NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: కుటుంబ సమేతంగా ఇటలీకి బయలుదేరిన పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ల వివాహం ఇటలీలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ చేరుకోవడం జరిగింది. తాజాగా శనివారం పవన్ కళ్యాణ్ భార్య లెజీనావాతో కలసి ఇటలీకి బయలుదేరడం జరిగింది. ఈ క్రమంలో డిఫరెంట్ లుక్కుల విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ఆనా లేజీనావా కనిపించారు. దీంతో ఫోటోగ్రాఫర్ లు క్లిక్ మనిపించారు. దీంతో సతీసమేతంగా పవన్ ఇటలీకి బయలుదేరుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ దంపతులతో పాటు నిహారిక కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. పవన్ కాటన్ జీన్స్ మల్టీకలర్ గళ్ళ షర్టు ధరించి కనిపిస్తున్నారు. చేతిలో నల్ల జాకెట్టు కూడా ఉంది.

Pawan Kalyan left for varuntej marriage to Italy with his family

చాలాకాలం తర్వాత పవన్ కొత్త గెటప్ లో ఫోటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రారంభంలో వరుణ్ పెళ్లికి పవన్ హాజరవుతారా లేదా అనేది అందరూ రకరకాలుగా అనుకున్నారు. రాజకీయంగా పవన్ బిజీగా ఉండటంతో రాకపోవచ్చు అని భావించారు. కానీ అన్ని పనులను పక్కనపెట్టి వరుణ్ వివాహానికి పవన్ హాజరవుతూ ఉన్నారు. ఇటలీలో జరిగే వివాహానికి కేవలం మెగా కుటుంబ సభ్యులు అతికొద్దిమంది మిత్రులు మాత్రమే హాజరవుతున్నారని సమాచారం. ఇటలీలో పెళ్లి అనంతరం నవంబర్ 5వ తారీఖు హైదరాబాదు రిసెప్షన్ లో ఇండస్ట్రీ మరియు సెలబ్రిటీలకు పొలిటికల్ నేతలకు ఆహ్వానం అందించడం జరిగిందట. వరుణ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకోవడం జరిగింది.

Pawan Kalyan left for varuntej marriage to Italy with his family

అనంతరం ఇరుకుటుంబ పెద్దలకి తమ ప్రేమ విషయాన్ని తెలియజేయడంతో వాళ్ళు ఒప్పుకోవడంతో హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో కొన్ని నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఇటలీలో వివాహం జరుగుతుంది. ఇటలీలో వరుణ్ పెళ్లి కార్యక్రమాలు అన్నిటిని రామ్ చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఒక పెద్ద స్టార్ హోటల్ మొత్తాన్ని బుక్ చేయడం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

12th fail movie: 12th ఫెయిల్ మూవీ లో మేధా శంకర్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్.. అన్ లక్కీ ఫెలో..!

Saranya Koduri

Brahmamudi March 1 2024 Episode 346: ఇందిరా దేవి సూపర్ ప్లాన్..? భాస్కర్ మీద కోపంతో కళావతి ఇంటికి రాజ్.. అప్పు సలహా..?

bharani jella

Krishna Mukunda Murari march 1 2024 Episode 407: మురారి అడుగుల్లో అడుగులు వేసిన ముకుంద.. కృష్ణ ఎలా బుద్ధి చెప్పనుంది.?

bharani jella

Nuvvu Nenu Prema march1 2024 Episode 560: భర్తలతో భార్యలకు తినిపించిన విక్కి ఫ్యామిలీ.. అరవిందను అక్కా అని పిలిచిన దివ్య

bharani jella

Sunflower 2: సన్ఫ్లవర్ 2 వెబ్ సిరీస్ లో తన పాత్రను వెల్లడించిన అదా శర్మ.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Pushpa 2: 30 నిమిషాల సీన్ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దర్శకుడు సుకుమార్..?

sekhar

Gaami: విశ్వక్ సేన్ “గామి” ట్రైలర్ ఈవెంట్ లో ప్రభాస్..!!

sekhar

Naga Panchami February 29 2024 Episode 292: మోక్షా చావుకి ముహూర్తం పెట్టిన ఫణీంద్ర, మోక్షని చంపేస్తాడని భయపడుతున్న పంచమి..

siddhu

Kumkuma Puvvu February 29 2024 Episode 2117: యుగంధర్ వేసిన ప్లాను కు అంజలి బంటి దొరికిపోతారా లేదా.

siddhu

Nindu Noorella Saavasam February 29 2024 Episode 172:అంజలి నీ గదిలో బంధించిన ఖాళీ, సరస్వతిని చంపింది ఈ అంకులే అంటున్న అంజలి..

siddhu

Guppedantha Manasu February 29 2024 Episode 1012: వసుధారకు నిజం చెప్పినందుకు మను ని శైలేంద్ర ఏం చేయదలచుకున్నాడు.

siddhu

Mamagaru February 29 2024 Episode 148: ప్రెసిడెంట్ కి యావదాస్తిని రాసిచ్చిన చంగయ్య, గంగాధర్ ని వదిలిపెట్టను అంటున్న ప్రెసిడెంట్..

siddhu

Operation Valentine: “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పిన నాగబాబు..!!

sekhar

Prabhas: ఆ విషయంలో ప్రభాస్ నే ఢీ కొడుతున్న సాయి పల్లవి.. డార్లింగ్ పరువు మొత్తం పోయింది గా..!

Saranya Koduri

Kalki 2898 AD: చిక్కుల్లో పడ్డ కల్కి మూవీ.. టెన్షన్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

Saranya Koduri