NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 14 2024 Episode 571: విక్కీ కుటుంబం పై దివ్య ఫైర్. విక్కీ చేతికి గాయం . పద్మావతి బర్త్డే సెలబ్రేషన్స్..

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

Nuvvu Nenu Prema March 14 2024 Episode 571:  పద్మావతి పుట్టినరోజు తనకి ఎప్పటికీ గుర్తుండేలా చేయాలనుకుంటాడు విక్కీ. గుడిలో అందరూ పద్మావతిని, ఆటపటిస్తుంటే విక్కీ పద్మావతికి హెల్ప్ చేస్తాడు. పద్మావతి గుడిలో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది విక్కీ కూడా వెనకాలే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు. విక్కీ తన మనసులో పద్మావతి పై ఉన్న ప్రేమని ఎలాగైనా తెలపాలి అని అనుకుంటాడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎలాగైనా నేను పద్మావతికి నా మనసులో ఉన్న మాటని చెప్పాలి అని అనుకుంటాడు. నాకోసం ఎంతో చేసింది తనకోసం నేను ఈ పుట్టినరోజుని ఘనంగా జరపాలి అని విక్కీ మనసులో ఫిక్స్ అవుతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights
Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

ఇక నారాయణ దగ్గరికి వెళ్లిన కుచల ఎలాగైనా సరే విక్కీ పద్మావతిని ఎత్తుకొని ఎలా అయితే గంట కొట్టిచ్చాడు నువ్వు కూడా నన్ను అలానే ఎత్తుకొని గంట కొట్టించమని అడుగుతుంది. అందుకు నారాయణ ఒసేయ్ నేను ఇంకా భూమి మీద ఉండాలి నిన్ను ఎత్తుకొని గంట కొట్టిస్తే నా పరిస్థితి ఏంటి? నేను ఒకేసారి పైకి వెళ్లాల్సి ఉంటుంది అని అంటే అలా ఏమి ఉండదు నారు నువ్వు నన్ను ఎత్తుకొని గంట కొట్టిచ్చు వాళ్ళ ప్రేమ లాగే మన ప్రేమ కూడా బలమైందని మనం అనుకోవాలి కదా అని అంటుంది. ప్రేమ లేదు ఏమి లేదు అరవకొండ పక్కకి వెళ్ళాడు కానీ అందుకు ఒప్పుకోదు ఇక ఎలాగైనా గంట కొట్టి తీరాల్సిందే అని అనుకుంటుంది ఇక నారాయణ నా వల్ల కాదు అని అంటే కుచల నారాయణని చేతుల మీద కొడుతుంది వెంటనే నారాయణ కిందకి వంగుతాడు నారాయణ మీద కాలు పెట్టి పైకెక్కి గంట కొడుతోంది. చూసావా నారు మన ప్రేమ ఎంత బలమైందో అని అంటే నీ బొంద నన్ను అడుగు పట్టేసింది కదే అని అంటాడు. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుచల మాత్రం నా నారు నేనంటే చాలా ప్రేమ అని అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights
Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

ఇక దివ్య కోపంగా ఉండడం గమనించిన కృష్ణ దివ్య దగ్గరికి వెళ్తాడు ఏంటి దివ్య మీ వాళ్ళ అందరితోనూ సంతోషంగా ఉండాలంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని అంటే మా నాన్న చనిపోయిన రోజు నుంచి నేను నా బాధను ఎవరితో చెప్పుకోలేక ఉన్నాను మా నాన్న చావకు కారణమైన వీళ్ళతో నేను నా జీవితాంతం ఉండలేను అని అంటుంది. అదేంటి దివ్య అలా అంటావు ఎంతైనా వాళ్ళు నీ వాళ్ళు అని అంటాడు కృష్ణ ఆ మాటకు వెంటనే దివ్య కోపంగా వాళ్ళు నా వాళ్ళని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకోని కూడా వాళ్ళు మా నాన్నని చంపిన దుర్మార్గులు ఆ విషయం మర్చిపోయే ఈరోజు సంతోషంగా ఎలా ఉంటున్నారు చూడు అని అంటుంది వెంటనే కృష్ణ మనసులో ఇది విని అడ్డం పెట్టుకొని మనం ఏదైనా సాధించవచ్చు అని అనుకుంటాడు ఇక దివ్య కోపంగా కొబ్బరి చెప్పని పక్కకి విసిరేస్తుంది ఆ కోపంలో అది కరెక్ట్ గా వెళ్లి పద్మావతి వాళ్ళు ప్రదక్షిణాలు చేసే ప్లేస్లో పడుతుంది కానీ దివ్య చూసుకోవదు ఇక దివ్య కోపంలో చేసిన పని కృష్ణ చూసి వెంటనే ఆహా ఈ దివ్య కోపంలో చేసినా కానీ నాకు ఉపయోగపడే పని చేసింది అని మనసులో అనుకుంటాడు ఇక పద్మావతి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కృష్ణ పద్మావతి కాలు కరెక్ట్ గా ఆ కొబ్బరి టింకు మీద పడుతుంది అని అనుకుంటాడు. ఇక వెనకాలే ఉన్న వ్యక్తి పద్మావతి ఎదురుగా ఉన్న టెంకను గమనించి, పద్మావతి కన్నా ముందే వచ్చి ఆ టెంకను తీసేయబోతాడు పద్మావతి చూసుకోక విక్కి చేయి మీద కాలు పెడుతుంది. ఈ డాట్ ఇంకేం బిక్కీ చేతికి గుచ్చుకుంటుంది. ఇక వెంటనే విక్కి అమ్మ అని అరుస్తాడు.

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights
Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

ఇక విక్కీ చేతికైనా గాయం చూసి పద్మావతి బాధపడుతుంది నావల్ల ఇలా సారు అని అంటుంది. లేదు పద్మావతి చిన్నగాయమేలే అని అంటాడు ఇదంతా చూసిన నేను పద్మావతి వికీలను విడదీయాలనుకుంటే వాళ్ళు ఇంకా దగ్గరవుతున్నారు ఏదో ఒకటి చేసి వీళ్లిద్దరిని విడదీయాలి అని అనుకుంటాడు. ఇక దివ్య చూసి వీళ్ళ ఓవరాక్షన్ చూడలేకపోతున్నాను అని అనుకుంటుంది ఇక పద్మావతి మాత్రం విక్కీకి అయిన గాయాన్ని చూసి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది విక్కీ నువ్వు ఈరోజు నుంచి అసలు ఏడవద్దు పద్మావతి నీ కంట కన్నీళ్లు నేనిక చూడకూడదు అని అంటాడు ఆ మాటలు పద్మావతి సంతోషపడుతుంది ఇక పద్మావతి బాధపడుతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా చిన్నగాయమే కదా అని సర్ది చెప్తారు ఇక ఇంటికి వెళ్దామా అని అంటుంది పద్మావతి. ఇక నీకోసం ఒక సప్రైజ్ ఉంది అని విక్కీ కళ్ళు మూసి పద్మావతిని ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు అది గుడి దగ్గర అందరికీ బట్టలు డబ్బులు ప్రసాదం పంచిపెట్టే కార్యక్రమం దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ అన్ని వికీ ఏర్పాట్లు చేసి ఉంచుతాడు పద్మావతి పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్లందరికీ బట్టలు డబ్బులు ఇస్తాడు అది చూసి పద్మావతి చాలా సంతోషపడుతుంది ఏంటి సారు నా కోసమేనా ఇదంతా అని అంటే నీకోసమే పద్మావతి నువ్వు నలుగురికి సహాయం చేసే మనసుతో కలిగిన దానివి అందుకే నీకోసం ఇలా ఏర్పాటు చేశాను అని అంటే పద్మావతి ఆనందంతో ఇలా ఇవ్వాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను సార్ కానీ ఎప్పుడు ఇవ్వలేకపోయాను మీ వల్ల ఇది సాధ్యమైంది అని ఉంటుంది ఇక విక్కి పద్మావతి తో నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి పద్మావతి అని అంటాడు ఇక పద్మావతి అందరికీ బట్టలు చీరలు డబ్బులు అన్ని ఇస్తుంది ఇక అక్కడి వాళ్ళందరూ పద్మావతి విక్కిని దీవించి వెళ్ళిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights
Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

ఇక అందరూ గుడిలో నుంచి ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడే దివ్య ఫోన్ మాట్లాడుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ తో పద్మావతి వాళ్ళని చూసుకో ఒకటి కొడుతుంది. ఇక అరవింద చూసుకోవాలి కదా దివ్య అంటే ఇప్పుడేమైంది ఇప్పుడు ఆవిడకి ఏం దెబ్బ తగలలేదు కదా అని అంటుంది వదిన కింద పడబోయింది తెలుసా అని ఉంటుంది అరవింద్ ఇప్పుడు నేను ఏం చేయాలి సారీ చెప్పాలా అయినా నేనేం కావాలని చేయలేదు అని అంటుంది ఇక దివ్య కోపాన్ని అర్థం చేసుకుని ఇంట్లో అందరూ కూడా చెప్పాలనుకుంటారు కానీ దివ్య మాత్రం మా నాన్న మీరు ఎలా బాధ పెట్టి చంపేశారు నాకు ఇంకా గుర్తుంది మీ అందరి మధ్య నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది ఇక ఆ మాటలకు విక్కీ నాన్న ఉన్నప్పుడు నేను సరిగా చూసుకోలేదు ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేయొద్దు నేను నీకు తోడుగా ఉంటాను నాకు అరవింద అక్క ఎలాగో నువ్వు అలా అని విక్కీ ప్రేమగా దివ్యతో మాట్లాడుతాడు కానీ దివ్య మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights
Nuvvu Nenu Prema Today Episode March 14 2024 Episode 571 highlights

ఇక పద్మావతి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లో చేస్తుంటారు దానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. నారాయణ ఆర్య ఇద్దరు బెలూన్స్ అన్ని కట్టి, అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టే కదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే కుచల, వెరైటీగా ప్యాంటు షర్టు వేసుకొని పైనుంచి దిగుతూ ఉంటుంది. ఆర్య నాన్న చూడకూడని వింతలు ఏదైనా చూస్తే నీ గుండె తట్టుకుంటుంది కదా అని అంటాడు ఇది బాహుబలి గుండె రా చాలా స్ట్రాంగ్ అని అంటాడు ఇక అరవింద బాబాయ్ నువ్వు కచ్చితంగా నిజమే చెబుతున్నావు కదా ఎందుకైనా మంచిది నీ గుండెని కాస్త జాగ్రత్తగా కాపాడుకో అని అంటుంది ఇక అనుకూడా అవును మావయ్య గారు అని అంటే ఏంటి అందరూ అటువైపు చూసి మాట్లాడుతున్నారు అటువైపు నేను భయపడే అంత దేముంది అని నారాయణ కూడా చూస్తాడు అప్పుడే కుశలను చూసి నారాయణ వామ్మో అని ఒక్కసారిగా సోఫాలో పడిపోతాడు కుచల మోడరన్ డ్రెస్ లో లిప్స్టిక్ వేసి భయంకరంగా రెడీ అయి వస్తుంది ఆ భయంకరాన్ని చూసి నారాయణ పడిపోతాడు ఆర్య లేపుతాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా రెడీ అవ్వదు అని తిడతాడు నారాయణ నీకు కుళ్ళు నారు నేను నా వయసును తగ్గించుకోవడానికి ఎలా రెడీ అయితే అని అంటుంది కుచల. ఇక అందరూ నవ్వుకుంటూ ఉంటారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella