NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో “హరిహర వీరమల్లు” ఒకటి. “వకీల్ సాబ్” సినిమా చేస్తున్న సమయంలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరియర్ నేపథ్యంలో అనేక సందర్భాలలో షూటింగ్ వాయిదా పడటం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సెట్స్ మీద ఉన్న షూటింగ్స్ మొత్తం ఆపేయడం జరిగింది. అయితే “హరిహర వీరమల్లు” సినిమా ఆగిపోయినట్లు గత కొద్ది నెలల నుండి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Pawan Kalyan Harihara Veera Mallu movie producer key comments

ఈ వార్తలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ సినిమా యూనిట్ ప్రకటనలు చేస్తూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ దేశంలో అనేక పట్టణాలతో పాటు విదేశాలలో కూడా జరుగుతున్నట్లు పేర్కొనడం జరిగింది. తాజాగా ఈ సినిమా నిర్మాత ఏఏం.రత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. హరిహర వీరమల్లు ఆగిపోయింది అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదు. పవన్ తో ఏదో సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. మా ఇద్దరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా నిర్మిస్తున్న. అందుకే ఈ సినిమాను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నం… అని తెలియజేశారు.

Pawan Kalyan Harihara Veera Mallu movie producer key comments

ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడు క్రిష్.. డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టు అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ రాబోతున్నట్లు టాక్. పిరియాడికల్ నేపథ్యంలో మొగలుల సామ్రాజ్యం కాలం నాటి తరహాలో “హరిహర వీరమల్లు” సినిమా ఉండనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా “ఖుషి”. ఆ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు “హరిహర వీరమల్లు” అనే సినిమా అని నిర్మాత ఏఏం రత్నం నిర్మించడంతో ఈ సినిమాపై.. అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related posts

Game Changer: “గేమ్ చేంజర్” విడుదలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ కి డాక్టరేట్ రావటంతో చిరంజీవి ఎమోషనల్..!!

sekhar

Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళనున్న కార్తీక్.. ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేస్తూ వీడియో..!

Saranya Koduri

Jaram OTT Release: ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేసిన మరో సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Om Bheem Bush OTT Response: ఓటీటీలో దుమ్ము రేపుతున్న హర్రర్ మూవీ… తొలిరోజే రికార్డులు క్రియేట్..!

Saranya Koduri

Rama Ayodhya: అయోధ్య రామ మందిరంపై రూపొందిన తెలుగు మూవీ.. డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

The Mother First Review: ది మదర్ ఫస్ట్ రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..!

Saranya Koduri

Mamagaru April 13 2024 Episode 185: గ్యాస్ సిలిండర్ కోసం గంగ ఇచ్చిన డబ్బులు గంగాధర్ చూసుకుంటాడా లేదా.

siddhu

Kumkuma Puvvu April 13 2024 Episode 2154: శాంభవి గారి నిర్ణయానికి అంజలి ఒప్పుకుంటుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 13 2024 Episode 1049: రాజీవ్ వేసిన ప్లానులో వసుధార చిక్కుకుంటుందా లేదా.

siddhu

Karthika Deepam 2 April 13th 2024 Episode: దీప ను ఆకాశానికి ఎత్తేసిన సుమిత్ర కుటుంబం.. పెటాకులు అయినా జ్యోత్స్న – కార్తీక్ల‌ పెళ్లి..!

Saranya Koduri

Swathi Chinukulu: స్వాతి చినుకులు ఫేమ్ శ్రావణి భర్త ఎవరో తెలుసా..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నటనలో ఆరితేరిన సీరియల్ యాక్టర్ పల్లవి గౌడను టీవీ పరిశ్రమ ఎందుకు బ్యాన్ చేసింది..?

Saranya Koduri

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri