NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema February 29 2024 Episode 559: పద్మావతి ప్లాన్ తో రమేష్ చంద్ర ఆనందం.. పద్మావతిని దెబ్బ కొట్టాలని కృష్ణ ప్లాన్..

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

Nuvvu Nenu Prema February 29 2024 Episode 559:  పద్మావతి రమేష్ చంద్ర కోరిక ప్రకారం పిక్నిక్ కి ప్లాన్ చేస్తుంది. విక్కీని ఒప్పించి పిక్నిక్ వెళ్లడానికి ఓకే చేస్తుంది. అందరూ బయలుదేరి వెళుతుండగా రమేష్ చంద్ర శ్వేతా ఇద్దరు బయటికి వస్తారు అయ్యో వీళ్ళని మర్చిపోయావే మనం రండి మావయ్య మీరు కూడా అని అనడంతో విక్కీ వద్దు మనమే వెళ్దాము అని అంటాడు. అలా అంటే ఎలా సారు మనందరం వెళ్ళిపోతే ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు ఆ టైంలో ఈయనకు ఏదైనా జరిగితే మనమే బాధ్యులమవుతాము. అందుకే సారు వీళ్ళని కూడా తీసుకెళ్లాము ఒకసారి పెద్ద మనసుతో ఆలోచించండి అని అంటుంది. విక్కీ ఆలోచిస్తూ ఉండగా అరవింద వైపు చూసి పద్మావతి వదిన మీరైనా చెప్పండి వీళ్ళు కూడా వస్తారు. అక్కడ ఏమీ గొడవ చేయకుండా సైలెంట్ గా ఉంటారు మనమందరం కలిసి పిక్నిక్ వెళ్దాం వదిన సరే అనండి అని అనడంతో అరవింద సరే విక్కీ మనం కూడా వాళ్ళలాగా తప్పు చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది వాళ్ళని కూడా పిక్నిక్ తీసుకువెళ్దామని అంటుంది వెంటనే అక్క ఒక కోరిక ప్రకారం సరే అని అంటాడు విక్కీ కూడా, ఇక పద్మావతి రమేష్ చంద్రిక సరిగా చేస్తుంది. అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అని ఇక అందరూ కలిసి కారులో కూర్చుంటారు. ఇక పద్మావతి రమేష్ చంద్రుడు సైగ చేస్తుంది. సీటు బెల్ట్ పెట్టుకోవద్దు అని రమేష్ చంద్ర సీటు బెట్టు పెట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉండగా పద్మావతి వికీతో సారు ఆయనకి సీటు బెల్ట్ పెట్టడం కుదరట్లేదు మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నేనే వచ్చి చేద్దామంటే నా దెగ్గర లగేజీ ఉన్నాయి. వెంటనే విక్కీ రమేష్ చంద్ర కి హెల్ప్ చేస్తాడు పద్మావతి సంతోషిస్తుంది. శ్రీనివాస ఎలాగైనా ఈ పిక్నిక్ లో వాళ్ళిద్దరూ ఒకటేలా చూడు తండ్రి దండం పెట్టుకొని బయలుదేరుతుంది

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

ఇక మరో కారులో కుచల నారాయణ ఇద్దరు అను, ఆర్యా లతో కలిసి వెళ్తూ ఉంటారు. నారాయణ కుశలను చూసి ఈ మేకప్ ఏంటే అని అంటాడు. కర్ణుడికి కవచకుండలాగో నాక్కూడా ఈ మేకప్ అలాగేనండి అని అంటే నువ్వు కర్ణుడితో కాదే పోల్చుకోవాల్సింది హిడింబి, సర్పనక అలాంటి వాళ్ళతో పోల్చుకో అని అంటాడు. అంటే నేను రాక్షసినా అని అంటే, కాదని ఇప్పుడు ఎవరన్నారు అని అంటాడు నారాయణ. ఏ భర్త అయినా భార్య అందంగా ఉండాలి అని కోరుకుంటే నువ్వేంటి కుళ్ళు కుంటావు అని అంటుంది. అందం అనేది పూస్తే రాదే బ్రహ్మదేవుడు ఇస్తే వస్తుంది అని అంటాడు. ప్రేమించే మనసు అందర్నీ కలుపుకుపోయేటటువంటి తత్వం ఉండాలి. మీకు అలాంటివేమీ లేవు కదా అని అంటాడు నారాయణ నన్ను ఏదో ఒకటి అన్నది నీకు మనశ్శాంతి ఉండదు అని అంటుంది కుచల. సరేనారు ఇవన్నీ పట్టుకో ఇంకా రిసార్ట్స్ వచ్చింది దిగుదాము అని అంటుంది.నేను ఏమైనా నీ అసిస్టెంట్నా ఏంటి, నువ్వే పట్టుకో అని అంటాడు నారాయణ. అను ఆర్య ఇద్దరు ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని లోపలికి వెళ్తారు. ఆర్యతో అను నా బాధను మీరు అర్థం చేసుకోరు కదా అని అంటుంది నా బాధ నీకు అర్థం కావట్లేదు అని అంటాడు ఆర్య. అది కాదండి అని అను ఏదో చెప్పబోతుంటే ప్లీజ్ అను ఎక్కడైనా మనశాంతిగా ఉండనివ్వు అని అంటాడు. నారాయణ మాత్రం కుచ్చులని తిడుతూనే లోపలికి వెళ్తాడు. విక్కీ పద్మావతి వాళ్ళు ఎక్కడ దాక వచ్చారు కనుక్కో అంటే నారాయణ దగ్గరలోనే ఉన్నాడు అని అంటాడు ఆర్య. నారు నేను నడవలేక పోతున్నాను నన్ను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తావా అని అంటే, నేను ఎత్తుకోవడం నావల్ల కాదే అని అంటాడు నారాయణ.

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

ఇక పద్మావతి వాళ్లు కూడా అందరూ వచ్చేస్తారు. ఇక పద్మావతి లగేజ్ మొత్తం కిందకి దించి తను కూడా దిగుతుంది ఇక చంద్రప్రసాద్, బెల్ట్ తీయడం రాకపోతే వికీ నేను హెల్ప్ చేస్తాడు. ఇక పద్మావతి, నువ్వు అనుకున్నది జరగాలి ఇక మన ప్లాన్ అమలు చేయాలి అని మనసులో అనుకుంటుంది. అరవింద కార్ దిగి పడబోతుంటే దివ్య పట్టుకుంటుంది వీల మనసులో ఉన్న ప్రేమని ఇప్పుడు బయట పెట్టాలి అని అనుకుంటుంది పద్మావతి. ఏంటి మావయ్య సీట్ బెల్ట్ తీయడం కుదరట్లేదా సారు చూస్తూ ఉంటారు ఏంటి కాస్త సాయం చేయండి మా మామయ్యకి అని అంటుంది. విక్కీ సీట్ బెల్ట్ తీయడంలో హెల్ప్ చేస్తాడు. సీటు బెల్ట్ తీయడానికి దివ్య ముందుకు వస్తుంది. దివ్య ఒక నిమిషం ఆగు అక్కడ మీ అన్నయ్య ఉన్నాడు కదా ఆయన తీస్తాలే నువ్వెళ్ళు అని అంటుంది. పద్మావతి అన్న మాటలకు దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విక్కీ హెల్ప్ చేయడంతో చంద్ర ప్రసాద్ కూడా కారు దిగుతాడు. ఇలా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ తోడుగా ఉంటే భలే బాగుంటుంది కదా అని అంటుంది పద్మావతి. కార్లో మిగిలిన లగేజీ ఉంది మీరు తీసుకొని రండి అని వీటికి చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి. టెంపరరీ నన్ను ఎంత కోపంగా చూసినా కూడా నేను అనుకున్నదే జరగ ఎలా చూడు శ్రీనివాస అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

ఇక కృష్ణ నవ్వుతూ అబ్బబ్బ నీ తెలివి తెలివి పద్మావతి, నీ నీ శత్రువునైనా అందరిని నువ్వు కలపాలని చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అందరిని తీసుకొని పిక్నిక్ వెళ్లావా చెప్తాను పద్మావతి నీ సంగతి నువ్వు కథలు రాజకుమారి అయితే నేను రాక్షసుని నీ క్యారెక్టర్ ప్రకారం నువ్వు అందరినీ మంచి చేయాలని అందరిని కలపాలని ఆలోచిస్తుంటే దాంట్లో ఏం తప్పులేదు కానీ, విలన్ గాని నీతో సహా అందరికీ చెడు జరిగేలా చూడడం నా బాధ్యత, అందరి సంతోషానికి నాంది నువ్వు పలికితే వాళ్లందరికీ విషాదకరమైన ముగింపు నేనిస్తాను. అందరిని ఎలా సంతోషంగా ఉండేలా చేస్తావో నేను చూస్తాను నీ వేలితో నీ కంటేనే పొడిచేలా చెయ్యకపోతే అప్పుడు అడుగు పద్మావతి అని కృష్ణ తనలో తానే పద్మావతిమీద శబదం చేసుకుంటూ ఉంటాడు. కృష్ణ వస్తున్నాను పద్మావతి నీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

ఇక పద్మావతి రిసార్ట్లో అందరిని చూసి ఈ రెండు రోజులు చిన్న పెద్ద తేడా లేకుండా ఆటపాటలతో అందరం ఎంజాయ్ చేయాలి అని అంటుంది. ఈ లొకేషన్ చూస్తుంటే, పాతికేయలి వెనక్కి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది కదా నారు అని అంటుంది కుచల. నారాయణ పాతికెళ్ళు వెనక్కి వెళ్లడం కాదే మన వయసు కూడా తగ్గినట్టు అనిపిస్తుంది అని అంటాడు వెంటనే రమేష్ చంద్ర ఈ టైం లోనే అందరం కలిసిపోయి అపార్థాలన్నీ తొలగిపోయేది కూడా ఇలాంటి టైంలోనే అని అంటాడు. ఇక లోపలికి వెళ్దామా అంటాడు విక్కీ అప్పుడే కాదు సార్ అని అంటుంది పద్మావతి. మన జీవితంలో జరిగే కొన్ని క్షణాల్ని మనం ఎప్పటికీ మర్చిపోలేము కదా అందుకని, అలాంటి ఆనందాక్షణాలు వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకాలుగా భద్రంగా ఉంచుకోవాలి. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పు అంటాడు విక్కి. ఇలాంటి సంతోష క్షణాలు మళ్లీ మళ్లీ రాకపోవచ్చు ఎప్పటికి గుర్తుండేలాగా అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం అని అంటుంది పద్మావతి. గుడ్ ఐడియా అని అంటున్నారు అందరూ ఇక సారు మీ ఫోన్ ఇవ్వండి అని పద్మావతి విక్కీ దగ్గర ఫోన్ తీసుకొని సెల్ఫీ తీయాలని చూస్తుంది. అందరూ నవ్వండి అని అంటుంది. పద్మావతి ఎంత ప్రయత్నించినా ఫోటో తీయడం కుదరదు ఇక పద్మావతి వల్ల కావట్లేదని విక్కీకి అర్థమవుతుంది. తనీకు హైట్ లేకపోవడం వల్ల అందరూ ఫోటోలో పడట్లేదు అని, పద్మావతి ఉండండి సార్ వెయిట్ చేయండి నేను తీస్తాను అని అంటుంది కానీ హైట్ ప్రాబ్లం అని అర్థమయ్యే, ఫోటో నేను తీయలేక పోతున్నాను అని అంటుంది. సారు, మీరు అందరికంటే తాడిచెట్ల పొడుగ్గా ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఫోటో తీయచ్చు కదా అని అంటుంది పద్మావతి. కరెక్ట్ విక్కీ నువ్వే వెళ్లి తియ్యి అని అంటాడు నారాయణ. విక్కీ ఫోటో తీస్తుంటే పద్మావతి అందరిని లైన్ లో నిలబెడుతుంది. అందరూ కనిపిస్తున్నారు కావాలంటే చూడు అని అంటే మావయ్య మీరు కూడా రండి అని పద్మావతి రమేష్ చంద్రని పిలుస్తుంది. చాలాసేపు రమేష్ చంద్రుని విక్కీ పక్కన నిలబెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. విక్కీ ఫోటో తీయవద్దు పడబోతుంటే రమేష్ చంద్ర పట్టుకుంటాడు. ఫోటో దిగడం అయిపోయింది అని విక్కి వెళ్లిపోతుంటే పద్మావతి ఒకసారి ఇటు ఇవ్వండి నేను చూస్తాను అని ఫోటో చూసి శ్రీనివాసఅందరూ ఇదే సంతోషంగా ఉండేలా చూడు అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights
Nuvvu Nenu Prema Today Episode February 29 2024 Episode 559 Highlights

ఇక అప్పుడే కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. లోపలికి వస్తూనే, మసాలా లేని కూర విలన్ లేని కథ చెప్పగా ఉంటాయి అందుకే నేను వచ్చేసాను ఇక అందరి ఆనందాన్ని నేను వచ్చేసాను కదా ఆవిరి చేయడానికి అని అనుకుంటాడు. పద్మావతి ప్రారంభించిన విహారయాత్రని విషాదయాత్రగా మార్చడానికి రిలీజ్ చేశాను అని అంటాడు. ఇక ఇప్పుడు విక్కీ తో నా పద్మావతి తోనా మన గొడవ అని ఎవరితో అయితేనేమిటి మనం అనుకున్నది జరగాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే కృష్ణ లోపలికి వస్తుంటే అరవింద్ చూస్తుంది. కృష్ణ అని పిలిచి వచ్చేసారా అని అడుగుతుంది. క్యారరిందని చూసి నేను ఆ అందరి చావు కోరుకుంటే అరవింద్ మాత్రం నా బాబు కోరుకుంటుంది. ఇక అరవింద్ అని అడ్డం పెట్టుకొని కథ మొదలు పెడతాను అని అనుకుంటాడు కృష్ణ. ఏంటి రానమ్మ నాకోసం ఎదురు చూస్తున్నావా అని అంటే, అందరికంటే ముందే రమ్మన్నాను కదా ఇంత లేట్ చేశారేంటి అని అంటే నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అని అంటాడు కృష్ణ మీకు అబద్ధం చెప్పడం చేతకాదు లేండి అని అంటే నువ్వు ఇలా నన్ను గుడ్డిగా నమ్ముతున్నావు కాబట్టే నా ఆటలు ఇంకా సాగుతున్నాయి రానమ్మ అని మనసులో అనుకుంటాడు. అదే రానమ్మ నీకు నెల నిండుతున్నాయి కదా సో కడుపులో ఉన్న పాప ఏం కాకుండా ఉండాలని క్షేమంగా ఉండాలని గుడికి వెళ్లి అర్చన చేయించి అట్నుంచి అనాధాశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలు కావలసిన ఏర్పాట్లు అవి చూసి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది అని అంటాడు కృష్ణ. మీరు ప్రతిక్షణం మంచి పనులు చేయడం కోసం ఇంత కష్టపడుతుంటే నాకు చాలా గర్వంగా ఉందండి అని అంటుంది. మీరు భర్తగా దొరకడం అదృష్టం అని అంటే నన్ను మరి పొగిడేస్తున్నవ్ రాణమ్మ. మీరు మధ్యలో ఏదో ఫోన్ వచ్చిందని వెళ్లకూడదు అని అంటుంది అరవింద. ఈరోజు అంతా మీరు నాతోనే ఉండాలి మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి అని అంటుంది. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు రానమ్మ ఈరోజు అంతా నేను నీతోనే ఉంటాను అని అంటాడు. అయితే పదండి లోపలికి వెళ్దాం అందరితో కలిసి ఈరోజు అంతా సంతోషంగా ఉందాం అని అంటుంది. నేనుండగా ఆనందం ఎలా ఉంటుంది అసలు ఆనందానికి ప్లేస్ ఉండదు అని అంటాడు. అందరూ సంతోషంగా ఉంటారని నేను ఇక్కడికి తీసుకొస్తే ఈ టెంపరరీ ఏం చేస్తాడు ఏంటో అని పద్మావతి ఆలోచిస్తూ ఈ టెంపర్ ఎక్కడున్నాడు అబ్బా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టి ఫోన్ పట్టుకుని కూర్చున్నాడు శ్రీనివాసా ఇందాక టెంపర్ వాడి ఫోన్లోనే కదా అందరికి అలసిన ఫోటో ఉంది. ఇప్పుడు మామయ్య మీద కోపంతో ఆ ఫోటో డిలీట్ చేస్తాడా ఏంటి అని పద్మావతి అనుకొని, ఎలాగైనా విక్కీ దగ్గర నుంచి ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటుంది. సారీ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా అని అడుగుతుంది దేనికి అని అంటాడు విక్కి. ఒకసారి మీ ఫోన్ ఇస్తే మా అమ్మతో మాట్లాడుతాను అని అంటుంది. నా ఫోన్ తో పనుంది నువ్వు వేరే వాళ్ళని అడిగి ఫోన్ తీసుకో అని అంటాడు.సారు నాకు మీరు తాళి కట్టిన భర్త కదా మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది అని అంటుంది.

author avatar
bharani jella

Related posts

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri