NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Yashmi Gowda: వాట్.. ఆ స్టార్ హీరోకి యష్మి గౌడ కి అటువంటి రిలేషన్ ఉందా.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Yashmi Gowda: నేటి కాలంలో సినిమాలలో నటించే వాళ్లకంటే సీరియల్స్ లో నటించే వారే ఎక్కువ పాపులర్ అవుతున్నారు. సినిమాలలో నటిస్తే అది ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తేనే గాని ఆ ముద్దుగుమ్మలకి పెద్ద పాపులారిటీ దక్కడం లేదు. అడపాదడపా సినిమాలు చేసే హీరోల సరుసున నటించిన బ్యూటీస్ కి అస్సలు ప్రాధాన్యత దక్కడం లేదు. అందువల్లే అలాంటివారు అందరూ సీరియల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తమ యాక్టింగ్ ని ఏ స్క్రీన్ పై అయితే ఏంటి ప్రేక్షకులని మెప్పించేందుకే కదా అని ఆలోచించి సీరియల్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఇక సీరియల్స్ లో తమ యాక్టింగ్ ని ప్రదర్శించి అనేకమంది పాపులర్ అయ్యారు.

Nani helped Yashmi Gowda to act in serials
Nani helped Yashmi Gowda to act in serials

అలాంటి వారిలో యష్మీ గౌడ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ గతంలో అనేక సీరియల్స్ లో నటించిన పాపులారిటీ దక్కలేదు. ఇక తాజాగా ఈమె నటిస్తున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఈమెకి మంచి సక్సెస్ అందింది. ఈ సీరియల్ లో ముకుందా పాత్రలో ఈమె జీవిస్తుంది. దీంతో అనేకమంది ఈమెకి ఫాన్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ నిక్ నేమ్ వచ్చేసరికి యష్మి.

Nani helped Yashmi Gowda to act in serials
Nani helped Yashmi Gowda to act in serials

ఇక కొందరు ఈమెని బైరవి అని కూడా పిలుస్తూ ఉంటారు. దీనికి కారణం ఈమె ఓ సీరియల్లో నటించడమే. ఇక ఈమె జనవరి 18.. 1995లో జన్మించింది. ఇక ఈమె పుట్టింది కర్ణాటక రాష్ట్రంలో. ఈ ముద్దు గుమ్మకి చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. మొదట ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ తో తన కెరీర్ను మొదలుపెట్టింది. ఇక 2016లో మిస్ ఫోటోజెనిక్ టైటిల్ ని కూడా గెలుచుకుంది. అనంతరం కన్నడలో విద్యుత్ వినాయక అనే సీరియల్ లో నటించింది. తెలుగులో స్వాతి చినుకులు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Nani helped Yashmi Gowda to act in serials
Nani helped Yashmi Gowda to act in serials

అలా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం టాప్ యాక్టర్ గా నిలిచింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ కి మరియు ఓ స్టార్ హీరో కి రిలేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. నాచురల్ స్టార్ నాని. ఈమె నాచురల్ స్టార్ నానికి వీరాభిమాని అట. అందుచేతే నానిని కలిసేందుకు సర్వ ప్రయత్నాలు చేసిందట. ఎట్టకేలకు నానిని కలిసిందట యష్మి. ఇక అటువంటి సమయంలో యష్మికి పెద్దగా సీరియల్స్ లో అవకాశాలు రాలేదు. అప్పుడు నానినే తెలిసిన డైరెక్టర్ తో మాట్లాడి సీరియల్స్ లో అవకాశం విప్పించాడట. అలా వీరిద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త హల్చల్ చేస్తుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella