NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa March 12 2024 Episode 174: జైల్లో  వైజయంతికి బొకే ఇస్తున్న అభిషేక్, అది చూసి నవ్వుతున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

Paluke Bangaramayenaa March 12 2024 Episode 174:  అందుకే వచ్చాను స్వర అని అభిషేక్ అంటాడు. ఎందుకు వచ్చారు చెప్పకుండా గంభీరంగా కనపడడం మీకే చెల్లింది సార్ అని స్వర అంటుంది. నువ్వు కూడా ఏం చెప్తున్నావు అర్థం కాకుండా చెప్తున్నావు నిన్ను అర్థం చేసుకోవడం నావల్ల కాదు అని అభిషేక్ అంటాడు. ఇంతలో వాళ్ళ సార్ ఫోన్ చేసి అభి స్టేషన్ కి రా నీతో మాట్లాడాలి అని అంటాడు. వెళ్ళొస్తాను స్వర అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, కృష్ణయ్య అభి సార్ ప్రవర్తన చూస్తుంటే నన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ బయటపడడం లేదు నా అంతట నేను చెప్పాలనుకుంటున్నాడు కానీ ఆడపిల్లని నేనెలా చెప్పగలను అభి సర్ నా సొంతం అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights
Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

అభి సార్ మీ ప్రేమని ఒక్కసారైనా ఒప్పుకోండి నీ మనసులో నేను ఉన్నాను కదా ఎదురుచూపులో నా ప్రేమ నీకు కనపడడం లేదా అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారా ఈ దోబూచులాట ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు కన్నయ్య అభి సార్ నోటనే నా ప్రేమని బయట పెట్టించి ఐ లవ్ యు చెప్పించుకుంటాను ఇదే నా ప్రతిజ్ఞ కానీ నా సంకల్పానికి నీ దీవెనలు తోడైతే నా ప్రేమకి తిరిగే ఉండదు అని స్వర కన్నయ్య దగ్గర చెప్పుకుంటుంది తన ప్రేమని. కట్ చేస్తే, అభి నీకు ఈ మధ్య టెక్ ఎక్కువైపోయిందంట నువ్వేమన్నా అభి మాన్యను అనుకుంటున్నావా లేదా అంటే సరిలేవరు నాకెవరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో బిల్డప్ ఇస్తున్నావా అని వాళ్ళ సార్ అభిని అంటాడు. సార్ సినిమా పేర్లతో మాట్లాడడం మర్చిపోయినట్టున్నారు అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights
Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

నీ పై ఆఫీసర్ తో ఇలాగేనా మాట్లాడేది నువ్వు చేసిన పనికి నిన్ను సస్పెండ్ చేయాలి తెలుసా అని నవ్వుతాడు వాళ్ళ సార్. ఏంటయ్యా నవ్వు రావట్లేదా నా జోక్ అంత వరస్ట్ గా ఉందా అని వాళ్ల సార్ అంటాడు. సార్ నాకు ఒక్కసారి భయం వేసింది అని అభి అంటాడు. భయం దేనికి అయ్యా నీకు ప్రమోషన్ వచ్చింది నీ నిజాయితీని నిరూపించుకొని మూడు కేసులు ఒకేసారి సాల్వ్ చేశావు అని వాళ్ళ సార్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights
Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

నా విజయానికి స్వర తోడైంది సార్ తన వల్లే నేను విజయాన్ని సాధించగలిగాను అని అభిషేక్ అంటాడు. స్వర అంటే మినిస్టర్ గారి అమ్మాయి కదా నీ దూకూడిని ఇక ఎప్పుడూ వెనుకకు తగ్గకు నీ నిజాయితీని ఎప్పుడు వదులుకోకు అవినీతి చేసిన వాళ్ళని వదిలిపెట్టకు అని వాళ్ళ సార్ అంటాడు.అలాగేసర్ చట్టం దృష్టిలో అందరూ ఒకటే అని అభిషేక్ అంటాడు. ఇంకో గంటలో నీకు ప్రమోషన్ ఆర్డర్ వస్తుంది అని వాళ్ల సారి చెబుతాడు. సంతోషంతో అభిషేక్ ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, స్వర అభి గురించి ఆలోచిస్తూ ఉండగా నీలకంఠం వచ్చి స్వరమా నాన్నకు జ్వరం వచ్చినట్టుంది చూడు అని అంటాడు. స్వర వచ్చి డాక్టర్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెబుతుంది. మీకేం కాదు నాన్న నేను నిన్ను కాపాడుకుంటాను అని స్వర అంటుంది. తన రూమ్ లోకి తీసుకువెళ్లి పడుకోబెడతారు నీలకంఠం స్వర. నావల్ల స్వర చదువు డిస్టర్బ్ అయ్యేలా ఉంది తను కోరుకున్నట్టు లాయర్ కావాలి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని నాయుడు అనుకుంటాడు. కట్ చేస్తే, అభిషేక్ వైజయంతిని కలవడానికి వస్తాడు.

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights
Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

ఏంటి మేడం వీడెందుకు నాకు బుకే పట్టుకొని కలవడానికి వచ్చాడు అనుకుంటున్నావా నాకు ప్రమోషన్ వచ్చింది మేడం అది నీ వల్లే అని అభిషేక్ అంటాడు. నిజమే మేడం ఒకేసారి మీ తప్పులు అని బయట పెట్టేశాను కదా సాక్షాలతో సహా మీరు దోషి అని నిరూపించాను కదా అందుకే డిపార్ట్మెంట్ అంతా నా గురించి సూపర్ గా మాట్లాడుకొని ప్రమోషన్ ఇచ్చారు ఎలా ఉంది దెబ్బ అదుర్స్ కాదు అని అభిషేక్ అంటాడు. అది విని పక్కపక్క నవ్వుతుంది వైజయంతి.ఇప్పుడే ఏమైంది ముందుంది ముసళ్ళ పండుగ అని వైజయంతి అంటుంది. ఇంతకుముందు కూడా ఇదే మాట అన్నారు నిన్ను నీ ఉద్యోగం నుంచి పీకేస్తా నడిరోడ్డు మీద నిలబెట్టేస్తా అన్నావ్ చూడు నిన్నే నడి రోడ్డు మీద నడుస్తూ వచ్చాను అని అభిషేక్ అంటాడు. నీలో నాకు నచ్చేది ఇదే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ధైర్యంగా ఉంటావు అందుకే నీకు పోటీగా ఉంటాను ఎందుకుర వైజయంతి తో పెట్టుకున్నాను నియంత నువ్వే వచ్చి మేడం తప్పయిపోయింది నన్ను నా వాళ్ళని వదిలేయండి మీ జోలికి రాను అని స్వర ని ఏమైనా చేసుకోండి అని అప్పగించి వెళ్ళిపోతావు అని వైజయంతి అంటుంది. అది విన్న అభిషేక్ నవ్వుతాడు.

Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights
Paluke Bangaramayenaa Today Episode March 12 2024 Episode 174 highlights

ఇంకామీరు మారరా నిన్న టి వరకు సబి ఇన్స్పెక్టర్ ఈరోజు నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎక్కడ ఉండి ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మేడమ్ అదే ఊహల్లో బ్రతకండి అంటూ బుక్ ఏ చేతిలో పెట్టి గుడ్ బాయ్ అంటూ వెళ్ళిపోతాడు అభిషేక్. రేయ్ నువ్వు ఇదే ఆనందంతో ఉండరా నీ అంతు చూస్తాను అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే, డాక్టర్ గారు వచ్చి నాయుడుని పరీక్ష చేస్తూ ఉంటాడు. డాక్టర్ గారు మా నాన్నకి ఎలా ఉంది అని స్వర అడుగుతుంది. ఇండీషన్ ఇచ్చాను కదా తగ్గిపోతుంది కొన్ని టాబ్లెట్ రాసిస్తాను అవి టైం టు టైం వాడండి జ్వరం ఎక్కువగా ఉంది తడి గుడ్డ పెట్టి తూర్చండి అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. స్వర బాధపడుతూ నాయుడుని చూస్తూ కూర్చుంటుంది. ఒకప్పుడు స్వర ఏమైపోయినా పర్వాలేదని అనుకునేవాన్ని కానీ ఇప్పుడు నా బంగారు తల్లి నా వల్లే బాధపడుతుంది నేను ఏదో ఒకటి ఆలోచించాలి అని నాయుడు అనుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella