NewsOrbit
Entertainment News సినిమా

Prabhas Animal trailer: మెంటల్ అంటూ “యానిమల్” ట్రైలర్ పై ప్రభాస్ రివ్యూ..!!

Prabhas Animal trailer: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “యానిమల్” డిసెంబర్ మొదటి తారీకు విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం నవంబర్ 23వ తారీకు విడుదలయ్యింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో చాలా వైవిధ్యమైన కొత్త తరహా హీరోయిజంతో… “యానిమల్” ట్రైలర్ ఉంది. రణబీర్ కపూర్ నీ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చూపించని విధంగా చాలా వైలెంట్ పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించడం జరిగింది. దీంతో “యానిమల్” ట్రైలర్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా వైలెంట్ తో కూడిన హీరో పాత్రని కథలో సందీప్ రాసుకున్నట్లు తెలుస్తోంది.

Prabhas review on sandeep reddy vanga Animal trailer called Mental

అయితే తాజాగా “యానిమల్” ట్రైలర్ పై పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తనదైన రివ్యూ ని ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయడం జరిగింది. ట్రైలర్ అదిరిపోయింది.. మెంటల్ మాస్ అంతే. సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు” అంటూ ప్రభాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యానిమల్ ట్రైలర్ పై ప్రభాస్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే “యానిమల్” సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో “స్పిరిట్” అనే సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.

Prabhas review on sandeep reddy vanga Animal trailer called Mental

ప్రస్తుతం ప్రభాస్ సలార్, కల్కి, మారుతి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఈ మూడిటిలో రెండు సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత “స్పిరిట్” నీ సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం యానిమల్ ట్రైలర్ విడుదలైన ఐదు భాషలలో అందరిని ఆకట్టుకుంటూ ఉంది. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ రణబీర్ తండ్రిగా నటించగా…బాబీ డియోల్ విలన్ పాత్ర చేయడం జరిగింది.

Related posts

Nuvvu Nenu Prema Feburavy 22 2024 Episode 553: పద్మావతి ఫుల్ ఖుషి.. రమేష్ చంద్రను కాపాడిన విక్కీ..

bharani jella

Krishna Mukunda Murari February 22 2024 Episode 400: ముకుందపై ఓ కన్నేసిన కృష్ణ.. ఫాఫం ముకుంద కృష్ణ ప్లాన్స్ కి చిత్తు చిత్తు..

bharani jella

Tripti Dimri: ఆ సీన్ కి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు “యానిమల్” బ్యూటీ త్రిప్తి దిమ్రీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Salaar Cease Fire: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిన “సలార్”..!!

sekhar

Guppedantha Manasu February 21 2024 Episode  1005: మను మహేంద్ర వాళ్ళ ఇంటికి భోజనానికి వెళతాడా లేదా.

siddhu

Prabhas: మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నీ నిరూత్సాహపరిచిన “కల్కి 2898AD” సినిమా యూనిట్..?

sekhar

Paluke Bangaramayenaa February 21 2024 Episode 157: స్టేషన్లో వైజయంతికి వార్నింగ్ ఇచ్చిన స్వర..

siddhu

Mamagaru February 21 2024 Episode 141: పవన్ ని చితకొట్టి సిరిని కాపాడిన గంగాధర్..

siddhu

Madhuranagarilo February 21 2024 Episode 293: నిజం తెలుసుకున్న రాదా  వెళ్లి పోతుందా,ప్రాణాపాయ స్థితిలో శ్యామ్

siddhu

Bootcut Balaraju: OTT లోకి బిగ్ బాస్ సయ్యద్ సోహైల్ “బూట్‌కట్ బాలరాజు”..?

sekhar

Naga Chaitanya: సమంతా కోసం ప్రత్యేకమైన వీడియోని షేర్ చేసిన చైతు.. సంతోషంలో ఫ్యాన్స్..!

Saranya Koduri

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Deepika Padukone: అమ్మతనానికి నోచుకున్న దీపిక పదుకోన్.. బేబీ బంప్ తో ఫొటోస్..!

Saranya Koduri

Chiranjeevi: అమ్మ దీనమ్మ.. చిరు – సురేఖ మధ్య ఏకంగా అన్నేళ్ల ఏజ్ గ్యాపా.. ఎవరు పెద్దంటే..!

Saranya Koduri

ఫ్యాన్స్ కోసం జాక్ పాట్ ఆఫర్ ప్రకటించిన మహేశ్.. 100 జన్మలు ఎత్తిన రాని ఛాన్స్.. పండగ చేసుకోండ్రా అబ్బాయ్ లు..!

Saranya Koduri