NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Kalki 2898 AD: ప్రభాస్ “కల్కి 2898 AD” సినిమా టీజర్ ఫుల్ రన్ టైం వివరాలు…?

Kalki 2898 AD: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి జోరు మీద ఉన్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. “బాహుబలి” తర్వాత చేసిన నాలుగు సినిమాలు దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. పైగా ఒక్కో సినిమాకి ఏడాదిన్నరకు పైగానే సమయం కేటాయించడంతో చాలా టైం వేస్ట్ అయిపోయింది. దీంతో “ఆదిపురుష్” సినిమా ఫలితం తర్వాత ప్రభాస్ ఆలోచన పూర్తిగా మారింది. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ మీదకు తీసుకెళ్లడం ప్రారంభించారు. ఈ రకంగా ఒకపక్క “సలార్” మరోపక్క “కల్కి2898AD” చేస్తూనే “రాజా సాబ్” సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే “సలార్” సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Prabhas Kalki Movie Teaser Full Run Time Details

గత ఏడాది విడుదలైన “సలార్” ప్రభాస్ కి మంచి బ్రేక్ ఇవ్వటం జరిగింది. ప్రభాస్ కెరియర్ లోనే “బాహుబలి” తర్వాత హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా సలార్ రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా 2023 ఏడాదిలో విడుదలైన అన్ని సినిమాల్లో కంటే “సలార్” ఓపెనింగ్స్ లో రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. కాగా ప్రస్తుతం “కల్కి2898AD” సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మే 9వ తారీకు ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకి.. హాలీవుడ్ టెక్నాలజీ కెమెరాలు వాడటం జరిగింది. ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ సినిమాగా “కల్కి2898AD” సినిమాని నిర్మిస్తున్నారు. సూపర్ హీరోస్ కాన్సెప్ట్ నేపథ్యంలో సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

Prabhas Kalki Movie Teaser Full Run Time Details

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో… లెజెండ్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. విలన్ పాత్రలో కమలహాసన్ కనిపించబోతున్నారు. ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయబోతున్నట్లు టాక్. దీనిలో భాగంగా కల్కి టీజర్ రన్ టైం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే త్వరలో కల్కి టీజర్ ఒక నిమిషం 23 సెకండ్లు కలిగిన వీడియోని మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన గ్లింప్స్ కి మంచి ఆదరణ రావడం జరిగింది.

Related posts

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella

Brahmamudi April 22 2024 Episode 390: మీడియా ముందుకి రాజ్ కొడుకు? సమాధానం చెప్పలేని సుభాష్.. కోటి రూపాయలతో కోడలికి చెక్ పెట్టాలనుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari April 22 2024 Episode 450: పిల్లల్ని కంటానన్న కృష్ణ. నిజం చెప్పలేని మురారి. భవాని ఫైర్..

bharani jella