NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Prabhas: ఇటలీలో డాన్స్ చేస్తున్న ప్రభాస్… “కల్కి2898AD” లేటెస్ట్ అప్ డేట్..!!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు. అంతకుముందు “బాహుబలి” తర్వాత ఐదు సంవత్సరాలు పాటు ఒక హిట్ కూడా లేకుండా కెరియర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. అలాంటి సమయంలో “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” చేసి హిట్ ట్రాక్ ఎక్కటం జరిగింది.  2023 ఏడాదిలో “సలార్” రికార్డు స్థాయి ఓపెనింగ్స్  కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది.. దాదాపు 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా విజయంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

Prabhas is dancing in the last schedule of Kalki movie in Italy

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్నాయి. “కల్కి 2898 AD”, “రాజా సాబ్”. ఈ రెండిటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కల్కి 2898 AD” మే 9వ తారీకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగానే కంప్లీట్ చేసేసారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 24వ తారీఖు “కల్కి 2898 AD” రిలీజ్ కావాలి. కానీ అప్పటికి షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో మే నెలకి వాయిదా పడింది. సూపర్ హీరోస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటివరకు టచ్ చేయని జొన్నర్ తో తెరకెక్కించటం జరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరిగింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా నిర్మితమవుతోంది.

Prabhas is dancing in the last schedule of Kalki movie in Italy

ఈ సినిమాలో యాక్షన్స్ సన్నివేశాలు హాలీవుడ్ కెమెరాలతో చిత్రీకరించారు. కాగా తాజాగా ఈ సినిమా యూనిట్ మొత్తం ఇటలీలో ఉంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఈ సందర్భంగా “కల్కి2898AD” సినిమా యూనిట్ సోషల్ మీడియాలో ఇటలీలో ఆటపాట అంటూ స్పెషల్ ఫ్లైట్ దగ్గర సినిమా యూనిట్ మొత్తం దిగిన గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. “కల్కి 2898 AD” సినిమాకి ఇదే చివరి షెడ్యూల్ అనీ టాక్. కాగా ఈ ఇటలీ టూర్ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లే అని ఏప్రిల్ నుండి ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 May 29th 2024: శౌర్యని కలిసిన నరసింహ.. దీపకి వార్నింగ్..!

Saranya Koduri

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Brahmamudi May 29 Episode 422: రుద్రాణి ఉచ్చులో చిక్కుకున్న అపర్ణ.. మాయతో రాజ్ పెళ్లికి కావ్య అంగీకరించనుందా?

bharani jella

Nuvvu Nenu Prema May 29 Episode 636: ఒకే ఆఫీసులో విక్కీ, పద్మావతి.. యశోదర్ మనసులో పద్మావతి.. సుగుణ సంతోషం.. విక్కీ కి ఫోన్ చేసిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 29 Episode 482:ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ముకుంద.. దేవుడి ఆగ్రహానికి గురైన అత్తా కోడలు.. మురారి మీద కంప్లైంట్ ఇచ్చిన ముకుంద..

bharani jella

Sarkar Promo: ఒక్కసారి నువ్వు అంటే బావ.. పిచ్చికుక్కలు కరిచినా నేను సావా.. సుధీర్ ఆకట్టుకునే డైలాగులతో సర్కార్ కొత్త ప్రోమో..!

Saranya Koduri

Web Series: బిల్ గేట్స్ కు ఎంతో ఇష్టమైన సిరీస్ ఇవే.. అందరూ చూడాలంటున్న ప్రపంచ కుబేరుడు..!

Saranya Koduri

Popular Pette Serial: రీ టెలికాస్ట్ అవుతున్న సీనియర్ నరేష్ – జంధ్యాల కాంబోలో వచ్చిన కామెడీ సీరియల్.. ఏ ప్లాట్ ఫారంలో అంటే..?

Saranya Koduri

36 Days Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో మిస్టరీ క్రైమ్ సిరీస్.. గూస్బంస్ పుట్టిస్తున్న ట్రైలర్..!

Saranya Koduri

Aa Okkati Adakku OTT: ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న అల్లరి నరేష్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri