NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star hero: ముసలోడికి 3 లక్షలు చెక్ ఇచ్చిన స్టార్ హీరో.. బయట పెట్టిన యాక్టర్..!

Star hero: సాధారణంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొందరు హీరోలు డబ్బు కోసం పని చేస్తే మరి కొందరు మాత్రం తమ వృత్తి అనుకుని పని చేస్తూ ఉంటారు. అలాంటివారు తమకి వచ్చిన డబ్బులు ఎంతోకొంత ప్రజలకు ఇస్తూ ఉంటారు. ఇక మరికొందరు హీరోలు అయితే తాము సంపాదించిన సంపాదన మొత్తం పెడుతూ ఉంటారు. ఈ కోవా కి చెందిన వాడే పవన్ కళ్యాణ్ కూడా. ఈయన సినిమాలలో సంపాదించిన డబ్బు మొత్తం తనకి ఓట్లు వేయని ప్రజల కోసం ఖర్చు పెడుతూ ఉంటున్నాడు.

Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress
Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress

ఒక్కో సినిమాకు భారీగా చార్జ్ చేసే ఈయన వాటిని కూడా పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు ఆస్తులు పలపరచకుండా వచ్చినవి మొత్తం ప్రజలకే ధారపోస్తున్నాడు. ఇక ఇటీవలే తన ఆస్తులను కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన సినిమాలని నేటి తరంలో కూడా తల తన్నేవాడే లేడు. అలాంటి ఈయన సినిమాలు చేసుకుంటూ తనకి తోచినంత ఇచ్చుకుంటూ పోకుండా రాజకీయాల్లోకి దిగి ఉన్నదంతా ప్రజలకే ధారబోస్తున్నాడు.

Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress
Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress

ఈయన చేసిన మంచి గురించి పలువురు చెబుతూ ఉంటారు. ఇక తాజాగా కూడా ఇదే జరిగింది. ఓ నెటిజన్ తనకి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అనేది వెల్లడించాడు. మీకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టమని మాకు తెలుసు.. అభిమానం ఎలా ఏర్పడింది అని యాంకర్ ప్రశ్నించగా..” నేను సార్ వెనుక ఒక 12 సినిమాలు చేశాను. నాకు సార్ ఎందుకు ఫేవరెట్ అంటే ఆయన ఒక రూపాయి దాపెట్టుకోరు. 75 రూపాయలు సంపాదిస్తే అవి మొత్తం ప్రజలకు పెడతారు.

Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress
Pawan Kalyan gave a check of three lakhs to an old man in distress

మేము ప్రతి సినిమాలోనూ ఆయనతో 25 రోజులలో వర్క్ చేస్తాం. అక్కడ ఆయన ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటాడు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడు చెప్పుకోరు. ఒకరోజు మేమందరం కూర్చుని ఉంటే ఒక ముసలాయన వచ్చి డబ్బులు అడుగుతున్నారు. ఇక ఆయన్ని చూసిన పవన్ కళ్యాణ్ ఏమైంది అని అడిగి వెంటనే 3 లక్షలు చెక్ రాసి ఇచ్చారు. ఆ వెంటనే మేము షాక్ అయ్యాం. అందుకు నేను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ అయ్యాను ” అంటూ చెప్పుకొచ్చాడు ఓ యాక్టర్. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author avatar
Saranya Koduri

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri