NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ustaad Bhagat Singh: “ఉస్తాద్ భగత్ సింగ్” డైలాగ్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!!

Ustaad Bhagat Singh: డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న “ఉస్తాద్ భగత్ సింగ్” షూటింగ్ ఆగిపోవడం తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ షూటింగులకు బ్రేక్ ఇవ్వటం జరిగింది. పొలిటికల్ గా బిజీబిజీగా గడుపుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే మంగళవారం మార్చి 19 “ఉస్తాద్ భగత్ సింగ్” నుండి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఊహించని విధంగా సడన్ గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వీడియో రావడంతో.. సోషల్ మీడియాలో “ఉస్తాద్ భగత్ సింగ్” ట్రెండింగ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

Pawan Kalyan sensational comments on Ustaad Bhagat Singh dialogue

పొలిటికల్ నేపథ్యంలో గ్లింప్స్ వీడియోలో పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గురించి చెప్పిన డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కుద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో “ఉస్తాద్ భగత్ సింగ్” గ్లింప్స్ వీడియో టీజర్ లో గ్లాస్ డైలాగ్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో గాజు గ్లాస్‌ని కిందపడేస్తాడు. గాజు కిందపడి ముక్కలైపోతుంది.

Pawan Kalyan sensational comments on Ustaad Bhagat Singh dialogue

ఆ సీన్ హరీష్ శంకర్ రాసినప్పుడు.. ఇందుకు ఇదీ అని అడిగాను. లేదు సార్ అందరూ మిమ్మల్ని ఓడిపోయాడు ఓడిపోయాడు అని అంటున్నారు. గాజుకున్న లక్షణం ఏంటంటే.. పగిలేకొద్దీ పదునెక్కుద్ది. నా సినిమాల్లో ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాల్సి వచ్చింది..అని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో వచ్చే ఎన్నికలలో గెలుస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అద్భుత రీతిలో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఇకనుండి పిఠాపురం తన స్వస్థలం అని చెప్పుకొచ్చారు.

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N