NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami March 11 2024 Episode 301: ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కరాలి, నాకు పెళ్లి ఇష్టం లేదు అంటున్నా మోక్ష..

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

Naga Panchami March 11 2024 Episode 301: పంచమి నేను నిన్ను మార్చుకుంటాను అని చెప్పాను కదా మేఘనని ఇంట్లో నుంచి పంపించేసేయ్ అని మోక్ష అంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనమై పోతుంటే చూస్తూ ఊరుకోవలా మోక్ష బాబు పెళ్లి దాకా వచ్చిన అమ్మాయిని పెళ్లి జరగదు వెళ్లిపోమంటే తను ఎంత బాధ పడుతుంది తనను అర్థం చేసుకోండి అని పంచమి అంటుంది. మేఘన అన్నింటికి ఒప్పుకున్న తరువాత పెళ్లి డ్రామా మొదలుపెట్టాం పంచమి మనసు మారితే నేను వెళ్ళిపోతానని ఒప్పుకున్నాకే నేను పెళ్లికొప్పుకున్నాను తను బాధ పడుతుందని నిన్ను దూరం చేసుకోమంటావా నేను ఈ పెళ్లి చేసుకోను అని మోక్ష వెళ్లిపోతాడు.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights
Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

కరాలి మహాకాళి దగ్గరికి వెళ్లి మహాకాళి ఇంకా ఈ భక్తురాలి మీద దయ రావడం లేదా ఇంకా ఎందుకు పరీక్షిస్తున్నావు తల్లి నాకు ప్రసన్నంక అని మొరపెట్టుకుంటుంది. మహాకాళి ఎంతకు ప్రసన్నం కాకపోవడంతో అయితే నా రక్తార్పణతో నువ్వు ప్రసన్నంక అని కత్తి తీసుకొని తన అరిచేతిని కోసుకుంటుంది కరాలి. తన రక్తం వెళ్లి మహాకాళి విగ్రహం నుదుటినా పడుతుంది అయినా కానీ మహాకాళి ప్రసన్నం కాలేదు కరాలి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అక్కడే బండరాయిగా మారిపోయిన నాగేశ్వరి నాగిని లాగా మారిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights
Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళుతుంది. స్వామి నాకు ఏ కష్టం వచ్చినా మీరే ఆదుకుంటారు కానీ ఇప్పుడు మోక్ష బాబు మనసు మార్చుకొని పెళ్లి వద్దంటున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పంచమి మొక్కుకొని, ఎప్పుడు వచ్చిన సుబ్బు కనిపించేవాడు ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి అని గుడి అంతా చూస్తుంది. ఇంతలో సుబ్బు వస్తాడు. ఏంటి పంచమి నా కోసమే వెతుకుతున్నావా అని సుబ్బు అడుగుతాడు. అవును సుబ్బు మేఘనకి మోక్ష బాబు కి రేపే పెళ్లి కానీ తను పెళ్లికి ఒప్పుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని పంచమి అంటుంది. పంచమి ఏ విధంగా చూసినా మోక్ష వైపే ధర్మం ఉంది తన భార్యని వదులుకోవడం తనకి ఇష్టం లేదు అని సుబ్బు అంటాడు. మోక్ష బాబు నన్ను మార్చి నాతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుతుంది అని పంచమి అంటుంది. ఏమో తన ప్రయత్నం ఫలిస్తుందేమో పంచమి ఎందుకలా అనుకుంటావు అని సుబ్బు అంటాడు.అలా జరగదు సుబ్బు నేను నాలోకానికి వెళ్లి తీరాలి మేఘనాకి మోక్ష బాబు కి పెళ్లి జరగాలి అంటూ పంచమి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights
Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

మహాకాళి ప్రసన్నమై కరాలిని మామూలు మనిషిని చేస్తుంది. మహాకాళి ప్రసన్నమవుతుందని తెలుసుకున్న నాగేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహాకాళి నాకు ప్రసన్నమయ్యావా రెండు రోజుల్లో మోక్ష ని బలి ఇస్తాను నా శక్తులు నేను సాధిస్తాను అని కరాలి అంటుంది. దురాశ దుఃఖానికి చేటు కరాలి పంచమిని ఓడించి నువ్వు మోక్షని బలి ఇవ్వలేవు అని మహాకాళి అంటుంది. లేదు మహాకాళి నా ప్రయత్నం నేను చేస్తాను అలాంటి పంచములు ఎంతమంది వచ్చినా సరే మోక్షని బలి ఇచ్చి తీరుతాను అని కరాలి అంటుంది.  ఏది ఎలా జరగాలో అంతా కాలమే నిర్ణయిస్తుంది కరాలి అంటూ మహాకాళి మాయమైపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights
Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మోక్ష అంటాడు. మోక్ష బాబు మనిద్దరం అనుకునే కదా ఈ పెళ్లికి ఒప్పుకున్నాం ఎందుకిలా మాట్లాడుతున్నారు అని పంచమి అంటుంది. నేను ఒప్పుకోలేదు పంచమి నువ్వు ఒప్పుకున్నావు ఏది ఏమైనా నేను మేఘన ని పెళ్లి చేసుకోలేను నాకు ఉండవలసిన లెక్కలు నాకు ఉన్నాయని మోక్ష అంటాడు.అదేంటి మోక్ష పెళ్లి దాకా వచ్చిన తర్వాత అమ్మాయికి అన్యాయం చేస్తావా ఇది మంచి పద్ధతి కాదు అని వైదేహి అంటుంది. మోక్ష అలా ఎందుకన్నాడో ఒకసారి ఆలోచించండి పెళ్లి చేసుకుని కాపురం చేసేది వాడు బలవంతంగా పెళ్లి చేయకండి అని శబరి అంటుంది.అమ్మ ఈ విషయంలో నువ్వు ఇంకేమీ మాట్లాడకు ఎంగేజ్మెంట్ కాకముందే నాలుగు సార్లు అడిగాను మోక్షని పెళ్లికి ఇష్టమైన అని అప్పుడు ఇష్టమన్న మోక్ష ఇప్పుడు వద్దు అంటే ఎలా అని రఘు అంటాడు. ఎవరైనా ఆడపిల్లకి అన్యాయం చేస్తేనే ఊరుకోము అలాంటిది నా కొడుకు చేస్తే ఎలా ఊరుకుంటాను అని వైదేహి అంటుంది.

Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights
Naga Panchami Today Episode March 11 2024 Episode 301 highlights

మోక్ష ని పెళ్లి చేసుకున్న పంచమిమో మోక్షనీ వద్దంటుంది మోక్షనేమో పెళ్లి వద్దంటున్నాడు నాకెందుకు తేడా కొడుతుంది అని జ్వాల అంటుంది. అంటే ఏంటి అక్క నువ్వు అనేది మోక్ష పెళ్లికి పనికిరాడు అంటావా అని చిత్ర అంటుంది. మోక్ష నువ్వు ఇంకేం మాట్లాడకు ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని వైదహి అంటుంది మీరు ఆపండి మ్యాటర్ సీరియస్ టాపిక్ ని డైవర్ట్ చేయాలని చూడకండి అని భార్గవ్ అంటాడు. చూడండి నాకు ఏమాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు నేను చేసుకోను అని మోక్ష వెళ్లిపోతాడు. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి అని వైదేహి అంటుంది. మీరే మీ టెన్షన్ పడకండి అత్తయ్య ఈ పెళ్లి జరుగుతుంది నేను ఆయనను ఒప్పిస్తాను అంటూ పంచమి వెళ్ళిపోతుంది..

Related posts

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

Kumkuma Puvvu April 16 2024 Episode 2156: అంజలి శాంభవి గారి మీద వేయబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Salaar TV Premiere: వరల్డ్ ప్రీమియర్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న సలార్ మూవీ.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Brahmanandam: థియేటర్లు వద్దు.. ఓటీటీలే ముద్దు అంటున్న బ్రహ్మానందం మూవీ.. డైరెక్ట్ ఓటీటీ ఎటాక్..!

Saranya Koduri

Heeramandi Web Series: ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన హిరమండి వెబ్ సిరీస్ లో ఏ హీరోయిన్ ది అత్యధిక రెమ్యూనిరేషనో తెలుసా..!

Saranya Koduri

Dune Part 2 OTT: ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన 1500 కోట్ల బడ్జెట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Gaami OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న విశ్వక్సేన్ ” గామి ” మూవీ.. 72 గంటల్లో ఏకంగా అన్ని స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ క్రాస్..!

Saranya Koduri

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri