NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: నువ్వు గొప్పగా పెళ్లి చేస్తానని అన్నప్పుడు గొప్పోళ్ళు అనుకున్నాను దీన్ని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకుంటే మీది మంచి మనసు అనుకున్నాను కానీ పెళ్లి పీటల దాకా తీసుకువచ్చి నీ కూతురుతో ఎవ్వరో సంబంధం లేని ఆవిడను నా తమ్ముడు చంపాడని చెప్పించి పోలీసులను పిలిపించి పట్టించావు అప్పుడు అర్థం కాలేదయ్య నీ బుద్ధి ఏంటో ఇదంతా చేసింది దీని కోసమే కదా అని మంగళ అంటుంది. మనోహర్ని ఇంట్లో ఉంచుకున్నావ్ అది చాలాదన్నట్టు దీన్ని కూడా తీసుకుపోయి పెళ్లి చేస్తానన్నావు కానీ పెళ్లి పెటాకులు చేసి ఇద్దరమ్మాయిలతో ఉండిపోవాలని ప్లాన్ చేసావా నీ తెలివికి మెచ్చుకోకు0డ ఉండలేకపోతున్నాను అని చప్పట్లు కొడుతుంది మంగళ. మంగళ గారు మీరు వయసులో పెద్దవారని ఏమీ అనకుండా ఊరుకుంటున్నాను అమర్ గురించి ఇంకొకసారి నోరు జారవంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని మనోహరీ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode 174 Highlights

మీరు ఊరుకోండి మేడం మీరు ఆ ఇంట్లో ఉంటే మీకు జీవితాంతం పెళ్లే కాదు అసలు పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు మేడం మీరు జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతారు ఆయన మాత్రం కుటుంబంతో సంతోషంగా ఉంటారు అని మంగళ అంటుంది. ఆపవే పాపిష్టి దాన పెద్ద మనసుతో ఆయన చేసే మంచి నీకు చెడ్డగా కనిపించిందా నువ్వు అసలు మనిషివేనా అని రామ్మూర్తి అంటాడు. బాబు అదేదో కోపంలో అని ఉంటుంది దాని మాటలు పట్టించుకోకండి అని రామ్మూర్తి అంటూ ఉండగా అమరేంద్ర మౌనంగా వెళ్ళిపోతాడు. ఎందుకే అంత మంచి ఆయనని నీ మాటలతో బాధ పెట్టావు నువ్వు అసలు మనిషివి కాదు పశువే అని రామ్మూర్తి అంటాడు.నీ కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని తప్పులు చేశాను నన్ను క్షమించయ్యా అని మంగళ రామమూర్తి కాల మీద పడుతుంది. నీలాంటి దాన్ని క్షమించకూడదు కానీ తాళి కట్టిన పాపానికి భర్తగా భరించాలి కాబట్టి ఏదో ఒక మూలన పడుండు కానీ నా జీవితంలో ఎప్పుడూ నువ్వు బ్రతికి ఉన్నావని అనుకోను అని రామ్మూర్తి అంటాడు. రామ్మూర్తి భాగమతిని తీసుకొని వెళ్ళిపోతాడు.

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode 174 Highlights

మంగళ కూడా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, డాడీ ఎప్పుడు ఇలా బాధపడడం చూడలేదు అమ్మ బ్రతికున్నప్పుడు నాన్నకి ఏ సమస్య రాకుండా చూసుకునేది అమ్మ నాన్నను వదిలేసి వెళ్లిపోయి నాన్న నీ బాధ పెడుతుంది నాన్న కళ్ళల్లో కన్నీళ్లు నేను ఎప్పుడూ చూడలేదు అని అమృత బాధపడుతుంది. అమ్మ  బ్రతికున్నప్పుడు నాన్నకి ఏ లోటు రానిచ్చేది కాదు అక్క కానీ నాన్న  ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు అమ్మ తోడుగా ఉంటే ఎంత బాగుండు అని ఆనంద్ అంటాడు. కట్ చేస్తే, మీ పిన్ని అనరాని మాటలు అనగాని మాట్లాడకుండా వెళ్లిపోయాడు మీ పిన్ని చేసిన పొరపాటుకి రేపు పొద్దున మనం వెళ్లి క్షమించమని అడుగుదామమ్మ అని రామ్మూర్తి అంటాడు.ఆయన అంతే నాన్న కోపాన్ని చూపించినంత తొందరగా బాధ నీ ప్రేమని చూపించలేడు లోతుగా ఆలోచించి ఆయన బాధని అర్థం చేసుకుంటే తప్ప అర్థం కాదు అని భాగమతి బాధపడుతుంది. ఆయన ఎందుకు ఇలా చేశాడు ఎంత బాధ పడుతున్నాడో ఏం చేస్తున్నాడు అని బాధపడుతుంది భాగమతి.

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode 174 Highlights

కట్ చేస్తే, ఖాళీ దుర్మార్గుడని తెలిసి మిస్సమ్మ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకు0ది పిన్ని పెళ్లి కాకముందే వాడి దుర్మార్గం బయటపడి మిస్సమ్మ ప్రమాదం నుంచి బయటపడింది లేదంటే తన జీవితం ఏమైపోయేది అని శివరామ్ అంటాడు. ఏం చేస్తామండి ఆ దేవుడు అని చూసుకుంటాడు అని నిర్మల అంటుంది. ఆ దేవుడనే వాడు ఉంటే అమర్ ని అన్ని మాటలు అంటుంది ఆవిడ వాడు ఏం తప్పు చేశాడే నువ్వు ఇంకెప్పుడూ దేవుడి గురించి మాట్లాడకు ఎవరికి అన్యాయం చేయని నా కొడుకు ఇవాళ కన్నీళ్లు పెట్టుకున్నాడు అని శివరామ్ అంటాడు. ఎందుకండీ నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు ఆ భగవంతుడు ఆవిడ అన్ని మాటలనా మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా తిరిగి అనలేదు అని నిర్మల అంటుంది. అమర్ గురించి నాకు బాగా తెలుసు నిర్మల వాడు మౌనంగా ఉన్నాడు అంటే సమాధానం కోసం వెతుకుతున్నాడు  శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode 174 Highlights

కట్ చేస్తే, గుడిలో పెళ్లి ఆగిపోయి అంత అవమానం జరిగినందుకు ఇంట్లో ఎంతో పెద్ద గొడవ అవుతుంది అనుకుంటే ఇదేంటి అమ్మ అందరూ సైలెంట్ గా ఉన్నారు అని నీలా అంటుంది. కాలానికి ఎదురెళ్లి యుద్ధం చేస్తున్నాను అంటే అమర్ నీ సొంతం చేసుకోవడానికి అది కాకుండా ఎవరూ ఆపలేరు అని మనోహరి అంటుంది. అయితే ఏం చేస్తారమ్మా ఇప్పుడు వెళ్లి ఆయనతో గొడవ పడతారా అని నీలా అంటుంది. కాదే నేను అనుకున్న దాని నిజం చేసుకోడానికి పని మొదలు పెడతాను అంటూ వెళ్తుంది మనోహరి. కట్ చేస్తే, అమరేంద్ర ఒకచోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. పక్కనే అరుంధతి కూడా ఉంటుంది. ఇంతలో మనోహరి అక్కడికి వస్తుంది. ఏమను మళ్లీ ఎందుకు వచ్చావే మళ్లీ ఆయన నీ బాధ పెట్టడానికి వచ్చావా ఇప్పటికి చేసింది చాలు ఎందుకే ఆయనని ఇంకా బాధ పెడతావు అనిఅరుంధతి అంటుంది.ఏవండీ ఇది చెప్పేది వినకండి నమ్మకండి ఇది కావాలనే మిస్సమ్మని మోసం చేసి పెళ్లి చేయాలనుకుంది అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode  174 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 2 2024 Episode 174 Highlights

అమర్ నీతో మాట్లాడాలి అని మనోహరి అంటుంది. ఏంటో చెప్పు మనోహరి అని అమరేంద్ర అంటాడు. మీ సంతోషాన్ని పంచుకుందామని కొడైకెనాల్ కి వచ్చాను కానీ  పిల్లలు బాధపడకూడదు అని అరుంధతి ప్లేస్ లో ఉన్నాను కానీ నా వల్లే నీ కుటుంబానికి నీకు నష్టం కలుగుతుంది అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను అమర్ అని మనోహరి అంటుంది. మనోహరి నా ముందు జరిగే దాని గురించి కాదు నేను ఆలోచిస్తున్నది నా వెనుక జరిగే దాని గురించి ఆలోచిస్తున్నాను అని అమరేంద్ర అంటాడు. వెనకేం జరుగుతుంది అమర్ అని మనోహరి అంటుంది. ఆరు చనిపోయిన దగ్గర నుంచి సరస్వతి మేడం చనిపోయే వరకు నా చుట్టూ నన్ను గమనిస్తూ ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు, అరుంధతిని చంపిన డ్రైవర్ని పట్టుకోడానికి వెళ్ళినప్పుడు వాడికి ఎవరో ఫోన్ చేసి చెప్పారు వాడు హైదరాబాదుకి వచ్చి నా ఇంటి దాకా వచ్చాడు అంటే నా పక్కనే ఉంటూ వాడికి నా సమాచారాన్ని అందిస్తున్నది ఎవరో కనిపెట్టి తీరుతాను నా పిల్లల జోలికి నా కుటుంబం జోలికొస్తే  నేనేంటో చూపిస్తాను అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు.  మను ఇప్పటికైనా తెలిసిందా ఆయనని ఎందుకే బాధ పెడతావ్ పిల్లల జోలికి వస్తేనే చంపేస్తాను అంటున్నాడు అలాంటిది నువ్వే ఇవన్నీ చేస్తున్నావని తెలిస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడే ఇకమీదట నువ్వు మారిపోయి మనిషిలా ఉండు అని అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri