NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: మహాశివరాత్రి సందర్భంగా “కల్కి 2898 AD” నుండి ప్రభాస్ పాత్ర ఫోటో రిలీజ్..!!

Kalki 2898 AD: నేడు మహాశివరాత్రి సందర్భంగా కొత్త సినిమాల అప్ డేట్స్ భారీ ఎత్తున రావటం జరిగాయి. ఈ రకంగానే ప్రభాస్ కొత్త సినిమా “కల్కి 2898 AD” మూవీ నుండి ప్రభాస్ పాత్రకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. “కల్కి 2898 AD” లో ప్రభాస్ భైరవ అనే పాత్ర చేస్తున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేసింది. సూపర్ హీరోస్ నేపథ్యంలో “కల్కి 2898 AD” షూటింగ్ జరుపుకుంది. కాశీ వీధులలో భైరవనీ పరిచయం చేస్తున్నాం అనే కామెంట్ తో విడుదల చేసిన పోస్టర్ చాలా వెరైటీగా ఉంది. ప్రభాస్ కళ్ళకు గంతలు కట్టున్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుండి విడుదలైన అనేక పోస్టర్స్… సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అనే ఆసక్తిని ప్రేక్షకులలో పెంచేస్తున్నాయి.

Prabhas character photo release from Kalki on the occasion of Mahashivratri

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకునే ప్రధాన హీరోయిన్ గా నటించింది. దిశాపటాని సెకండ్ హీరోయిన్. విలన్ పాత్రలో కమలహాసన్ నటించగా అమితాబ్ బచ్చన్ కూడ కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమా జనవరి 24వ తారీఖు విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాలవల్ల మే నెల 9వ తారీకుకి వాయిదా పడటం జరిగింది. విడుదలకు ఇంకా రెండు నెలలు సమయం మాత్రమే ఉంది. దీంతో “కల్కి 2898 AD” షూటింగ్ బ్యాలెన్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు.

Prabhas character photo release from Kalki on the occasion of Mahashivratri

ప్రస్తుతం సినిమా యూనిట్ ఇటలీలో సాంగ్స్ షూట్ చేస్తూ ఉంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ మరియు దిశాపటాని పాల్గొన్నారు. ఇటలీలో షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే.. హైదరాబాద్ లో మిగతా బ్యాలెన్స్ ప్యాచ్ వర్క్ తో షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఏప్రిల్ నెల “కల్కి 2898 AD” ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ 50వ సినిమాగా నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రభాస్ కెరియర్ లోనే “కల్కి 2898 AD” అత్యంత హై బడ్జెట్ మూవీ. పాన్ వరల్డ్ తరహాలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella