NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 11 2024 Episode 568: విక్కి దగ్గర మాట తీసుకున్న రమేష్ చంద్ర.. పద్మావతి ఊహల్లో విక్కి

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

Nuvvu Nenu Prema March 11 2024 Episode 568:  రమేష్ చంద్ర హాస్పిటల్ లో ఉన్నాడని తెలిసి పద్మావతి ఆవేదనతో విక్కి పై అరుస్తుంది. అసలు మావయ్య గారి గురించి మీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నారు అంటూ పద్మావతి ఇప్పటివరకు ఆయన గురించి దాచుకున్న నిజాలు అన్నింటిని కూడా బయటపడుతుంది. ఆ మాటలు విన్న తర్వాత వ్యక్తి అరవింద మనసు కరిగిపోతుంది వాళ్ళ నాన్న తమపై చూపించిన ప్రేమకు అనవసరంగా తిట్టామని మనసులో అనుకుంటారు. ఇక మీరు చేయాల్సింది మీరు చేశారు.

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights
Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

నాకంటూ మానవత్వం ఉంది నేను వెళ్తున్నాను. ఆయన కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. ఇక రోజులు కాదు గంటల్లో మనిషి అందుకనే వెళ్లి నేను మానవత్వంతో ఆయన దగ్గరే ఉందామనుకుంటున్నాను. మీకు ఏమన్నా మానవత్వం ఉంటే రండి. నేను మీ అంత మూర్ఖురాలు అయితే కాదు అని అరవింద విక్కీ కి చెప్పేసి వెళ్ళిపోతుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights
Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

పద్మావతి డాక్టర్ తో మా మావయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతుంది అయినా ఇంకా ఎంతోసేపు బ్రతకమ్మ కొన్ని గంటలు లేదంటే క్షణాలు మాత్రమే అని చెబుతరు. ఇక అందరూ రమేష్ చంద్ర ను చూసి బాధపడుతూ ఉంటారు. విక్కీ హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వస్తాడు. అప్పటికే పద్మావతి అరవిందా హాస్పిటల్ లో ఉంటారు. రమేష్ చంద్ర చావు బతుకుల్లో ఉంటాడు విక్కి దగ్గరికి వెళ్లి ఏమీ మాట్లాడకుండా నిలబడి ఉంటే నేను చనిపోయే లోపు ఒకసారి నాన్న అని పిలువు ఈ నాన్న నీ చివరి చూపు చూడడానికి వచ్చావు కదా అని అంటాడు. విక్కీ వాళ్ళ నాన్న పక్కనే కూర్చుని నాన్న అని ప్రేమగా పిలుస్తాడు ఇలా పిలుస్తావని తెలిస్తే ఎప్పుడో చచ్చిపోయేవాడిని, అని నా చావు మనిద్దరిని కలుపుతుంది అనుకుంటే నాకు అంత కావాల్సింది ఏం లేదు అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights
Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

విక్కి అరవింద ఇద్దరు ప్రేమగా నాన్న అని ఆప్యాయంగా రమేష్ చంద్రని పిలుస్తారు. నాకు ఆఖరి కోరిక ఒకటి ఉంది తీర్చవా అని దివ్య చేతిని తీసుకుని వ్యక్తి చేతిలో పెడతాడు. ఇకనుంచి దివ్య బాధ్యత నువ్వే తీసుకోవాలి అని అంటే తప్పకుండా తనను చూసుకుంటాను అని విక్కీ మాట ఇస్తాడు. ఈ ఒక్క మాట చాలు విక్కీ నేను ప్రశాంతంగా మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను అని రమేష్ చంద్ర అంటాడు. అప్పుడు విక్కినీ దగ్గరకు తీసుకొని తన నుదుటిమీద ముద్దు పెడతాడు రమేష్ చంద్ర. అంతే ఆ తరువాత తను అనంత లోకాలకు వెళ్ళిపోతాడు. రమేష్ చంద్ర చనిపోవడంతో అందరూ వెక్కి వెక్కి ఏడుస్తారు.

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights
Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

రమేష్ చంద్ర వాళ్ల ఆవిడ ఫోటోలకు దండ వేసి ఇంట్లో ఉంచుతారు అమ్మ అరవింద మీ నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగించు అని నారాయణ అరవిందతో చెబుతాడు . లేదు బాబాయ్ నాకంటే కూడా నాన్నని బాగా చూసుకుంది .పద్మావతి ఇప్పుడు పద్మావతి నాన్నకు దగ్గర దీపం పెడితే బాగుంటుంది తన ఆఖరి కోరికను తీర్చింది. ఆఖరి క్షణాల్లో ఆయన వేదను అర్థం చేసుకొని ఆ ఎన్నో సంతోషంగా ఉండేలాగా చూసింది . కానీ మేము ఆ విషయాలు ఏమీ అర్థం చేసుకోకుండా ఆయన ప్రేమను పొందలేకుండా ఉన్నాము. పద్మావతి దీపం వెలిగించమని అడిగింది అరవింద. అప్పుడు మన ముగ్గురం కలిసి వెలిగిద్దం అని పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights
Nuvvu Nenu Prema Today Episode March 11 2024 Episode 568 highlights

అను వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండగా అటుగా వెళుతున్న విక్కి అను మాట్లాడుతున్న మాటలను వింటాడు. వాళ్ళ అమ్మ అనుతో రేపు పద్మావతి పుట్టినరోజు నువ్వు ఎలాగైనా సరే తనని గుడికి తీసుకువెళ్ళు అలాగే తనకి మంచి బట్టలు తీయించు అని చెబుతుంది. అలాగే అమ్మ పద్మావతి పుట్టినరోజు నేను గ్రాండ్ గా చేస్తాను ఇక్కడ అని చెబుతుంది. పద్మావతి అంటే ఎక్కడ అందరికీ ఇష్టమే అందరూ తనని బాగా చూసుకుంటారు. తన పుట్టినరోజుని ఒక వేడుకలాగా చేస్తాను అని అను వాళ్ళ అమ్మతో మాట్లాడటం విక్కి వింటాడు. పద్మావతి పుట్టినరోజు నాకు ఈ విషయమే తెలియదు. అయితే పద్మావతిపై నాకున్న ప్రేమని రేపు తనకి ఒక సర్ప్రైజ్ రూపంలో తెలియజేయాలి అని విక్కి అనుకుంటాడు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella