NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

Devara: ఎన్టీఆర్ “దేవర” మూవీ నుంచి విడుదలైన ‘ఫియర్ సాంగ్’ యూట్యూబ్ లో అనేక రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సాంగ్ 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అలాగే టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండటంతో ఫ్యాన్స్ పదేపదే చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో “దేవర” 30వ సినిమాగా షూటింగ్ జరుపుకుంటుంది. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా పై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక అంచనాలు నెలకున్నాయి.

NTR Devara Movie Fear Song Gets Seventy Million Views

ఈ సినిమా ద్వారా దివంగత అందాల శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జనవరి నెలలోనే 80 శాతానికి పైగానే కంప్లీట్ అయిపోయింది. ఏప్రిల్ 5వ తారీఖు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ సరిగ్గా విడుదలకు ముందు విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా అక్టోబర్ నెలకి వాయిదా పడటం జరిగింది. కాగా ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫియర్ సాంగ్ విడుదల చేయడం జరిగింది.

NTR Devara Movie Fear Song Gets Seventy Million Views

అనిరుధ్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఆల్రెడీ గతంలో ఎన్టీఆర్ తో 2016వ సంవత్సరంలో “జనతా గ్యారేజ్” లాంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. ఇండస్ట్రీలో దర్శకుడిగా కొరటాల శివ ప్రయాణం “ఆచార్య” ముందు వరకు అన్ని విజయాలే వరించాయి. ఆచార్య ప్లాప్ అయ్యింది. సో ఎన్టీఆర్ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభను కనబరచడానికి కొరటాల.. తన జాగ్రత్తగా “దేవర” సినిమా తెరకెక్కిస్తున్నారట.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella