NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 27 2024 Episode 557: విక్కీ మనసు పద్మావతి మార్చనుందా.. పద్మావతి ఆనందం.. రమేష్ చంద్ర ప్రయత్నం..

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

Nuvvu Nenu Prema February 27 2024 Episode 557:  అను ఆర్య మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు అన్న మాటకు నేను చాలా బాధపడుతున్నాను. నేను నీ మీద అంత ప్రేమ చూపిస్తుంటే నువ్వు అలా ఎలా అని కలిగావు అని ఆర్య అంటూ ఉంటాడు. అను మాత్రం నేను అన్న దాంట్లో తప్పేం లేదు నేను మీ మంచి కోసమే అలా చెప్పాను అని అంటుంది రెండో పెళ్లి చేసుకోమనడం మంచిదేనా అని అంటాడు ఆర్య. దానిలో తప్పేముందండి నేనే ఒప్పుకున్న తర్వాత మీరు సంతోషంగా చేసుకోవచ్చు అని అంటుంది ఇద్దరు మాట్లాడుకోవడం గమనించిన పద్మావతి వాళ్ళు, బావగారు అక్క ఇంకా మాట్లాడుకుంటునట్టు లేరు గొడవ పడుతున్నారు ఇప్పుడు మనం ఈ మల్లెపూలు హల్వా ఇచ్చి వాళ్ళని కూల్ చేయాలి మీరు వెళ్లి మల్లెపూలు బావగారికి ఇవ్వండి అని చెప్తుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

విక్కీ పద్మావతి ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏమైంది సారు అని అడుగుతుంది పద్మావతి ఏం లేదు నిజంగా ఈ మల్లెపూలు ఆర్య కోసమే తెప్పించావు కదా అని అంటాడు. అవును సారూ మా అక్క బావల కోసమే, తెప్పించాను మీరెళ్ళి మల్లెపూలు బావగారికి ఇవ్వండి నేను వెళ్లి హల్వా అనుకి ఇస్తాను ఇద్దరు మారిపోతారు ఈ మల్లెపూలు భార్య భర్త ల మధ్య గొడవలు లేకుండా చేస్తుంది అని అంటుంది.సరే అని ఇద్దరు కలిసి అను ఆర్యాల దగ్గరికి వెళ్లి, మల్లెపూలు తీసుకోమని ఆర్యను పక్కకు పిలిచి, విక్కీ ఇస్తాడు. ఇప్పుడు ఇవన్నీ వద్దు అని ఆర్యా అనడంతో లేదు ఇవి నువ్వు తీసుకోవాల్సిందే అని బలవంతంగా అనుకి ఇవ్వు అని చెప్పి విక్కీ ఆ మల్లెపూలని ఆర్య చేతిలో పెట్టేసి వెళ్లిపోతాడు పద్మావతి కూడా అనంకి బలవంతంగా హల్వా ఇచ్చి బాబు గారికి తినిపించక్క అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఇద్దరు పక్కకు వచ్చేసారు ఇప్పుడు కచ్చితంగా వీలు కలుస్తారు అని అంటుంది పద్మావతి చూద్దాం పద్మావతి అని అంటాడు విక్కీ వాళ్ళిద్దరూ మాత్రం ఎవరికి వారు మాట్లాడుకోకుండా మల్లెపూలు హల్వా టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. ఇదంతా పద్మావతికి చూసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

ఇక్కడికి పద్మావతి గురించి ఆలోచిస్తూ పడుకున్న కూడా పద్మావతి కలలో కనిపిస్తూ ఉంటుంది. తన వాళ్ళు చూడ మల్లెపూలు పద్మావతి నవ్వు విక్కీ కలలో కనిపిస్తూ నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి విక్కీ చాలా ఇబ్బందిగా అటు ఇటు తిరుగుతూ ఎంతసేపు ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు ఈ రోజు నాకేమైంది ఈ పద్మావతి ఎందుకు ఇలా కనిపిస్తుంది నాకు నేను చాలా ధైర్యంగా గట్టిగా ఉండాలి ఇలాంటి టైం లోనే మనం జాగ్రత్తగా ఉండాలి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి పద్మావతి ఎవరు తీసుకొని పాల గ్లాసుతో ఎంట్రీ ఇస్తుంది. పద్మావతిని చూసిన విక్కీ పద్మావతి చాలా అందంగా ఉంది అని అనుకుంటూ చూస్తూ ఉంటాడు అలానే అక్క దగ్గరికి వచ్చిన తర్వాత వికీ ఏంటి పాల గ్లాస్ తీసుకుని వచ్చావు అని అడిగితే సరిగ్గా అన్నం తినలేదు సార్ అందుకనే ఈ మధ్య రాత్రి ఆకలేస్తుంది తాగుదాం అని తెచ్చుకున్నాను అని అంటుంది మరి హల్వా ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు అది మీకోసమేసారు మీకు ఏమైనా తినాలనిపిస్తుంది మనల్ని తీసుకొచ్చాను అని అంటుంది. ఏమీ అవసరం లేదు నువ్వు నాకు కాస్త దూరంగా ఉండు. అని అంటాడు. ఏమైంది సార్ అలా ఉన్నారు అని అడుగుతుంది పద్మావతి ఏమీ లేదు, నువ్వు మాత్రం దగ్గరికి రావద్దు అని అంటాడు ఏమైంది సార్ అని అంటుంది మళ్ళీ ఏం కాలేదు అని చెప్పాను కదా అని పెద్దగా అరుస్తాడు ఓకే సరే మీరు కొంచెం పక్కన దొరికితే నేను కూడా పడుకుంటాను అని అంటుంది. సరే అని విక్కీ పక్కకు జరుగుతాడు పద్మావతి కూడా అదే బెడ్ మీద పడుకుంటుంది. పద్మావతిని చూస్తూ విక్కి కంట్రోల్ తప్పుతానేమో అని అనుకుంటాడు కానీ చాలా ధైర్యంగా ఉండాలి. అని మనసులో అనుకుంటూ పద్మావతి వైపు చూస్తూ చవట్లు పడుతున్న ఏంటి నాకు ఏసీలో ఉన్నా కూడా ఇలా అయిపోతున్నాను అని అనుకోని పద్మావతిని మంచం ది కింద పడుకో అని అంటాడు ఏమైంది సారు అని అంటుంది నువ్వు ముందు మంచిది కింద పడుకో అని గట్టిగా అరుస్తాడు సరే సరే ఎక్కడ పడుకుంటే ఏమైంది కిందే పడుకుంటాను అని పద్మావతి కింద పడుకుంటుంది చాపా దిండు వేసుకొని, అయినా విక్కీ పద్మావతినే చూస్తూ ఉంటాడు ఆమ్మో ఇక్కడ ఉంటే నాకు ఏదోలా అయ్యేలా ఉంది ఇప్పుడు ఇక నుంచి నేను అర్జెంటుగా బయటకి వెళ్లి పడుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడే పద్మావతి బల్లిని చూసి భయంగా వచ్చి సారు అని విక్కీని గట్టిగా హగ్ చేసుకుంటుంది ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ అలానే ఉంటారు. పద్మావతికి ఇదంతా చాలా సంతోషాన్నిస్తుంది పద్మావతి శ్రీనివాస ఈ క్షణం కోసమే నేను ఎంతో ఎదురు చూశాను తన మనసులో నాకు స్థానాన్ని ఇచ్చి దగ్గరికి తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇద్దరు రొమాంటిక్ మూడ్ లోకి వెళ్తారు.అప్పుడే విక్కీకి, తనే పరిస్థితుల్లో ఉన్నాడు అర్థమవుతుంది వెంటనే నేను ఇక్కడ ఉండకూడదు బయటికి వెళ్లాలనుకున్నాను కదా అని పద్మావతి దగ్గర నుంచి పక్కకు వచ్చేసి దిండు చాపా తీసుకొని బయటికి వెళుతూ ఉంటాడు ఏమైనా సారు ఇప్పుడు బయటికి వెళ్లి పడుకోకపోతే ఏమైంది అని అడుగుతుంది నీ దగ్గర ఉంటే నా మనసు నాలో ఉండేటట్టు లేదు అని బయటికి వెళ్లిపోతాడు. ఇదేనా ఆయన మీద నుంచి కోరుకుంది. ఇక త్వరలోనే మీలో మార్పు కచ్చితంగా వస్తుంది. మీలో ఉన్న ప్రేమని నేను బయట పెడతాను అని పద్మావతి మనసులో అనుకొని సంతోషంగా పడుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

ఇక కృష్ణ పద్మావతి వికీల గురించి ఆలోచిస్తూ ఉంటాడు మీకు ఆఫీస్ నుంచి వస్తువు పద్మావతి కోసం మల్లెపూలు హల్వా తీసుకురావడం చూసి కృష్ణ మనసులో కుళ్ళు కుంటూ ఉంటాడు. అయినా నేను వీళ్ళిద్దరిని విడగొట్టాలనుకుంటూ ఉంటే వీళ్ళు ఏంటి కలిసి పోవాలని ట్రై చేస్తున్నారు అది నేను ఉండగా జరగనివ్వను కదా అని అనుకుంటాడు. ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలి విక్కీ మనసు అంత విరగొట్టిన అయినా పద్మావతి వెనకాల తిరుగుతున్నాడు దీనికి మించి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటున్నాగా అక్కడికి అరవిందా వస్తుంది ఏంటండీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు పద్మావతిస్తోంది ఒకసారిగా కృష్ణ కూడా షాక్ అవుతాడు ఏంటి అదేనండి మీరు పద్మావతి వీక్లీలకు విడాకులు ఇప్పించాలనుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు కదా మళ్ళీ విడగొట్టి విడాకులు ఇప్పించాలి అనుకుంటున్నారేమోనని అలా అన్నాను అని అంటుంది. అదేం లేదు, వాళ్ళిద్దరూ కలిసి ఉంటే నాకు కూడా సంతోషమే అని అంటాడు. ఇప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళు ఇద్దరు విడిపోరులెండి ఎందుకంటే అది ఇందాకే చూశాను కదా మనం పద్మావతి కోసం వికీ మల్లెపూలు కూడా తీసుకొని వచ్చాడంటే వాళ్ళ మనసులో ఎంత ప్రేమ ఉంది ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది అరవింద్ రానమ్మ అని అంటాడు కృష్ణ. మనసులో మాత్రం పద్మావతి ఏదైనా చేయాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు.

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

రమేష్ చంద్ర ప్రసాద్, తన తమ్ముడు నారాయణ కోసం ఉదయాన్నే ఎదురుచూస్తూ ఉంటాడు. నారాయణ జాగింగ్ నుంచి అప్పుడే లోపలికి వస్తూ ఉంటే రమేష్ చంద్ర నారాయణను పిలుస్తారు, ఏంటన్నయ్య నాతో ఏమన్నా పని ఉందా అని అడుగుతాడు ఏం లేదు, నా కొడుకుని నేను ఉన్నత స్థానంలో చూస్తున్నాను అలానే ప్రపంచం మొత్తం వాడిని ఒక ఉన్నత స్థానంలో చూడాలన్నది నా కోరిక అని అంటాడు రమేష్ చంద్ర దాందే ముందు అన్నయ్య, నీ కోరిక తప్పకుండా తీరుతుంది అని అనగానే అప్పుడు రమేష్ చంద్ర తన చేతిలో ఉన్న పేపర్లను నారాయణకు ఇస్తాడు. ఏంటన్నయ్య ఇది అని అడుగుతాడు నారాయణ వాళ్ళ బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డు పోటీలు జరుగుతున్నాయి దానికి విక్కీ సంతకం కావాలి విక్కి పేరు కూడా అందులో ఇవ్వాలనుకుంటున్నాను అని అంటాడు రమేష్ చంద్ర, సరే అన్నయ్య నేను విక్కీ చేత సంతకం పెట్టిస్తాను అని అంటాడు నారాయణ. ఈ పనితో అయినా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలని కోరుకుంటున్నాను అని అంటాడు నారాయణ అందుకు రమేష్ చంద్ర కూడా చాలా సంతోషిస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 27 2024 Episode 557 Highlights

రేపటి ఎపిసోడ్ లో, అరవిందతో కుచల, విక్కీ రాత్రి చాప తింటూ తీసుకొని హాల్లోకి వచ్చి పడుకున్నాడు. అని చెప్తుంది వెంటనే అరవింద షాక్ అవుతుంది అదేంటి పిన్ని అని అంటుంది అప్పుడే విక్కీ కిందకు దిగుతూ ఉంటాడు అదిగో వస్తున్నాడు గా నువ్వే అడుగు అరవింద అని అంటుంది. అరవింద అలానే విక్కి రాగానే అడుగుతుంది ఏంట్రా రాత్రి నువ్వు ఇక్కడే పడుకున్నావా అని అంటుంది పైనుంచి పద్మావతి కూడా ఈ మాటలు వింటుంది. ఇరుక్కున్నాడు అని అనుకుంటుంది. ఇక అప్పుడే నారాయణ వచ్చి ఈ పేపర్స్ మీద సంతకం చేయవికి వాళ్ళు బెస్ట్ బిజినెస్ మాన్ అవార్డులకు నీ పేరు కూడా ఇస్తున్నాను అని అంటే మీకు ఇలాంటి వాటి గురించి తెలియదు కదా మరి అలాంటిది మీరు ఎలా తీసుకొచ్చారు అని అంటే అప్పుడే అక్కడికి రమేష్ చంద్ర వస్తాడు విక్కీకి రమేష్ చంద్ర ఈ పేపర్లను తీసుకొచ్చాడు అన్న విషయం అర్థం అవుతుంది.

author avatar
bharani jella

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella