NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172 : నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది. పిల్లలు మిస్సమ్మ దగ్గరికి పరిగెత్తుతారు. ఇన్ని గదిలు ఉన్నాయి ఎక్కడ ఉందో తెలియదు మీరు ఇటు వెళ్లి వెతకండి నేను అటు వెళ్లి వెతుకుతాను అని అంజలి అంటుంది. ముగ్గురు ఒక చోటికి వెళ్తారు. అంజలి వేరే గదికి వెళుతుంది. పిల్లలు ముగ్గురు మిస్సమ్మ డోర్ కొడతారు. అంజలి మాత్రం ఖాళీ ఉన్న డోర్ కొడుతుంది. భాగమతి డోర్ ఓపెన్ చేస్తుంది. కాళీ డోర్ ఓపెన్ చేస్తాడు. భాగమతిని చూసి పిల్లలు ముగ్గురు కౌగిలించుకుంటారు. అంజలి మాత్రం ఖాళీని చూసి షాక్ అయిపోతుంది. ఖాళీ అంజలిని చూసి షాక్ అయిపోతాడు. అంకుల్ మీరు హాస్పటల్లో తాతయ్య దగ్గర ఉన్నది మీరే కదా ఉండండి మా డాడీకి చెప్తాను  అంటూ అంజలి వెళుతూ ఉండగా ఖాళీ అంజలిని పట్టుకుంటాడు. నన్ను వదలండి అంకుల్ అని అంజలి అంటుంది. ఖాళీ లోపలికి తీసుకువెళ్లి చేతులకి కాళ్ళకి తాడు కట్టేస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

మాట్లాడకుండా నోటికి కూడా క్లాత్ కడతాడు. ఇంతలో మంగళ వచ్చి డోర్ కొడుతుంది. భయపడుతూ ఖాళీ డోర్ ఓపెన్ చేసేసరికి మంగళ కనపడుతుంది వల్ల అక్కని చూసి లోపలికి రమ్మంటాడు ఖాళీ. ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావ్ అని మంగళ అడుగుతుంది. అటు చూడు అక్క అని అంజలిని చూపెడతాడు ఖాళీ. ఈ అమ్మాయి ఏందిరా నీ గదిలో ఉంది పెళ్లయ్యేదాకా తన కంట పడుద్దన్నాను కదరా తెచ్చుకొని గదిలో ఉంచుకున్నావ్ ఏంటి అని మంగళ అంటుంది. తనే నా గదికి వచ్చింది అక్క నన్ను చూసి పెళ్లి ఆపుతానని వెళుతూ ఉంటే నేనే తీసుకొచ్చి కట్టి పడేసాను అని ఖాళీ చెబుతాడు. చాలా మంచి పని చేసావ్ పెళ్లి అయ్యేదాకా ఇక్కడే ఉండని రా పంతులుగారు రమ్మంటున్నారు అని మంగళ కాలిని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఖాళీ పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. బాబు ఇంకెప్పుడూ పీటల నుంచి లేచి వెళ్ళకండి అని పంతులుగారు అంటారు. ఇక వెళ్ళనులే పంతులుగారు అని ఖాళీ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

ఏంటి మీ తమ్ముని ఇంత ధైర్యంగా తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టావు అని మనోహరి అంటుంది. అంజలిని నా తమ్ముడు గదిలో బంధించాడు అందుకే వచ్చి కూర్చున్నాడు అని మంగళ చెబుతుంది. పెళ్లికూతుర్ని తీసుకురండి అమ్మ అని పంతులుగారు చెబుతారు. నేను తీసుకొస్తాను అంటూ మంగళ వెళుతుంది. కట్ చేస్తే, ఇంతలో పిల్లలు ముగ్గురు భాగమతిని తీసుకొని వస్తూ ఉంటారు. మంగళ వాళ్లతో కలిసి భాగమతిని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది. భాగమతిని చూసి అమరేంద్ర మౌనంగా తలకిందికి వో0చుకుంటాడు. భాగమతి మాత్రం పీటల మీద కూర్చొని అమరేంద్రని చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే,త్వరగా పోనీ బాబు అని రామ్మూర్తి అంటాడు. వెళ్తున్నాం సార్ ఇంకో రెండు నిమిషాలలో గుడి దగ్గరే ఉంటాం అని రాథోడ్ అంటాడు. కట్ చేస్తే,పిల్లలు ముగ్గురే ఉన్నారు అంజలి ఎక్కడ అని అరుంధతి అనుకుంటుంది. బాగా గమనించిన అమరేంద్ర అమ్మో అంజలి ఎక్కడ అని అడుగుతాడు.

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

ఇందాక గది దగ్గరే ఉంది డాడీ అని అమృత చెబుతుంది.సరే నేను తీసుకొస్తాను అని అమరేంద్ర వెళ్తూ ఉండగా అమర్ నేను తీసుకొస్తాను ఉండు అని మనోహరి వెళ్తుంది. ఇంకా మనోహరి అంజుని తీసుకొని రాలేదేంటి అని అరుంధతి వెళ్లి చూసేసరికి ఫోన్ లో వీడియోలు చూస్తూ నవ్వుతూ ఉంటుంది మనోహరి. ఏం మను నువ్వు అసలు మనిషివేనా ఎందుకే ఇలా చేస్తున్నావ్ అని అరుంధతి అంటుంది. అంజలి పెళ్లి అయ్యేదాకా ఇక్కడే ఉండు పెళ్లయ్యాక ఖాళీ నిన్ను పైకి పంపిస్తాడొ ఇంటికి పంపిస్తాడో చూద్దాం అని మనోహరి అంటుంది. కట్ చేస్తే, ఇంకా అంజు రాలేదేంటి అని పిల్లలు చూద్దామని వెళ్తారు. మనోహరి అక్కడి నుంచి పెళ్లి దగ్గరికి వస్తుంది. పిల్లలు వెళుతూ ఉండగా ఖాళీ ఉన్నా రూమ్  కనిపిస్తుంది. ఆనంద్ అంజలి ఈ గదిలోనే ఉన్నట్టుంది నాకెందుకు అలాగే అనిపిస్తుంది అని అమృత అంటుంది. అది పెళ్లి కొడుకు గది కదా దాంట్లో ఎందుకు ఉంటుంది అని ఆకాష్ అంటాడు. ఏమో చూద్దాం అని అమృత వెళ్లి ఖాళీనీ తాళం చెయ్యి ఇవ్వండి అంకుల్ అని అడుగుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

గది తాళాలు ఎందుకు అని ఖాళీ అంటాడు. ఆ గదిలో మా అంజలి ఉందేమో చూద్దాం ఇవ్వండి అని అమృత అంటుంది. తన గదిలో ఎందుకు ఉంటుంది అమ్మో అని అమరేంద్ర అంటాడు. చూద్దాం డాడీ అని అమృత అంటుంది. మామయ్య తాళాలు అంట ఇవ్వు అని భాగమతి అంటుంది. తాళాలు నా దగ్గర లేవు ఇందాక ఎక్కడో పెట్టాను అని ఖాళీ అంటాడు. ఎక్కడో పెట్టడమేంటి నీ జోబులో చూడవయ్యా అని శివరామ్ అంటాడు. లేదండి ఎక్కడో పెట్టాను అని ఖాళీ అంటాడు. అంకుల్ ఈ జోక్ లో చూడండి కనిపిస్తుంది అని ఆనంద్ అంటాడు. ఓ మర్చిపోయాను అని ఖాళీ తాళం చెవి ఇస్తాడు. పిల్లలు వెళుతూ ఉండగా నేను వస్తాను అని అమరేంద్ర అంటాడు. నువ్వు ఉండమర్ నేను వెళ్లి చూస్తాను అని శివరామ్ వెళ్తాడు. కట్ చేస్తే, రాథోడ్ వాళ్ళు గుడి దగ్గరికి వస్తారు. రామ్మూర్తి గబగబా కారు దిగి పరిగెత్తుతూ ఉండగా ఉండండి సార్ నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని భుజం మీద చేయి వేసుకొని రామ్మూర్తిని తీసుకు వెళుతూ ఉంటాడు రాథోడ్. కట్ చేస్తే, పిల్లలు వెళ్లి తాళం ఓపెన్ చేసి చూసేసరికి అంజలి అక్కడ కనబడుతుంది.

Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights
Nindu Noorella Saavasam Today Episode February 29 2024 Episode 172 Highlights

అంజలి ఎవరమ్మా నిన్ను ఇలా కట్టిపడేసింది అని శివరామ్ కట్టలని ఇప్పేస్తాడు. పెళ్లి అయిపోయిందా తాతయ్య అని అంజలి అడుగుతుంది. కాలేదమ్మా అని శివరామ్ అంటాడు. అంజలి వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ పెళ్లి పీటల దగ్గరికి వచ్చి డాడీ ఆరోజు సరస్వతి ఆంటీని లారీతో గ్గుద్ది చంపేసింది ఈ అంకుల్ డాడీ అని చెబుతోంది అంజలి. మంగళ మనోహరి టెన్షన్ పడుతూ ఉంటారు. అంజు నువ్వు చూసింది ఈ అంకుల్ నా ఈ అంకుల్ మిస్సమ్మని పెళ్లి చేసుకోబోతున్నాడు సరిగ్గా చూసి చెప్పు అని అమరేంద్ర అంటాడు. సరస్వతి మేడం ని చంపింది ఖాళీన అని అరుంధతి షాక్ అవుతుంది. నేను నిజమే చెప్తున్నాను డాడీ ఆరోజు ఈ అంకులే సరస్వతి ఆంటీ ని లారీతో గుద్దేసి చంపేశాడు నా కళ్ళతో చూశాను అని అంజలి చెబుతుంది. తాళి కట్టబోతున్న ఖాళీ కి చేతులు వణుకుతూ భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri