NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Padamati Sandhya ragam serial March 9th: ” పడమటి సంధ్యారాగం ” సీరియల్ ఫేమ్ ప్రీతి భర్త, పిల్లల్ని చూశారా..?

Padamati Sandhya ragam serial March 9th: ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ స్టోరీ బాగుండడంతో ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అంతేకాకుండా ఈ సీరియల్ స్టార్టింగ్ లో మహేష్ బాబు తన కూతురు సితార కలిసి ప్రమోట్ చేయడంతో ఈ సీరియల్ పై ప్రతి ఒక్కరి కన్ను పడింది. ఇక అనంతరం నుంచి ఈ సీరియల్ లో సాగే కథాంశంకి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. నిజానికి ఈ సీరియల్ లో నటించే ప్రతి ఒకరి యాక్టింగ్ కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఈ సీరియల్ ని చూసేందుకు పలువురు తమ పనులను కూడా మానుకుంటున్నారంటే ఎంత ఫేమస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates
Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates

ఇక ఈ సీరియల్ లో సంధ్య పాత్రలో పోషిస్తున్నటువంటి ప్రీతి శర్మ మంచి గుర్తింపును పొందింది. ఈ ముద్దుగుమ్మ అంద చందాలతో పాటు అలరించే మాట తీరుతో ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఆధ్యా రియల్ లైఫ్ మీకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు ప్రీతి శర్మ. 1999 జనవరి 31న ఉత్తర ప్రదేశ్ లోని లక్ష్మణ లో జన్మించింది. ప్రీతి తండ్రి పేరు మహేంద్ర శర్మ. తల్లి పేరు శైలేష్ శర్మ. ఇక ఈ ముద్దుగుమ్మ కి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అతని పేరు సంతోష్ శర్మ. ఈమె పుట్టింది ఉత్తరప్రదేశ్లో అయినప్పటికీ తన ఎడ్యుకేషన్ మొత్తం తమిళనాడులోనే కంప్లీట్ అయింది.

Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates
Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates

ఇక ఈ ముద్దుగుమ్మ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో కాలేజ్ చదువుతున్న సమయంలోనే పలు ఫ్యాషన్ షోస్ కి హాజరయ్యేది. మిస్డ్ హ్యాండ్లూమ్ కాంటెస్ట్లో థర్డ్ విన్నర్ గా ప్రైస్ ని కూడా గెలుచుకుంది. ఇక చదువు కంప్లీట్ అయిన వెంటనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక పక్క మోడలింగ్ చేస్తూనే మరోపక్క టిక్ టాక్ వీడియోలు కూడా చేసి ఫేమస్ అయ్యింది. అనంతరం తమిళ్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి అనేక సీరియల్స్ లో నటించింది. ఇక తమిళ్ సీరియల్స్ లోనే కాకుండా పలు సినిమాలలోనూ వెబ్ సిరీస్ లోనూ కూడా నటించింది.

Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates
Padamati Sandhya ragam serial today March 9th 2024 Sandhya character actress Preeti updates

ఇక అనంతరం పిన్ని 2 సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం జీ తెలుగు లో పడమటి సంధ్యారాగం.. జెమినీ టీవీలో కావ్యాంజలి సీరియల్ లో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ గతంలో అనేక సీరియల్స్ లో నటించినప్పటికీ తెలుగులో ఈమెకి గుర్తింపు దక్కించింది మాత్రం పడమటి సంధ్యారాగం సీరియలే. చాలా తక్కువ టైంలోనే తన నటనతో మైమరిపించింది. ఇక గత కొంతకాలం నుంచి ఈ ముద్దుగుమ్మ కి పెళ్లి అయిపోయినట్లు.. పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఈమెకి ఇంకా పెళ్లవ్వలేదు. ఆ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే..!

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri