NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “ఓజి” విడుదలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత దానయ్య..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలలో బిజీగా ఉన్నారు. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికలలో సరిగ్గా రానించ లేకపోవడంతో 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్ నుండే చేస్తున్న సినిమా షూటింగ్స్ ఆపేయటం జరిగింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. వాటి షూటింగ్స్ జరగకపోయినా కానీ మిగతా కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ మూడింటిలో “ఓజి” ఒకటి. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Producer Danayya once again gave clarity on the release of Pawan Kalyan OG

అంతేకాకుండా లీడర్ గా… మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ట్రైనర్ గా కూడా కనిపించబోతున్నట్లు టాక్. ఈ సినిమాని దర్శకుడు సుజిత్ చాలా స్టైలిష్ గా తెరకెక్కించబోతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావటంతో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ తీస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ హడావిడిలో బిజీగా ఉండటంతో.. “ఓజీ” రిలీజ్ పై అభిమానులు డౌట్ పడుతున్నారు. ఆల్రెడీ రెండు నెలల క్రితం “ఓజి” సెప్టెంబర్ 27వ తారీకు రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.

Producer Danayya once again gave clarity on the release of Pawan Kalyan OG

అయితే మరోసారి అభిమానులు కన్ఫ్యూజన్ లో ఉండటంతో తాజాగా నిర్మాత దానయ్య చెప్పిన తేదీకే సెప్టెంబర్ 27వ తారీకుకే ఓజీ విడుదల కాబోతున్నట్లు పేర్కొన్నారు. రీసెంట్ గా దానయ్య “గీతాంజలి మళ్లీ వచ్చింది” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు “ఓజి” విడుదల గురించి అరుస్తూ ఉండటంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టు “అత్తారింటికి దారేది” సినిమా కూడా 2013 సెప్టెంబర్ 27వ తారీకు నాడే రిలీజ్ అయింది. ఇప్పుడు అదే తేదీకి “ఓజి” విడుదల చేస్తున్నట్లు ప్రకటించటంతో అభిమానులు సంబరపడిపోతున్నారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N