NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shaitan first day collections: థియేటర్ని షేక్‌ చేస్తున్న ” సైతాన్ ” మూవీ… కలెక్షన్స్ లో దుమ్ము రేపు తుందిగా..!

Shaitan first day collections: అజయ్ దేవ్‌గణ్, మాధవన్ ప్రధాన పాత్రలలో నటించిన సైతాన్ మూవీ తొలిరోజే బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది. బాలీవుడ్ సినీ చరిత్రలో ఫస్ట్ డే లోనే సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టిన హర్రర్ మూవీలలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది సైతాన్ మూవీ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.14.50 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది. గతంలో బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హారర్ మూవీగా ” రాజ్ 3 ” కి రికార్డు ఉంది.

On the first day Rs. Saitan movie collected 14.50 crores
On the first day Rs Saitan movie collected 1450 crores

2012లో విడుదలైన ఈ మూవీ రూ.10.33 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక ప్రస్తుతం 12 ఏళ్ల రికార్డును సైతాన్ బద్దలు కొట్టింది. శని మరియు ఆదివారాలలో సైతాన్ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్ లోనే 50 కోట్ల షేర్ ని రాబడుతుంది అంటూ వెల్లడిస్తున్నారు.

On the first day Rs. Saitan movie collected 14.50 crores
On the first day Rs Saitan movie collected 1450 crores

హర్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి వికాస్ దర్శకత్వం వహించాడు. అదేవిధంగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన మాధవన్ విలన్ పాత్రలో పోషించారు. ఇక ఈ మూవీలో వీరిద్దరి పర్ఫామెన్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సూపర్ నాచురల్ పవర్ కలిగిన వ్యక్తిగా నెగిటివ్ స్టేట్స్ లో మాధవన్ తన విలక్షణ నటనను నిరూపించుకున్నారు. అదే విధంగా విజయ్ , జ్యోతిక మధ్య ఉండే ట్విస్టులు హర్రర్ సీన్స్ ప్రతి ఒక్కరిని భయాందోళనలకు గురిచేసాయి.

On the first day Rs. Saitan movie collected 14.50 crores
On the first day Rs Saitan movie collected 1450 crores

అదేవిధంగా ఈ సినిమా కోసం అజయ్ దేవగన్ 25 కోట్ల పారిదోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక విలన్ పాత్రలో పోషించిన మాధవన్ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. ఇక బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక‌ ఐదు కోట్ల పారిదోషకం పుచ్చుకుంది. ఇక జ్యోతిక రీ ఎంట్రీ కి తగిన సినిమా ఎంచుకుందనే చెప్పొచ్చు. ఎంట్రీ ఎంట్రీ తోనే సూపర్ హిట్ విజయాన్ని దక్కించుకుంది. మరి రానున్న రోజుల్లో సైతాన్ మూవీ ఎంత మేరా కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి..!

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri