NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 24  2024 Episode 555: ఒకేలా ఆలోచిస్తున్నా విక్కి పద్మావతి.. అను ఆర్య సంస తెలుసుకుంటారా?

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights

Nuvvu Nenu Prema February 24  2024 Episode 555: పద్మావతి విక్కి ఇద్దరు అను ఆర్యలు ఎందుకు అలా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ల సమస్య ఏంటో తెలుసుకావాలని అనుకుంటారు. ఆర్య అను ఇద్దరు సమస్య ఏంటి అనేది మాత్రం బయటకు చెప్పరు. వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉందని విక్కి పద్మావతి అనుకుంటారు. అదేంటో తెలుసుకోవాలని అనుకుంటారు కానీ అదేంటో అర్థం కాకుండా ఇద్దరు ఆలోచిస్తూ ఉండగా ఒకరి తలకి ఒకరు ఢీ కొట్టుకుంటారు.

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 24 2024 Episode 555 Highlights

ఇంతకీ అను ఆర్య ఎందుకు అలా ఉన్నారో నీకు నాకు తెలుసా అని విక్కీ అడగగా నాకు తెలియదు సార్ కానీ తెలుసుకుంటాను. తెలుసుకొని ఆ సమస్యను మనమే సాల్వ్ చేయాలి. వాళ్ళిద్దరిని మనమే కలిపాము కాబట్టి , వాళ్ళిద్దరూ కలిసి ఉండేలాగా మనమే చేయాలి అని పద్మావతి విక్కి తో అంటుంది. అప్పుడు విక్కి కూడా సరే అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 24 2024 Episode 555 Highlights

విక్కీ పద్మావతి తో ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను. నువ్వు కూడా ఏమైనా క్లూ దొరుకుతుందేమో ఆలోచిస్తూ ఉండు అని చెప్పి ఆఫీస్ కి బయలుదేరబోతాడు. అప్పుడు పద్మావతి సారు నేను కూరగాయలు తెచ్చుకోవాలి ఇంట్లో కూరగాయలు అయిపోయింది మీరు వెళ్లి దారిలో మార్కెట్ ఉంది కదా నన్ను అక్కడ వరకు డ్రాప్ చేయండి అని పద్మావతి అడుగుతుంది. ఏంటి నేను నిన్ను డ్రాప్ చేయాలా చెయ్యను అని విక్కీ అంటాడు. ఏంటి సారు నేను మీ వైఫ్ నే కదా.. డ్రాప్ చేయరా ఏంటి అని పద్మావతి అడుగుతుంది. ఎవరైనా మార్కెట్ కి కూరగాయలు కొనడానికి కారులో వెళ్తారా అని అంటే నేను వైఫ్ ఆఫ్ విక్కీ సారు ఆమాత్రం ఉండాలి కదా అని పద్మావతి అంటుంది. సరే అని పద్మావతి వికీ చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని కారులో పెడుతుంది. ఇక విక్కీ తప్పక పద్మావతిని కార్లో ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. విక్కీ పద్మావతి కారులో ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోమని చెబుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 24 2024 Episode 555 Highlights

విక్కి పద్మావతి ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఏది సారూ మీరు ఏమి మాట్లాడవేంటి కనీసం పాటలైనా పెట్టండి అని పద్మావతి అడుగుతుంది. పాటలు లేవు ఏం లేవు నువ్వు మాట్లాడకుండా మౌనంగా కూర్చుని విక్కీ అరుస్తాడు. మీరు మాట్లాడరు, నన్ను పాటలు వినరు. అలాంటప్పుడు నేనేం చేయాలి మీ స్టీరింగ్ నాకు ఇవ్వండి నేనే డ్రైవ్ చేస్తాను అని పద్మావతి అంటుంది. అలా పద్మావతి స్టీరింగ్ పట్టుకోపోతుండగా ఎదురుగా ఒక మనిషి నీ గుద్దబోతూ వికీ సడన్గా బ్రేక్ వేస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 24 2024 Episode 555 Highlights

అలా మాటల మధ్యలో మాట్లాడుకుంటూ పద్మావతి స్టీరింగ్ పెట్టుకోగా అది మరో వైపు టర్నింగ్ తీసుకుంటుంది. అప్పుడు అనుకోకుండా విక్కి కి పద్మావతి ముద్దు పెట్టే వరకు వచ్చి ఆగిపోతుంది అందుకే ముందుగానే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పేది అని విక్కి అరుస్తాడు సర్లే ఇక ఇక్కడి నుంచి దిగిపో అని చెప్పి విక్కీ పద్మావతిని దింపేస్తాడు నాలుగో అడుగులు వేస్తే మార్కెట్ వస్తుంది కదా వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు సారు మీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు కానీ అది మీరు బయట పెట్టట్లేదు అని నేను అర్థం చేసుకున్నాను అని పద్మావతి మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 24  2024 Episode 555 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 24 2024 Episode 555 Highlights

ఆఫీస్ కి వెళ్లిన వ్యక్తి అను ఆర్య విషయం ఏమైంది అని తెలుసుకోవడం కోసం పద్మావతికి కాల్ చేస్తాడు పద్మావతి కూడా ఆరి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుదామని విక్కీకి కాల్ చేస్తుంది. ఇద్దరూ ఒకేసారి కాల్ చేయడంతో ఫోన్ ఎంగేజ్ వస్తుంది ఇక చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత విక్కీకి పద్మావతి కాల్ కలుస్తుంది ఇప్పటివరకు ఏం చేస్తున్నావు నేను నీకోసం ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ లో ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు అని విక్కీ పద్మావతిని అరుస్తాడు అప్పుడు పద్మావతి నేనే మీకు ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను ఆర్య ఏమైనా చెప్పాడా అని పద్మావతి అడుగుతుంది లేదు అను ఏమైనా చెప్పిందా అని పద్మావతి అంటుంది.

author avatar
bharani jella

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri