NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 26 2024 Episode 556: మల్లెపూలు తీసుకొచ్చిన విక్కిని హత్తుకున్న పద్మావతి.. అను ఆర్యాలను ఒకటి చేయాలనుకున్న పద్మావతి..

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

Nuvvu Nenu Prema February 26 2024 Episode 556:  పద్మావతి విక్కి కి మల్లెపూలు తీసుకుని రమ్మని చెప్తుంది. విక్కీ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ మల్లెపూల, బండి దగ్గర ఈ పద్మావతి నాకే అన్ని పనులు చెబుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎలా అడగాలి అని అనుకుంటూ ఉంటాడు. మల్లెపూలు అమ్మే పెద్ద ఆవిడ ఏంటి బాబు మల్లెపూలు కావాలా అని అడుగుతుంది. అందుకు విక్కీ సిగ్గుపడుతూ ఉంటాడు ఏంటి బాబు సిగ్గుపడుతున్నారు మీకు ఏం కావాలన్నా అడగండి మల్లెపూలు కదా కావాల్సింది రండి బాబు తీసుకోండి అని అంటుంది. విక్కీ ఇబ్బంది పడుతూ కారులో నుంచి బయటికి దిగుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

కారులో నుంచి బయటికి వచ్చి విక్కీ పూలమ్మ ఆవిడ దగ్గరికి వెళ్లి సిగ్గుపడుతూ ఏమి మాట్లాడకుండా ఉంటాడు ఏంటి బాబు పూలు కొనటం ఇదే ఫస్ట్ టైం అని అడుగుతుంది అవునండి అని అంటాడు సరే మీకు విడుపూలు కావాలా , మురళి కావాలా అని అడుగుతుంది అందుకు విక్కీ బూరలే ఇవ్వండి అంటాడు బూరెలు కాదు బాబు మల్లెపూలు అని మోరల్లో కొలుస్తారు మీకు ఎన్ని మూరలు కావాలో చెప్పండి అని అంటుంది అందుకు పద్మావతి కి ఫోన్ చేస్తాడు విక్కి. తాపీగా కూర్చొని నేర్పాలిష్ వేసుకుంటూ ఉంటుంది అప్పుడే విక్కీ ఫోన్ చేస్తే ఏంటి సారు ఫోన్ చేశారు అని అడుగుతుంది అందుకు విక్కీ మల్లెపూలు అని ఆపేస్తాడు వెంటనే పద్మావతి అవును సార్ మీకు మల్లెపూలు తీసుకు రమ్మని చెప్పాను కదా మర్చిపోయారా నాకు తెలుసు సార్ మీకు ఏది గుర్తు ఉండాలి అది తప్ప అన్ని గుర్తుంటాయి అని అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

షటప్ పద్మావతి నేనిప్పుడు మల్లెపూల దగ్గరే ఉన్నాను అని అంటాడు. అవునా సారు అయితే మరి నాకెందుకు ఫోన్ చేశారు అని అంటుంది ఇక్కడ పూలమే పెద్ద ఆవిడ మళ్ళీ పులి ఎన్ని మొరలు కావాలి అని అడుగుతుంది. నాకేం తెలియక నీకు ఫోన్ చేశాను. ఎన్ని మూరలు కావాలో చెప్పు అని అంటాడు సారు అక్కడ ఎన్ని మూరలు ఉంటే అన్ని తీసుకొచ్చేయండి శ్రీనివాస మల్లెపూల గురించి కూడా తెలియని వాడిని నాకు భర్తగా ఇచ్చావా అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో విక్కీకి ఏమీ అర్థం కాక నువ్వే ఆ పెద్ద ఆవిడతో చెప్పు అని ఫోన్ నీ పెద్ద ఆవిడకి ఇస్తాడు.ఆ పెద్దావిడతో పద్మావతి పెద్దమ్మ మా ఆయనకి పది మురళి మల్లెపూలు ఇచ్చి పంపించు అని అంటుంది ఏమీ తెలియని ఇలాంటి వాటితో ఎలా వేగుతున్నావమ్మా అని అంటుంది ఆ పెద్దావిడ నా గురించి నువ్వు అయినా అర్థం చేసుకున్నావు థాంక్స్ పెద్దమ్మ అని అంటుంది విక్కీ అక్కడ్నుంచి మల్లెపూలు తీసుకొని, బయల్దేరి వస్తుండగా ఆ పెద్దావిడ హల్వా కూడా తీసుకొని వెళ్లి బాబు మల్లెపూలు కి హల్వా చాలా మంచి కాంబినేషన్ అని చెప్తుంది. విక్కీ సరే అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

ఇక పద్మావతి, ఇంట్లో అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం పెడుతూ ఉంటుంది. పద్మా చేసిన వంట గురించి ఇంట్లో అందరూ పొగుడుతూ ఉంటారు కుచల మాత్రం, సాంబార్ చాలా బాగుంది అని తింటూ ఉంటుంది. కాస్త సౌండ్ చేయకుండా తిను అని నారాయణ అంటాడు. పద్మావతి టెన్షన్ పడుతూ ఉంటుంది విక్కీ మల్లెపూలు తీసుకొని అందరి ముందుకి వస్తాడేమో వీళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేయాలి అని అనుకుంటుంది అక్కడ నారాయణ, రమేష్ చంద్ర, కుచెల, కృష్ణ భోజనం చేస్తూ ఉంటారు. కృష్ణ పద్మావతి చేతి వంటను మెచ్చుకుంటూ ఉంటే రమేష్ చంద్ర బాబు ఈ టైంలో నువ్వు అరవింద్ పక్కన ఉంటే మంచిది అని అంటాడు తప్పకుండా మావయ్య నేను నా రానమ్మని బాగా చూసుకుంటాను అని అంటాడు కృష్ణ. పద్మావతి మాత్రం మనసులో ఈ దుర్మార్గుడు ఎప్పుడు ఇంటి నుంచి పోతాడు అప్పుడే మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుంటుంది. పద్మావతి భయపడుతున్నట్టుగానే విక్కీ మల్లెపూలు హల్వాతో అందరి ముందు ప్రత్యక్షమైతాడు అందరిని చూసుకోకుండా పద్మావతి తీసుకురమ్మంది అని అంటాడు. పద్మావతి టెన్షన్ గా ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

విక్కీ అయోమయంగా అందరి ముందు ఇలా బుక్ అయ్యాను ఏంటి అని చూస్తూ ఉంటాడు. పద్మావతి ఎందుకు భోజనం తొందరగా చేయమందో నారాయణకి అప్పుడు అర్థమవుతుంది. సరే అమ్మ ఇంకా మేము బయలుదేరుతాము నువ్వు ఈ సంతోషంగా ఉండాలి అని అంటాడు రమేష్ చంద్ర భోజనం పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నారు ఏంటి మావయ్య అని అంటే నారాయణ చాలు కడుపు నిండిపోయింది నువ్వేవిక్కీ కి ఏం కావాలో చూడు అని మల్లెపూలు హల్వా సూపర్ కాంబినేషన్ విక్కీ అని చెప్పి వెళ్ళిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. ఏంటి నన్ను అదోలా చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు ఏమైంది అని అడుగుతాడు విక్కి. ఇంట్లో వాళ్ళందరి ముందు మీరు హల్వా మల్లెపూలు తీసుకొస్తే అలానే నవ్వుతారు సారు అని అంటుంది పద్మావతి. అయినా మల్లెపూలు మాత్రమే తీసుకురామంటే అలవా ఎందుకు తీసుకువచ్చారు అని అంటుంది హల్వా అక్కడ ఉన్న పెద్దవిడు తీసుకెళ్లమని చెప్పింది నువ్వు మర్చిపోయావేమో మనం తెచ్చాను అని అంటాడు. అయినా మల్లెపూలు ఎందుకు తీసుకు రమ్మన్నావు అని అడుగుతాడు మల్లెపూలు చేతిలో పట్టుకొని ఎందుకు అని అడుగుతున్నాడు ఇట్లాంటి మొగుడిని ఇచ్చావ్ ఏంటి స్వామి అని పద్మావతి మనసులో అనుకుంటుంది పద్మావతి. ఈ మల్లెపూలు మగవాళ్ళ మనసు మార్చే శక్తి ఉంది సార్ భార్యాభర్తల్ని దగ్గర చేస్తుంది అని చెప్తుంది అవునా ఏమో నాకు తెలియదు అని అంటాడు. అంతలో అక్కడికి అరవింద వస్తుంది అరవింద్ చూడగానే విక్కీ మల్లెపూలు హల్వా వెనక దాచిపెడతాడు ఏంటి దాచి పెట్టావు ఏంటో చూపించు అని అరవింద బలవంతంగా విక్కీ చేతిని ఉన్న మల్లెపూలు హల్వా చూసి, సిగ్గుపడుతూ ఓహో ఇదే సంగతి సరేలే మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు వెళ్ళిపోతాను అని అంటుంది వెంటనే అది కాదు అక్క పద్మావతి కోసం మల్లెపూలు తీసుకొచ్చాను అని అరవింద మందు పద్మావతి జడలు మల్లెపూలు పెడతాడు విక్కి అది చూసి అరవింద్ చాలా సంతోషిస్తుంది. అరవింద వెళ్ళిపోగానే పద్మావతి సారు ఈ పూజ మంది మన కోసం కాదు అను ఆర్యా నీ కలపడానికి తీసుకు రమ్మన్నాను అని అంటుంది పద్మావతి అవునా, వాళ్ళిద్దరూ గొడవపడి, దూరంగా ఉంటున్నారు సార్ అందుకే ఇది వాళ్ళకి ఇద్దాము అని అంటుంది సరే పదా అని అంటాడు విక్కి ఇద్దరు కలిసి అను దగ్గరికి బయలుదేరుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 26 2024 Episode 556 Highlights

ఈ కార్య చాలా కోపంగా ఉంటే అను అక్కడికి వస్తుంది అని చూసి ఆర్య కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఎందుకు నామీద అంత కోపం అని అడుగుతుంది. మరి నువ్వు అన్న మాటలుకి నేను ఎంత బాధపడాలి ప్రేమ అనేది ఒకసారి పుడుతుంది అది నిన్ను చూశాకే పుట్టింది అలాంటిది నువ్వు నన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. ఆ మాట విని నేను ఎంత బాధపడ్డాను నీకు అర్థం కావట్లేదు అని అంటే మీ మంచి కోసమే కదా నేను చెప్పింది అని అంటుంది అని మంచే ఏమిటి నువ్వే కావాలనుకుంటే నువ్వు నన్ను దూరం చేయాలనుకుంటున్నావు ఆ మాటలకు నేను చాలా బాధపడ్డాను అని అంటూ ఉండగా అక్కడికి విక్కి, పద్దు వస్తారు చూడండి సారు ఇంకా వీళ్లిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు అని అంటుంది పద్మావతి

author avatar
bharani jella

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri