్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాతిక సినిమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఏడాదిలో 100 సినిమాలు పూర్తవుతాయన్న నమ్మకం ఉందని అన్నారు. “మాస్టర్” సినిమా ల్లో ఒక చిన్న పాత్ర వేయడం జరిగింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో చిరంజీవి గారితో కలిసి శ్రీశైలంలో ఒక సాంగ్ షూటింగ్ చేసుకుని తిరిగి వస్తున్నాము.

Megastar Chiranjeevi helped Shivaji in starting his career

ఆ సమయంలో రూమ్ రెంట్ కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా బాధ తెలుసుకున్న వేణుమాధవ్ వెంటనే చిరంజీవి గారితో పంచుకోవడంతో ఆయన నాకు పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన డబ్బులు కనీసం 6 నుంచి 7 నెలల వరకు వాడుకున్నాను. ఆ రకంగా తన జర్నీ గురించి మాట్లాడుతూ సినిమాల ఆపేశాక నా రెండో కుమారుడు విక్కీ.. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దాంతో మా చిన్నబ్బాయి కోరిక మేరకు వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. వెబ్ సిరీస్ సక్సెస్ కావడంతో మళ్లీ మునుపటి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు అంతా చాలా హ్యాపీగా ఉందని.. నటుడు శివాజీ కీలక విషయాలు తెలియజేశారు.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri