NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 12 2024 Episode 302: కరాలి వల్ల పంచమికి ప్రమాదం అంటున్న నాగేశ్వరి, నాగలోకం వెళ్ళిపోతాను అంటున్నా పంచమి..

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

Naga Panchami March 12 2024 Episode 302: మీరేంటి వాళ్ళ పెళ్లి చేస్తానని కంకణం కట్టుకున్నట్టున్నారు అని జ్వాల అంటుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా జ్వాలా అని వరుణ్ అంటాడు. బలవంతంగా ఎవరు కాపురం చేయించలేరు కదా మన సంసారంలోనే సవాలక్ష ప్రాబ్లంస్ ఉన్నాయి ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారేంటి అని జ్వాల అంటుంది. వరుణ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతాడు.అక్క నువ్వు బావ వీక్ పాయింట్ భలేగా పట్టుకున్నావు అని చిత్ర అంటుంది. ఎవరి వీక్ పాయింట్ అయిన మొదటి రోజే తెలిసిపోతుంది చిత్రా అంటూ జ్వాలా వెళ్లిపోతుంది. దీని నోరికే భయపడతాడు మా బావ ఇంకేం మాట్లాడతాడు అని చిత్ర అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights
Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

నాగేశ్వరి పంచమి వాళ్ళ అమ్మని ప్రసన్నం చేసుకుంటుంది. నాగేశ్వరి నన్ను అవగాహన చేసుకోవడానికి గల కారణం ఏంటి అని మహారాణి అడుగుతుంది. మహారాణి ఆ కరాలి నన్ను బండగా మార్చేసింది నిన్న తన రక్తం పడడంతో నేను మళ్లీ మామూలుగా మారిపోయాను కానీ ఆ కరాలి వల్ల పంచమికి ప్రమాదం పొంచి ఉంది  మహారాణి అని నాగేశ్వరి చెబుతుంది. నా కోరికలు తీరక స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాను నా శక్తి సరిపోదు నువ్వే ఏదో ఒకటి చేసి పంచమిని కాపాడు అని మహారాణి అంటుంది. మహారాణి కరాలి మోక్షని పెళ్లి చేసుకుని బలి ఇవ్వాలనుకుంటుంది అడ్డం వస్తే పంచమని కూడా చంపేయాలని చూస్తుంది నేను నాగదేవత నీ ప్రసన్నం చేసుకొని పంచమిని కాపాడమని వేడుకుంటాను అని నాగేశ్వరి చెబుతుంది. అలాగే నాగేశ్వరి ఎప్పటికప్పుడు నన్ను నీ శక్తితో ఆవాహన చేసుకుని ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియపరచు అని మహారాణి వెళ్ళిపోతుంది. నాగదేవత ని ఎలాగైనా ప్రసన్నం చేసుకోవాలి అని నాగేశ్వరి అనుకుంటుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights
Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

మోక్ష బాబు మీరు ఇలా చేయడం వల్ల మేఘన ఎంత బాధ పడుతుంది అని పంచమి అంటుంది. మేఘన బాధపడుతుంది అంటున్నావు కానీ నా గుండెల్లో కన్నీళ్ళని ఎవరు చూస్తారు పంచమి నాకు లేదా బాధ అని మోక్ష అంటాడు. పెళ్లి దాకా వచ్చింది మనం మాట్లాడుకున్నాకే కదా పెళ్లికి ఒప్పుకున్నాం ఇప్పుడేంటి మోక్ష బాబు పెళ్లి చేసుకొని అంటున్నారు అని పంచమి అంటుంది. నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వు పంచమి నిన్ను మార్చుకోవడానికి మెడిసిన్ తయారు చేస్తున్నాను అది కొద్ది రోజుల్లో పూర్తయిపోతుంది మనం హ్యాపీగా కలిసి ఉండొచ్చు అని మోక్ష అంటాడు. అలా జరగకపోతే ఏంటి పరిస్థితి అని పంచమి అంటుంది. జరుగుతుంది పంచమి అని మోక్ష అంటాడు. మీరు పెళ్లి చేసుకోకపోతే నేను ఇప్పుడే నాగలోకానికి వెళ్ళిపోతాను మీరు మేఘనని పెళ్లి చేసుకుంటే సంతోషంతో వెళ్ళిపోతాను లేదంటే బాధతో వెళ్ళిపోతాను వెళ్ళిపోవడం మాత్రం ఖాయం అని పంచమి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights
Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

అన్నయ్య ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి కూడా జరుగుతుంది అని మహాకాళికి మోక్షని బలి ఇస్తానని మాట ఇచ్చాను కానీ ఇప్పుడు మోక్ష పెళ్లి చేసుకోను అంటున్నాడు అని మేఘన అంటుంది. ఆ పంచమి ఉన్నంతవరకు మోక్ష నిన్ను పెళ్లి చేసుకోడు కరాలి తనని ఏదో ఒకటి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలి అని నంబూద్రి అంటాడు. అన్నయ్య ఆ పంచమిని ఏదైనా చేద్దామంటే ఆ ఫణీంద్ర తనకి కాపు కాస్తున్నాడు తనని నాగులోకం తీసుకువెళ్లి పెళ్లి చేసుకోవాలన్న ఆరాటంతో ఉన్నాడు తనకే మన కీడు జరిగితే మనిద్దరిని చంపేస్తాడు అని మేఘన అంటుంది. పంచమిని ఏదో ఒక రకంగా బయటికి పంపించు ఆ తరువాత పంచమిని ఏం చేయాలో నేను చూస్తాను అని నంబూద్రి అంటాడు. త్వరగా ఆ పంచమిని అడ్డు తొలగించుకోవాల అన్నయ్య లేదంటే మోక్ష నా మెడలో తాళికట్టడు అని మేఘన అంటుంది. నీ ఇష్టం చెల్లెమ్మ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిఆ పంచమిని చంపేస్తాను అని నంబూద్రి వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights
Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

నన్ను క్షమించండి మోక్ష బాబు మిమ్మల్ని బాధ పెడుతున్నాను భగవంతుడా మోక్ష బాబు పెళ్లి చేసుకొని బంగారం లాగా పిల్ల పాపలతో కలిసి ఉండాలి అని పంచమి అనుకుంటుంది. ఇంతలో ఫణీంద్ర వస్తాడు. పంచమి మోక్ష రోజు కుక్క తీరుగా మాట మారుస్తున్నాడు ఇక లాభం లేదు తను ఇచ్చిన మాట తప్పి మేఘన ని పెళ్లి చేసుకోను అంటున్నాడు అని ఫణీంద్ర అంటాడు. మోక్ష బాబు మాట తప్పడం లేదు ఫణీంద్ర తను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటున్నాడు మోక్ష బాబు పెళ్లి నాటి ప్రమాణాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. మోక్ష బాబు కి పెళ్లి మీద ఉన్న గౌరవం అలాంటిది నేనే తనని అర్థం చేసుకోవట్లేదు అని పంచమి అంటుంది. పంచమి నువ్వు కూడా మోక్ష అలాగే మాట మారుస్తున్నావా అని ఫణీంద్ర అంటాడు.మోక్ష బాబుని తప్పుగా అర్థం చేసుకున్నావని అన్నాను కానీ నాగులోకం మాత్రం వచ్చి తీరుతాను ఫణీంద్ర మాట తప్పను అని పంచమి అంటుంది. ఇంతలో మోక్ష అక్కడికి వచ్చి పంచమి అని అంటాడు. ఫణీంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీ పెళ్లి అయ్యేదాకా నన్ను ఇక్కడే ఉండమన్నారు మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను మీ పెళ్లి అయ్యాకే నాగ లోకానికి వెళ్తాను మోక్ష బాబు మీరు ఏమి భయపడకండి అని పంచమి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights
Naga Panchami Today Episode March 12 2024 Episode 302 highlights

అమ్మ రమ్మన్నా వంట ఏంటి అని రఘు అంటాడు. ఎల్లుండే శివరాత్రి   అక్కడికి మొక్కుబడిగా కాకుండా అందరం వెళ్లి పూజ జరిపించాలి అని శబరి అంటుంది. అత్తయ్య మనమందరం ముందే వెళ్లాల్సిన పనిలేదు నేను ఫోన్ చేసి వాళ్ళకి అన్ని సిద్ధం చేయమని చెప్పాను అని వైతేహి అంటుంది. అలా మొక్కుబడిగా కాకుండా మనం వెళ్లి పనులన్నీ చేస్తే బాగుంటుంది అని శబరి అంటుంది. బామ్మ అక్కడికి వెళ్లి అందరం ఉండాలి అంటే కుదరదు పూజలు నేను ఇక్కడే చేసుకుంటాను మీరు వెళ్ళండి నేను రాను అని జ్వాల అంటుంది. అదేంటి శివరాత్రి అయిపోయిన తెల్లారి పెళ్లి కదా నువ్వు రాకపోతే ఎలా అని వైదేహి అంటుంది. పెళ్లి జరగదని మోక్ష రాత్రి చెప్పాడు కదా అని వరుణ్ అంటాడు.ముందు మోక్ష అని పిలిచి అడగండి అని చిత్ర అంటుంది. మీరేమీ భయపడకండి అత్తయ్య మోక్ష మేఘనల పెళ్లి ఎల్లుండి తప్పకుండా జరుగుతుంది అని పంచమి అంటుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella