NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

Devara: మే 20వ తారీకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అని అందరికీ తెలుసు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో తారక్ మంచి జోరు మీద ఉన్నాడు. 2022లో “RRR” విజయంతో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాతో దేశంలో విదేశాలలో ఎన్టీఆర్ కి… ఓ మంచి ఇమేజ్ ఏర్పడింది. ప్రస్తుతం హిందీ సినిమా ఆఫర్స్ కూడా ఎన్టీఆర్ కి వస్తున్నాయి. “వార్ 2” లో కీలక పాత్ర చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గర పడుతూ ఉండటంతో తన కొత్త సినిమాలు “దేవర” నుండి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు.

Nagavamshi key comments saying Hukum will be forgotten if you listen to Devara song

కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. రెండు భాగాలుగా రాబోతుంది. పాన్ ఇండియా నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సైఫ్అలీఖాన్ గాయపడటంతో ఏప్రిల్ నెలలో విడుదల కావలసిన సినిమా అక్టోబర్ కి వాయిదా పడింది. సో ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గర పడటంతో.. “దేవర” నుండి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు.. మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆ సాంగ్ ఎలా ఉంటుంది అన్నదానిపై బయట రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి.

Nagavamshi key comments saying Hukum will be forgotten if you listen to Devara song

ఇటువంటి పరిస్థితులలో ప్రముఖ నిర్మాత నాగ వంశీ రజినీకాంత్ “జైలర్”లో ‘హుకుం’ సాంగ్ కి మించి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేవర” సినిమా నుంచి ఈనెల 19న విడుదల కానున్న ఫియర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో లో ఉంటుందని ప్రముఖ సినీనిర్మాత నాగవంశీ తెలిపారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది పర్ఫెక్ట్ మాస్ ఆంథమ్ అని, ఈ పాట విని ‘జైలర్’ సినిమాలోని ‘హుకుం’ సాంగ్ ను మర్చిపోతారని ట్వీట్ చేశారు. ‘దేవర ముంగిట నువ్వెంత’ అనే ఓ లైన్ ను తన పోస్టులో రాసుకొచ్చారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella