NewsOrbit
Entertainment News సినిమా

Game Changer: దసరా నేపథ్యంలో “గేమ్ చేంజర్” నుండి స్పెషల్ పోస్టర్ విడుదల..!!

Game Changer: దసరా పండుగ నేపథ్యంలో కొత్త సినిమాలకి సంబంధించి అప్ డేట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “గేమ్ చేంజర్” నుండి పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో బ్లూ డ్రెస్ లో చరణ్ వెనక భాగం చూపించడం జరిగింది. ఇదిలా ఉంటే దీపావళి పండుగకు ఈ సినిమా నుండి తొలి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు.. చిత్ర బృందం తెలియజేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటుంది. రామ్ చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మిస్తున్నారు.

Poster release from Game Changer in the backdrop of Dussehra

“RRR” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావటంతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని సమాచారం. మిగతా రెండు పాత్రలు ఒకటి కలెక్టర్ మరొకటి స్టూడెంట్ పాత్ర అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నరకు పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుపుకుంటుంది. మధ్యలో భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో కొన్ని నెలలు పాటు చరణ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పాప పుట్టాక మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది.

Poster release from Game Changer in the backdrop of Dussehra

ఈ రకంగా షూటింగ్ అనేక వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. “గేమ్ చేంజర్” లో విజువల్ ఎఫెక్ట్స్ భారీ రేంజ్ లో ఉండబోతున్నట్లు.. శంకర్ అందువల్ల ఎక్కువ టైం తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ అదేవిధంగా సూర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో శంకర్ “గేమ్ చేంజర్” తీస్తున్నట్లు సమాచారం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella