NewsOrbit
Entertainment News సినిమా

Game Changer: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ “గేమ్ ఛేంజర్” సినిమా విడుదలపై అప్ డేట్ ఇచ్చిన దిల్ రాజు..!!

Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా “గేమ్ ఛేంజర్”. గత ఏడాది “RRR” తో చరణ్..బిగ్గెస్ట్ హిట్ అందుకున్నరు. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడం జరిగింది. రామ్ చరణ్ కి ప్రపంచ స్థాయిలో మంచి ఇమేజ్ తెచ్చి పెట్టింది. “RRR” చరణ్ నీ గ్లోబల్ స్టార్ గా మార్చింది. దీంతో గత ఏడాది వేసవికాలంలో శంకర్ దర్శకత్వంలో “గేమ్ ఛేంజర్” సినిమా చరణ్ స్టార్ట్ చేశారు. తన కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో… చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ సినిమా విషయంలో నిర్ణయం తీసుకుని మొదలుపెట్టడం జరిగింది.

Producer Dil Raju Gave Clarity on Game Changer Release Update

కానీ “గేమ్ ఛేంజర్” రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. అనేకసార్లు షూటింగ్స్ వాయిదా పడటం జరిగింది. అదే సమయంలో డైరెక్టర్ శంకర్ ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి “ఇండియన్ 2” కంప్లీట్ చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపారు. దాదాపు రెండు నెలలకు పైగానే “గేమ్ ఛేంజర్” సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత “RRR” ఆస్కార్ ప్రమోషన్స్… కూతురు పుట్టిన సమయంలో కొన్నాళ్లు పాటు చరణ్ షూటింగ్లకు దూరంగా ఉన్నారు. ఈ రకంగా బ్రేకులు పడుతూ షూటింగ్ జరుపుకుంటున్న “గేమ్ ఛేంజర్” కి సంబంధించి సరికొత్త వార్త ఇప్పుడు బయటపడింది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించి 80% షూటింగ్ కంప్లీట్ అయినట్లు నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు.

Producer Dil Raju Gave Clarity on Game Changer Release Update

ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం నిబద్దతతో షూటింగ్ జరుపుకుంటుందని అన్నారు. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక.. విడుదల తేదీ ప్రకటిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. రామ్ చరణ్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నారు. ఒకటి రాజకీయ నాయకుడిగా మరొకటి స్టూడెంట్ మూడో పాత్ర కలెక్టర్. మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలోనే ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ ఇంకా చాలా మంది కీలకపాత్రలు చేస్తుండగా విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటిస్తున్నట్లు సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికాలంలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella