NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa: స్వర అన్నయ్య పెళ్లి గురించి అమ్మని అడుగు బామ్మ అంటున్నా కీర్తి..

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

Paluke Bangaramayenaa: స్వర తులసి తోటకి పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అభిషేక్ వస్తాడు. అభిని చూసిన నాయుడు,దేవుడా అభి స్వరలకి త్వరగా పెళ్లి చేయాలి వాళ్లు సంతోషంగా ఉంటే చూడాలి అని అనుకుంటాడు. స్వర పూజ చేస్తూ ఉండగా అభిషేక్ వాళ్ళిద్దరికీ పెళ్లి అయినట్టు కలగంటాడు. వాళ్ళిద్దరూ తులసి తోట చుట్టూ తిరుగుతున్నట్టు ఊహించుకుంటాడు. స్వరని ప్రేమ భిక్ష పెట్టమని అడిగినట్టు కలగంటాడు. ఇప్పుడు నేను మీ భార్యని ప్రేమ భిక్ష పెట్టమని అడగకూడదు అని స్వర అంటుంది. ఇప్పుడు ఇలా అర్జించకపోతే నువ్వు మారిపోయావు అందరి మగవాళ్ళ లాగే నువ్వు ప్రవర్తిస్తున్నావని నన్ను నిందిస్తావు స్వర అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

నేను అలా ఏమీ అనుకోను మీ కళ్ళల్లో అంత ప్రేమ కనిపించడం లేదే నా పైన  అని స్వర అంటుంది. కనిపించడం లేదా అని అభిషేక్ ముద్దు పెట్టబొతాడు. కనిపిస్తుంది సార్ అని స్వర అంటుంది. కట్ చేస్తే, ఎలా ఉన్నారు మేడం అని రవీంద్ర అంటాడు. ఈ ప్రపంచాన్ని రెండే రెండు శాసిస్తున్నాయి అవేంటో తెలుసా రవీంద్ర? ఒకటి డబ్బు ఒకటి అవసరం.డబ్బు ఏమైనా చేయడానికి పనికొస్తుంది కానీ అవసరం ఆ డబ్బు కోసం పని చేయాల్సి వస్తుంది అని వైజయంతి అంటుంది. నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి ఎన్నాళ్ళు నీ బావ దగ్గర పడుంటావు నీ లైఫ్ సెటిల్ చేస్తాను నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

మీరు డబ్బిస్తానంటే ఎవరి కొంపైన తగలబెట్టడానికి నేను రెడీ మేడం అని రవీంద్ర అంటాడు. ఎవరి కొంప కాదు ఆ అభి గాడి కొంపే తగలబెట్టాలి వాడి ఉద్యోగం పోయి రోడ్డుమీద పడాలి నా కుటుంబాన్ని ఏమీ చేయకు నా ఉద్యోగం నాకు ఇప్పించు అని నన్ను వాడు ప్రాధేయపడాలి అలా చేస్తే నువ్వు సెటిల్ అయ్యేంత డబ్బును ఇస్తాను అంటుంది వైజయంతి. అలాగే మేడం అంటూ రవీంద్ర వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

అమ్మ నువ్వు అంత డబ్బు ఇస్తానన్నా వాడు ఆ పని చేస్తాడంటావా వాడు అర్హుడు కాడేమో అని రంగరాజు అంటాడు. డబ్బుకు ఎవడైనా లొంగిపోతాడు రంగరాజు చూద్దాం ఏం జరుగుతుందో అని వైజయంతి. కట్ చేస్తే, స్వర పూజ చేసి అభిషేక్ ని చూస్తుంది. ఏంటి సార్ ఇలా వచ్చారు అని స్వర అడుగుతుంది. నువ్వు చదువుకోవాలి కదా నువ్వు  బుక్కులు మర్చిపోయావు అందుకే తెచ్చాను అని అభిషేక్ బుక్కులు ఇస్తాడు. నిజంగా ఈ బుక్కులు ఇవ్వడం కోసమే వచ్చారా సార్ అని స్వర అంటుంది. ఇంక నన్ను చూడడానికి వచ్చారేమో అని స్వర అంటుంది. మీరు నన్ను ఇష్టపడుతున్నారని అర్థమవుతుంది సార్ నన్ను చూడడానికే వచ్చారు కానీ పైకి చెప్పడం లేదు అని స్వర మనసులో అనుకుంటుంది. నీ మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పను స్వర అని అభిషేక్ అనుకుంటాడు.ఏంటి అని అభిషేక్ అంటాడు. అదే నా కోసం బుక్కులు తీసుకువచ్చారా టిఫిన్ చేశారా సార్ అని స్వర అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

చేశాను అని అభిషేక్ అంటాడు. ఎందుకు సార్ అబద్ధం చెబుతున్నారు మీరు ఏమీ చెప్పనక్కర్లేదు పది నిమిషాల్లో టిఫిన్ రెడీ చేస్తాను తిని వెల్దురు గాని రండి అని స్వర అంటుంది. అవును అని సంతోషపడతాడు అభిషేక్.కట్ చేస్తే, ఏంటి బామ్మ ఏమో ఆలోచిస్తున్నావ్ అని కీర్తి అడుగుతుంది. స్వర వెళ్లిన దగ్గరి నుండి ఇల్లంతా చీకటి అయిపోయిందే ఏమీ తోచడం లేదు అని బామ్మ అంటుంది. వెంటనే వెళ్లి అమ్మతో అన్నయ్య స్వర విషయం గురించి మాట్లాడు అని కీర్తి అంటుంది. ఏంటే నువ్వు అనేది అని బామ్మ అంటుంది. బామ్మ ఇప్పుడు స్వర అన్నయ్య ప్రేమించుకుంటున్నారు కదా వెళ్లి అమ్మతో ఆ విషయం చెప్పు అమ్మ పెళ్లికి ఒప్పుకుంటుంది అని కీర్తి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights
Paluke Bangaramayenaa Today Episode March 8 2024 Episode 171 Highlights

అమ్మో ఇప్పుడు వెళ్లి మీ అమ్మతో ఆ మాట అంటే పెద్ద వాళ్ళు అయి ఉండి మందలించాలి కానీ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారా అని నన్ను కోప్పడుతుంది నేను వెళ్ళను అని బామ్మ అంటుంది. అత్తగారికి కోడలు భయపడాలి కానీ నువ్వేంటి బామ్మ మా అమ్మకి భయపడుతున్నావ్ అని కీర్తి అంటుంది.నేనెందుకు భయపడుతున్నానే ఇప్పుడే వెళ్లి అడుగుతాను అని బామ్మ అంటుంది.అయినా అత్తకి కోడలు భయపడతారని నీకెలా తెలిసే అని బామ్మ అంటుంది. ఎన్ని సీరియల్లో చూడడం లేదు బామ్మ అని కీర్తి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella