NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

They Call Him OG: “ఓజి” మూవీ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్టైలిష్ లుక్ వైరల్..!!

They Call Him OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ మరోపక్క ఆయన నటిస్తున్న సినిమాలలో “ఓజీ” కి సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తారీకు “ఓజి” సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో మరోపక్క మ్యూజిక్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. దర్శకుడు తమన్ “ఓజి” సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ మాఫియా నేపథ్యంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో… పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. “బాలు” సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు.

Pawan kalyan OG movie Look viral directed by Sujeeth

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషిస్తున్నరు. దీంతో కచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే వాళ్ళు వర్కింగ్ స్టిల్స్ అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. కాగా లేటెస్ట్ గా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు సుజిత్ పై పవన్ కళ్యాణ్ చేయి వేసిన ఓ ఫోటో తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో దర్శకుడు హీరో ఇద్దరు బ్లాక్ డ్రెస్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

Pawan kalyan OG movie Look viral directed by Sujeeth

పవన్ కళ్యాణ్ కెరియర్ లో “ఓజి” సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉంటాయని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. మరో రెండు నెలల జరగబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కచ్చితంగా ఈసారి విజయం సాధించాలని పక్క వ్యూహాలతో సిద్ధపడుతున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎన్నికలు కంప్లీట్ అయిన వెంటనే ఓజీ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ముందుగా కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri